. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 22, 2012

.నా కన్నీళ్ళలో తన జ్ఞాపకాలు పెట్టుకొని మనస్సు తడుముకుంటూనే ఉంది

నీ జ్ఞాపకాలతో కళ్ళు వర్షిస్తున్నాయి గుండెళ్ళో ఉండి ప్రతిక్షనం గుచ్చుతూనే ఉన్నావు ఒక మనిషి మరో మనిషిని ఇంతలా ఎందుకు భాద పెడుతుందో ఒక్కోసారి అనిపిస్తుంది మరపనేది ఎంత అదృష్టమో కదా..? నీవు నన్ను మర్చిపోయావు కదా.. కాని నావల్ల కాదు ఏంటీ పిచ్చినమ స్సుకుఎంత చెప్పినా అర్దంకాదు నీకోసం ఇంకా వెతుకుతూనే ఉంది.. ఎక్కడున్నావని చెప్పని ఏమని చెప్పను నన్ను ఏమార్చి..నీ సంతోషం చూసుకొని వెళ్ళావని చెప్పనా ఎన్ని చెప్పినా పిచ్చి మనస్సు... నా వైపు జాలిగా చూస్తుంది కాని నీకోసం తడుముకుంటూనే ఉంది.. నా కన్నీళ్ళను చూసి నీవు లేదన్నావు మరి ఆ .కన్నీళ్ళేంటి అని ప్రశ్నిస్తుంది ఆ కన్నీళ్ళలో తన జ్ఞాపకాలు పెట్టుకొని ఎందుకు తనను ఆడీ పోసుకుంటావని తిడుతోంది జ్ఞాపకాలు తట్టినప్పుడల్లా ..గుండె వేగంపెరిగి పోతోంది ఎక్కడ గుండె ఆగిపోతోంద అన్నంతగా.. ఆగిపోయినా బాగుండి ఈ వేదన బరించలేకున్నా మనసా.. నీవిలా జ్ఞాపకాలని నిర్దయగా వదలి. ఎలా వెల్లావు కన్నీటి సంద్రంలో నన్నొదిలి ఎలా వెళ్ళావు ప్రియా మనగతం కలగా మార్చి నిన్ని మర్చిపోవాల అది సాద్యిమేనా కన్నీటీ సంద్రంలో నీకోసం ఎందాక ఈదని చెప్పు మనసా యదలోతుల్లో తుఫాను అలజడులు చుట్టూ గాడాంధకారం అలముకొన్ని చీకట్లు. అంతరంగాల్లో నీజ్ఞాపకాల విస్పోటనాలు చావో బ్రతుకో తెలీక.. నీ జ్ఞాపకాల తోటలో ఒంటరిగా నేను