Sunday, September 23, 2012
ఫేస్ బుక్ స్నేహితులకు సలహా ఇవ్వకండి :- నా అనుభవం
ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి... ఎప్పటినుంచో పరిచయం.. ఆ అమ్మాయి ప్రెండ్స్ లిష్టులో .. చందు అని ఒకడు ఆ అమ్మాయి ఏపోష్టు చెసినా ఎప్పుడు పొగుడుతూ ఉండే వాడు.. ..వాడి పద్దతి మీద అనుమానం వచ్చి..ఓ అమ్మాయి ఐడితో వాటీ ప్రెండ్స్ లిష్ట్ లో చేరా.. చిన్నగా చాటింగ్ లో అమ్మాయిలాగా మాటల్లో పెట్టా.. ఆ అమ్మాయి గురించి అడిగా.. అదా లైనేస్తున్నా అని చెప్పాడు.. నా నెంబర్ కు ఫోన్ చెస్తా అమ్మాయి గురించి చెబుతా అన్నాడు .. సరే ఎంచెబుతాడో అని.. నాకు తెల్సిన అమ్మాయితో వాడిచ్చిన నెంబర్ కు ఫోన్ చేశా .. ఆ అమ్మాయికి పాత ఐడిలో అమ్మాయి బాయ్ ప్రెండ్స్ కొట్ట్ట్టు కుంటుంటే ఈ ఐడి క్రియేట్ చేసిందని నాకు చాటింగ్ లో చెప్పీంది అని అమ్మాయి గురించి చండాలంగా దానికి లైనేస్తున్నా అమ్మాయి బాగుటుంది త్వరలో పడేస్తా అని ఎలా బడితే అలా మాట్లాడాడు.. నా కు చాలా ఆచ్చర్యిం వేసింది .. పైకి డీసెంట్ కా తన పోష్టులకు కామెంట్స్ పెట్టి లోపల వీడి ఇలా మనస్సులో పెట్టుకున్నాడని వాడిని ఆమ్మయి ఐడి లోనే తిట్టా ...మరొక పెద్దమనిషికూడా అ అమ్మాయితో డీసెంట్ చాటింగ్ చేస్తునా నేను అమ్మాయి ఐడితో చాట్ చేస్తే ఇష్తం వచ్చి నట్టు మాట్లాడాడు. ..అయ్యే వీళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారు .అని చాటింగ్ విచరాలు తెలిపా అంతే .. వాళ్ళేం చెప్పారో తనేం నమ్మిందో తెలీదు.. నేను తన ప్రెండ్స్ లిష్టులో నుంచి డిలీట్ అయ్యా .. వాళ్ళు మాత్రం ఇంకా తన ప్రెంద్స్ లిష్టులో ఉన్నారు.. .సో మంచి చేస్తే ఏమౌతుందో తెల్సిందిగా ప్లీజ్ ...మనవాళ్ళు కదాని మంచి చేయబోతే ... చివరికి నేను ప్రెండ్స్ లిష్టు నుంచి తొలగించ బడ్డా నన్ను తన ప్రెండ్స్ లిష్టునుంచి తొలగించించని కాదు మంచికో రోజులు కాదు.. ఇలాంటి వాళ్ళ్తో జాగ్రత్త అని చెప్పడం కూడా తప్పే,.. సో మీరు ఆ తప్పుచేయకండి..వాడు ఇప్పటికీ డీసెంట్ గా పైకి తన వాల్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నాడు... ఏదో రోజు నిజం తెల్సుకొని ఆ అమ్మాయి భాదపడే రోజు వస్తుంది .... సొ ప్రెండ్స్ తెలియని వాళ్ళతో జాగ్రత్త పైకి ఓకలా లోపమ మరో ఉద్ధ్యేశ్యిం పెట్టుకొని స్నేహాలు చేస్తున్నారు జాగ్రత్త. Friends Be Care Full ..తెలియని వాళ్ళకు మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి తరువాత ఇబ్బంది పడతారు కొంత మంది ఇలాంటి వాళ్ళకు వేరే పని లేదు... సెల్ఫ్జొన్ లో ఆన్ లైన్ లో ఉండటం పైకి ఒకలా మనసులో మరోలా ఉండి ఎదోరోజు ఇబ్బంది పెడతారు సో తెల్సిన వాళ్ళు కదాని సలహా ఇవ్వబోతే నాకు జరిగిన అవమానం మీకూ జరగొచ్చు జాగ్రత్త ప్రెండ్స్