. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 22, 2013

ఆక్రోశిస్తున్న మనను ?

అవును కేవలం నీకోసం.. 
ఆక్రోశిస్తున్న మనను ?
నన్ను నేను 

ఎన్ని సార్లు 
శిక్షించుకోను
నన్ను ఎన్ని సార్లని 

గాయ పర్చుకోను
ఏం చేసినా 

దూరంఅయిన నీవు
దగ్గరకాలేవని 

తపన పడుతున్నా
నా అన్న నేను 

నీలో ఉండిపోయినప్పుడు
నాలో నేను వెతుకుంటే 

ఏలా దొరుకుతాను చెప్పు
నా మనసు 
అంతరాల్లో 
నీకోసం ఆరాటం
చేదు జ్ఞాపకాల 

అనుభవాలు ఆ ముళ్ళు.
మనసు నిండిన 

ముళ్ళు నా లోనే దాచిపెట్టి
మధురంగా ..

నీకోసం..
తలయెత్తి పూసిన
నా ఆశ గులాబీలవి.. 

నా జ్ఞాపికలవి

ఎదురుపడ్డ జ్ఞాపకం 
ఎదనుకోస్తుంది
ముక్కలౌతున్న 

మనస్సాక్షిగా 
ఎదబీడులో ఎండిన 
అక్షరాలు తగలబడుతున్నాయి
ఎవరున్నారని 

చెప్పుకోవడానికి ... 
ఏమని చెప్పుకోను
వినేందుకు నీవుంటే 

వివరించడానికి నేనున్నా
కాని నీకు నేను శత్రువునై నేనిలా
ఏందరో మిత్రులతో నీవలా
చెప్పటానికి భావం చాలడంలేదు
భాషలో భావాలు కరువైయ్యాయి
మనసు భాష తప్ప 

మరో భాష తెలియని నాకు
చెప్పేందుకు అర్హతలేదని 

చెప్పావు అయినా
మనసు రోదిస్తూనే ఉంటూంది
అదో పిచ్చి మనస్సు ... 

నరాళ్ళేవు దానికి
కారణాలే అన్ని అయి  

నేవెవరు ని ననే తిరిగి ప్రశ్నిస్తుంది
ప్రశ్నిస్తుంది..తనదారికి 
అడ్డుగావున్నావు
కంటికి కానరాకుంఉడా 

కనిపించనిలోకాల్లోకి 
పోని చెబుతోంది మనస్సు
నీమనస్సు కోరిక ఇదే 

నని నామనస్సు చెబుతొందీ 
అలా చేయనా మరి
అదే నీకోరికేమో కదా అలానే జరగనీ