Wednesday, September 12, 2012
నీ పేరు పలకొద్దు అన్నా దొంగచాటుగా పేరు మార్చి ఇలా..?
నా ప్రతి పలుకులో నీ పేరే
తలచుకున్నామనసా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు మనసా
నీ పేరు పలకొద్దు అన్నా దొంగచాటుగా ఇలా
తప్పైతే క్షమించు మనసా
నీవు ఈజీ గా మర్చిపోగలవు నేను కాదు మనసా
మనసా తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
కొత్త స్నేహితులతో బిజీగా ఉన్నావా
నన్ను మర్చిపోయావా మనసా
మనసా విన్నా వేవేల వీణల విషాద సంకీర్తనలు
నా గుండెల్లోవిషాద గీతాలు ఇప్పుడే వింటున్నా..
తొలిసారి నీ మాటల్లోకరకుదనం..
నేనైమైనా పట్టిచుకోనంత ద్వేషం ఎందుకు మనసా..
ఇప్పుడు నేను నీ ఆలోచనలతో కాలిపోతున్న గుండెను
అన్నీ నీకు తెల్సు ప్రియా మౌనంతో నాకు శిక్షవేశావు అనుభవిస్తున్నా
Labels:
కవితలు