నిన్నకి నేటికి మధ్య సన్నని
చీకటి సందులో, ఒదిగిన నా పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
నీరెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
మన జ్ఞాపకాలు
కందిరీగల్లా కమ్ముకున్నాయి
ఏం చేయాలో తెలీక
మనసంటా తెలీని వెలితి
గతపు రో జులు ఎన్ని తిరిగొస్తాయో అంటూ
ఎంత తడిమినా తన్నుకు చచ్చినా
లెక్క తేలడం లేదు
మధుర ఘటనలు
ఎన్ని తరచి వచ్చాయో
అధర సుధలతో
నిదుర తుట్టెను రాత్రి కదిలించావు
నీవు గుర్తొచినప్పుడల్లా
ఏదో తెలియని వెలితి
ఎక్కడున్నావో అంటూ
మనసు నీకోసం
ప్రతిక్షనం నీకోసం
తడుముతుంది
చీకటి సందులో, ఒదిగిన నా పాత
జ్ఞాపకాలు, బరువుగా వాలిన
నీరెప్పల శబ్దానికి చెదిరి ఎగిరి
మన జ్ఞాపకాలు
కందిరీగల్లా కమ్ముకున్నాయి
ఏం చేయాలో తెలీక
మనసంటా తెలీని వెలితి
గతపు రో జులు ఎన్ని తిరిగొస్తాయో అంటూ
ఎంత తడిమినా తన్నుకు చచ్చినా
లెక్క తేలడం లేదు
మధుర ఘటనలు
ఎన్ని తరచి వచ్చాయో
అధర సుధలతో
నిదుర తుట్టెను రాత్రి కదిలించావు
నీవు గుర్తొచినప్పుడల్లా
ఏదో తెలియని వెలితి
ఎక్కడున్నావో అంటూ
మనసు నీకోసం
ప్రతిక్షనం నీకోసం
తడుముతుంది