Wednesday, September 12, 2012
నీవెచ్చని బిలి కౌగిలిలో బందించి నన్ను చంపేయి మనసా
రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని కలువని వేళలలో
తపన రేపిన తడి పెదాల సాక్షిగా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
నా తనువు మనస్సు నీదని చెబుతున్నా మనసా.
నీ వెచ్చని కౌగిలిలో తనువంతా పులకించేలా చేయి
మదిలో రేగే అలజడులకు సమాదానం చెప్పు
మనిషిగా నా మనస్సులో రాజుకున అగ్నిని చల్లార్చు
కాలిపోతున్న మనస్సుకు వెచ్చని కౌగిలితో సమాదానం చెప్పు
నీవెచ్చని బిలి కౌగిలిలో బందించి నన్ను చంపేయి మనసా
చావుకు సిద్దం అయిన నా చిచరికోరిక ఇదే..
తప్పైతే మన్నించు కాని తప్పించుకు పోవద్దు
కాలంలో ..నన్ను కలిపేయి..కాంక్షలో నన్ను బూడిదచేయి మనసా
Labels:
కవితలు