తప్పొప్పుల బారం ఎవరిదని నిలదీస్తే?
కలలు కత్తిరించిన కళ్ళతో
చిరునవ్వు పెదాల కతికించుకుని
తలరాతని తేల్చేసావ్!!!
జీవితమనే చదువుల పుస్తకంలో
కాలం పెట్టె పరీక్షలు రాసేది విధి రాతేనా?
బదులు లేని ప్రశ్నలడుగుతున్నానని విసుకున్నావ్
నిజమే..బదులేలేని పలితాలే ఇవన్ని
నేస్తమా
ఇన్నేళ్ళు గడిచాక ఈనాడు కలిసాక
ఆ భాదనంతా కన్నీరుగా దోసిట్లో నింపితేనా నివ్వెరపాటును ఎలా దాచుకోను?