. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 24, 2012

పాత పరిచయం మనసును తట్టిన వేళ...( మండుటెండలో చిరుజల్లులా )

ఎన్నోరోజుల క్రితం పరిచయం ఎందుకో ఈరోజు మాట్లాడాలని పిస్తే... సాదారణంగా మాట్లాడటంలేదు..ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు..ఎందుకో మనస్సు బాలేక ఫోన్ చేసాను 8 నెలల తరువాతా హలో బాగున్నావా అని పలుకరించింది.. నేనే ఫొన్ చేద్దాం అనుకున్న నీవే చేసావంది..ఎందుకు అంటే చూస్తున్నా నీ ఫేస్ బుక్ .. బ్లాగ్ ఏంతి సంగతి అని నిలదీసింది ఎం లేదులే అన్నాను..ఎందుకంటే తనకు చాలా ఇగో ఫీలింగ్.. అప్పుడు కూడా ఎదో విషయం మీద ఇద్దరికి గొడవచ్చింది మాట్లాడుకోవడం లేదు ఎంలేదులే అన్నా చెప్పాలని పించకపోతే వదిలై అంది.. అదికాదు.. నేను తన గురించి చెప్పాలంటే నేను మంచి వాడిని తను నన్ను భాద పెట్టింది అని చెప్పాలి కదా.. తను మంచిది కాబట్టే ఇలా జరిగింది అని చెప్పుకోలెంకదా తన మీద నిందవేసి .. నన్ను నేను మంచివాడిగా చెప్పుకోవడం నాకిష్టంలేదని చెప్పా.. అంతే నీవు మారవా .. నీవేమన్నా పెద్ద అని తిట్టడం మొదలు పెట్టింది...ఎందుకిలా బిహేవ్ చేస్తావు ఎవరికోసమో తప్పులన్నీ నీమీద వేసుకొని పెద్ద గొప్పోడివని ఫీలింగా అంది.. అదేం లేదు ఆ సంగతి వదిలై అంటే.. మరి అలా బ్లాగ్ లో రాయకు నిన్ను ఇబ్బంది పెట్టినావాళ్ళూ చూస్తే వాల్లు నీమీద విజయం సాదించారు అని ఫీల్ అవుతారు అంది...పర్లేదు నాకు అదే కావాలి తనెప్పుడూ గెలవాలి నేనూ ఓడినా .బాబు నీసోది నాకెందుకు గాని అంటూ మామూలుగా మాట్లాడం మొదలు పెట్టింది ఎందుకొ ఎన్నోరోజుల తరువాత తను నాతో మాట్లాడటం చాలా హేపీగా అనిపించింది.. తను స్రైట్ ఫార్వాడ్.. మా ఇద్దరికి అస్సలు పడదు ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉంటాం ఎందుకో ఈసారి అన్నిటిలో నాతో గొడవపడటం మానేసింది ... మళ్ళీ ఎవరు బాబూ నీ కవితల్లో రాణీ చెప్పు అంది ప్లీజ్ ఇప్పుడు చెప్పలేను అంటే అంతే ఆ మేటర్ ఇంక అడగలేదు.. దేవుడు కోందర్ని దూరం చేసి ... దూరం అయిన స్నేహితుల్ని దగ్గర చేయడం .. దేవుడి లీలలు అర్దం కావు.. మరి దూరం అయిన వాళ్ళ జ్ఞాపకాలను కదిలించలేని ఆదేవుడు. ఎందుకు దూరం చేశాడు......ఎంటో కొన్ని అలోచిస్తుంటే. వింతగా అనిపిస్తుంది..