. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 14, 2013

మనిద్దరం కల్సిన ఆరోజు గుర్తుకొచ్చింది. ఇలా..?( Its MY Dram )

నువ్వు నేను కలిసినప్పుడు
కుశల ప్రశ్నల  చిన్న పలకరింపు
కన్నీటిని కనురెప్పలతో కప్పెయ్యాలని
కనుపాపతో అంతా వెతికాను

దూరంగా దగ్గరకొస్తూ కనిపించావు

ఎటో చూస్తున్న నాకు 

ఎదురుగా కనిపించావు
ఎదురుగా ఉన్న నీతో
పూర్తిగా మాట్లాడలేక

తియ్యని సంగీతంలో 
తడబడిన తాలంలా
గొంతులో పూడక పోయిన 

నేను రాసుకున్న మాటల్ని
వెలికి తీద్దామనే లోపు

వెక్కిరించిన సూన్యిం
కనుమరుగైన నిన్ను చూస్తూ
నేనేం మాట్లాడాను నీవేం అన్నావో
మనసుకు తట్టేలోపు 

ఎదురుగా నీవులేవు
అంతా సూన్యిం ఏంటో
నీవు దగ్గరకు వచ్చేప్పుడూ
నేను  ఏన్ని రిహాసల్స్ వేసుకున్నానో
నీతో ఏదేదో మాట్లాడాలనుకున్న మాటలు
నా జేబులోని పెన్నుకో దాక్కొని 

బిడీయంగా బైటికి రానన్నాయి
నీదగ్గరకు వెల్లక ముందు 

ఎన్నో కోతలు కోసిన నాలోని  మాటలు
నీవు దగ్గరకు రాగానే నన్ను 

మూగవాణ్ని చేసి పరార్ అయ్యాయి 
ఏదో మాట్లాడదామని చూసేలోపు 
ఎదురుగా నీవులేవు
నీవన్న రెండు ముక్కలు 

"బాగున్నావా" అన్న పదాలు తప్ప
అటు తిరిగి చూస్తే వయ్యారంగా 
వెలుతున్న నీవు కనిపించావు
అంతే ఆరోజు  అలా నీ పలుకరింపు 

ఓ తియ్యని  జ్ఞాపకంగా మిగిలిపోయింది