Saturday, September 1, 2012
ప్రియా మనసు దాటి భాద రాదు....ఎవరికి చెప్పాలో తెలియక
ప్రియా ఏదో చెప్పాలని ఆరాటం....
అంతులేని ఆలోచనలు ....
ప్రియా ఏమిటి అవుతుంది
ఎందుకు ఈ అలజడి మనసులో
ప్రియా నాది చేయి జారిపోతుంది అన్న బావం..
ప్రియా మనసు దాటి భాద రాదు....ఎవరికి చెప్పాలో తెలియక
పెదవి దాటి మాట రాదు .....ఏమి చెప్పాలో తెలియక
నన్ను నేను మర్చిపోతూ...ఏమి చేయాలో తెలేయక
ప్రియా అసల ఎందుకు ఈ అలజడి నాలో
ఎందుకు దూరం అవుతున్నానా ప్రియా
ప్రియా నిన్నటినుంచి ఏంటో పిచ్చి పిచ్చి ఆలొచనలు
ఆలొచనలకు అడ్డే లేకండా పోతోంది ప్రియా
ప్రియా మనస్సులో అలజడి..దారితెలిని బాటసారిలా
నీకు దగ్గరాయ్యేందుకు దారులు వెతుక్కుంటున్నా ప్రియా
మర్చిపోకు ప్రియా.మన్నించు ప్రియా
అప్పటి చిరునవ్వులు నేను వినగలనా ప్రియా
అరొజొస్తుందాని ఆత్రుతగా ఎదురు చూసున్నా ప్రియా
Labels:
కవితలు