. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 16, 2012

నీ అక్షరాలు SMS లు నామీద పగపట్టాయి ప్రియానీవూ దూరం అయిన క్షనాన
నీ మాటలు నన్ను భాదించాయి
ఆ దూరం పెరిగి..నీమనసు గింది అన్నప్పుడు
నన్ను నీ ఫోన్ లో అక్షరాలు సైతం
నన్ను వేదించి నిద్రలేకుండా చేస్తున్నాయి
నీ పేరు పేరు నా నోట పలకొద్దన్న
ఆ మెస్సేజ్ అనుభాంబు కంటే విస్పోటనం అయి
ప్రతి క్షనం గుండెళ్ళో పేలుతూనే ఉంది మనసా..
ఇప్పుడు అక్షరాలు కూడా
అనుభాంబు లౌతున్నాయంటే ఇదేనేమో..
నీజ్ఞాపకాలు కత్తుల్లా గుండెళ్ళో గుచ్చుకుంటే
ఇప్పుడు అక్షరాల విస్పోటనాలు ..
నా శరీరాన్ని ముక్కలు చేశాయి..
నీ మనసు ముక్కలైంది అన్నవు
ఆ ముక్కలైన మనస్సులో నేనున్నానా
ఊన్నానేమో అని నాడౌట్
ప్లీజ్ ఆముక్కలు ఎక్కడ ఉన్నాయో చెప్పవా
నీ మనసు పగిలిన అన్ని ముక్కల్లో
నేనున్నానేమో వెతుక్కుంతా మనసా
చిన్న ముక్కలో నేనున్నానా మనసా..
అక్షరాలను చుస్తే భయం పుడుతోంది
నీ సుతిమెత్తని వేళ్ళతో ,.. అంత ఖటినంగా ఎలా
అక్షరాలు పేర్చగలిగావు ప్రియా..
అందుకే అక్షరాలు కూడా నామీద పగపటాయేమో
నీతప్పేం లేదు .. అక్షరాలే నామీద పగపట్టాయి ప్రియా..
అందుకే నీఫోన్ నుంచి ఎలాంటిSMS రావడంలేదు.
నీఫోన్ కూడా నా నెంబర్ చూస్తే చిరకు పడుతోంది కదా
ఎందుకో అన్నీ ఇలా నామీద పగపట్టాయి
నేనేం తప్పుచేశానో క్షమించలేనంతగా
చూసావా ఏం చెబుతున్నానో
ఏం చెబుతున్నా అర్ధంకావడం లేదు..
నీవు దూరం అవడంతో నా మతి చెడిందేమో ప్రియా