Wednesday, September 19, 2012
సాగరానికి కౌగిలివ్వని జీవనది లాగా ఇంకా ఇంకానా
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
ఆశలు పెట్టి మెల్లగా మరిచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసిన నీ వాన వెళ్ళున
తీపి నింగిపై విడిచిన తేనె జల్లున
సాగరానికి కౌగిలివ్వని జీవనది లాగా ఇంకా ఇంకానా
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలునే అందుకో మూగ సైగ తో
ఒక్క రాతిరే మనకిల మిగిలి ఉన్నదీ
తెల్లవారితే చీకటి వెలుగు చేరాడు
చిన్ననతికి నిన్న మొన్నకి
తేడాలు తెల్సుకోలేనట్టి గతం
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
మోసం చేసి మాయచేసి నీదారు చూసుకొని
నన్నొంటరి చేసి ఏంసాదించావూ
నా మనస్సులో తీర్చలేని భాదను మిగిల్సి
మరపు రాని జ్ఞాపకాలతొటలో
ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా వస్తావనే ఆశతో
Labels:
కవితలు