ప్రతిసారి నీవు నన్ను బ్లాక్ చేయడం
మళ్ళి నేను ట్రైచేయడం
నిజమే "చీ" అన్న నీవెంటే పడుతుంటే
నీకు చిరాగ్గా ఉందా
ఉండే ఉండీ ఉంటుంది అందుకే
నా నెంబర్లు బ్లాక్ చేస్తున్నావు
ఎప్పటికైనా అర్దం చేసుకుంటా
వనే చిన్న ఆశ... తో అలా చేస్తున్నా
కాని నన్ను నీవు ఇంతాలా
"అసహ్యించుకుంటున్నావని తెలీదు" అనుకోలేదు
అల్ప సంతోషిలా చీప్ గా బిహేవ్ చేస్తున్నా కదూ..
నిజమే ఇష్టాన్ని మార్చుకోలేక...
ఇంక ఎప్పుడూ నిన్ను డిష్ట్రబ్ చేయను
భి హేపీ ఎప్పుడూ....గుడ్ లక్
మళ్ళి నేను ట్రైచేయడం
నిజమే "చీ" అన్న నీవెంటే పడుతుంటే
నీకు చిరాగ్గా ఉందా
ఉండే ఉండీ ఉంటుంది అందుకే
నా నెంబర్లు బ్లాక్ చేస్తున్నావు
ఎప్పటికైనా అర్దం చేసుకుంటా
వనే చిన్న ఆశ... తో అలా చేస్తున్నా
కాని నన్ను నీవు ఇంతాలా
"అసహ్యించుకుంటున్నావని తెలీదు" అనుకోలేదు
అల్ప సంతోషిలా చీప్ గా బిహేవ్ చేస్తున్నా కదూ..
నిజమే ఇష్టాన్ని మార్చుకోలేక...
ఇంక ఎప్పుడూ నిన్ను డిష్ట్రబ్ చేయను
భి హేపీ ఎప్పుడూ....గుడ్ లక్