Saturday, September 1, 2012
.కైపులొ కన్నెరికాన్ని ఇచ్చేందుకు సిద్దమా ప్రియా ( పెద్దవాళ్ళకు మాత్రమే )
ఆచిరునవ్వులో ఏదో తెలియని మత్తు..
కైపుగా చూసే ఆకళ్ళలో మత్తు నన్ను చిత్తు చేస్తోంది
ఓరకంట చూపులో..వాలుచూపుల్లో .చిక్కానే నేను
చిరునవ్వు చిందించి..మెడవంపుల్లో తల తిప్పి చూసిన ఆచూపులు..
కన్నెరికానికి కాలం చెల్లించవా అని ఆర్ద్రతగా అడుగుతున్నావా ప్రియా..
పలుచగా కట్టిన ఆచీరకట్టుకో అందాలు ..పొడుచుకొచ్చిన పరువాలు
పదాలకందని బాషలు పలుకలేని . భావాలజల్లు నన్ను రమ్మని పిలువ..
నీ తలలో మళ్ళెలు నాలో తపనను పెంచి..
వేడెక్కి ఆ మదనుడి ఆకిక్కులో మునిగిపోయా ప్రియా..
నీ ఎదపొంగుల పరువాలు..పలుచని ఆచీరలో నిలవనంటున్నాయి
నిలిచి వున్నా నీ ఎదపొంగులు కలబడతావా. అంటూ కసిగా పిలుస్తున్నాయి ..
నేనే కాదు ప్రియా ... పక్కన కుండీలో ఆ చేపలుకూడా నీ వైపే ఆశగా చూసున్నాయి..
ఆ చీరచూడు నీఎదను నాకు చూపేందుకు చేసున్న ప్రయత్నం..
నన్ను మరీ రెచ్చగొట్టి..మదనుడికి మార్గం వేస్తున్న బాటసారిలా ఉంది కదూ
ఆచీర అక్కడ నిలవనంటోంది ప్రియా..
వంటరి బాటసారిని నాకధ తెల్సుకొనే నీవిలా నాకోసం
అభిసారికలా ఎదురు చూసుంటే..నేనాగ గలనా..నన్నాపగలవా.?
మధించిన భానానికి ఎక్కుపెట్టిన భాణంలా వంగి కైపుకా
చిలిపిగా నవ్వుతూ..క్రీగంట రమ్మని పిలుస్తున్నావా ప్రియా..
పరిసరాలను మత్తెక్కిస్తున్న మళ్ళెల పరిమలాలు ..
చల్లని సాయత్రం వేళ..చిరుజవ్వుల జల్లుల సాక్షిగా..
జాబిల్లి మూగ కాంతిలో మనిద్దరం ఏకాంతంగా..
మరోక్రొత్త ప్రపంచాన్ని సృష్తించుకొని..
మన్మద రాజ్యాన్ని ..రాజును నేను ..రాణివి నీవు ప్రియా
కాన్వాయిపై బొమ్మలా ఉంటేనే ఇలా అయిపొతున్నా
నిజంగా నీవు ఇలా అలంకరించుకొని నీవు కైపుగా పిలిస్తే
ప్రియా నీవు నేనాగ గలనా నన్నాపగలవా..?
అసలే విరహ వేదనతో ఉన్నాను .. నిజంగా ఆరోజోస్తే
ఈ చిన్న గుండి తట్టుకుంటుందా.. నిన్ని రేయంతా మన్మద లీలల్లో బ్రతక నిస్తానా
నీతో గడిపే ఆరాత్రి చాలు ..ఉదయాన్ని చచ్చిన శవంగా మారినా భాదపడను ప్రియా
ఆ రాత్రి నీతో గడపడం కొసం వచ్చే ఆచావును సంతోషంగా ఆహ్వానిస్తాను ప్రియా
Labels:
కవితలు