. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 1, 2012

ఎందుకిలా జరుగుతోంది ప్రియా..? నేను జీవితంలో ఓడిపోయాను ప్రియా


దుక్కంతో గొంతు పూడకపోయింది
గుండెళ్ళో గురిచూసి కొట్టిన విధి...
ఏంచేయాలో తెలియని పరిస్థితి..అల్ల కల్లోలం
ఎందుకో నీతో మాట్లాడి కాస్త ఊరట చెందుదాం అని
ఎదురు చూస్తున్న క్షనం..అప్పటికే
అనేక ఆలోచనలు చుట్టు ముట్టి వేదిస్తున్నాయి
ఎన్నో రోజులుగా మాట్లాడని నీవు
నన్నూరడించడానికి మాట్లాడాతావని ఎదురు చూస్తున్న క్షనాన
నీ కాల్ చూసి గుండె ఆగినంత పని అయింది..
ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఫోన్ ఎత్తాను
అటు వైపునుంచి బాంబుల్లా మాటల ప్రవాహం
ఎవరినో సమర్దిస్తూ.. నన్ను ప్రశ్నిస్తూ..
ఏంటిలా చేశావని ..మొదట అర్దంకాలా
అటునుంచి నివు ఏడుస్తూ.ఉంటుంటే
ప్రపంచం బద్దలైనంత భాద..
గుండేవేగంగా కొట్టుకుంటుంది
నీవింకా ఏడుస్తూ ఏదో చెబుతున్నావు
ఏడుస్తూనే ఉన్నావు..నావల్ల నీవు ఏడుస్తున్నావన్న భాద
గుండేల్లో మెలిక పెట్టినంత భాద..
ఏంటి నీవిలా ఏడవటమా ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూసింది ..?
నేను ఇన్ని రోజులు భాద పడ్డా నీవు హేపీగా ఉన్నా వని సంతోషించే అల్ప సంతోషిని ..
మైండ్ బ్లాంక్ గా మారింది ఆ క్షనం అలాగే చచ్చిపోయి ఉంటే బాగుండనిపించింది
అంతగా భాద వేసింది.. అటు నీవేడుస్తున్నావు ..నాకు వినిపిస్తుంది
ఇటువైపు నాది అదే పరిస్థితి నీకు వినిపించే అవకాశంలేదు..
ఎందుకంటే ..అది చెప్పుక్నేది కాదు ప్రియా
చచ్చిపోవాలనిపిస్తుంది ఇలా నిన్నేడి పించేందుకా నేను అన్న ఆ క్షనం
నీవన్న మాటలు గుండెళ్ళొ బాంబుళ్ళా పేలుతూనే ఉన్నాయి..
ఎంత భాద పడితే నీవేడుస్తావు.. ఎంతభాద పడితే ఆ మాట అంటావని..
ఇప్పటికీ ఇంకా ..తడి ఆరని కన్నీటి సాక్షిగా ఏడుస్తూనే ఉన్నా ప్రియా
ఏడుస్తున్నా అనే మాట నీకు వినటానికి ఎంత చెండాలాంగా ఉందో
నాకు మనలో అర్దంకాక నీకు ఏలా చెప్పుకోవాలో తెలీక
కతలత చెందిన మనస్సుతో..కన్నీటి సాక్షిగా చెబుతున్న నిజం
నమ్ముతావా.. ప్రియా..ఇలా ఎందుకు జరుగుతోంది అన్నీ నాకే ఇలా ఎందుకు జరుగుతాయి