Tuesday, September 25, 2012
..నాలో నేను .. నలిగిన మనస్సు,,,
మనుషులు లంటే భయం.. మనస్సులంటే బయం... దేవుని గుడి సాక్షిగా జరిగిన మోసం.. నమ్మిన మనిషి సాక్షిగా. నా అనుకున్న మనస్సుసాక్షిగా జరిగిన మోసం మనస్సు చంపుకొన్ ఆమనిషి చేసిన ద్రోహం..తన సేఫ్టీకోసం నన్ను దోషిగా నిలబెట్టీన క్షనం..మదిలో పెలిన అగ్నిపర్వతాల సాక్షిగా ,.. నేనోడిన క్షనాలు మరువక ముందే మరో అవమానం..నిలువునా నిలదీనీ అస్సలు నీవెవ్వరు అని ప్రశ్నించిన క్షనం.. నీ వేంటో తెల్సుకో అన్న ఆ క్షనం.. . అస్సను నన్నెందుకు దోషిని చేస్తున్నారు.. నేను ఎవ్వరి వెంట పడలేదు... నామానాన నేనుంటే పలకరించి ..మదిలో బావాలను తట్టిలేపి నేనున్నా అని దైర్యిం చెప్పి.. నువ్వు నేను నుంచి మనం అన్న దీమా ఇచ్చి.. ఆతర్వాత ఎవరికోసమో నన్ను నిలువునా అవమానించారు... ఎవ్వరికి చెప్పుకోని ఏమని చెప్పుకోను అందరూ అంతేనా.. వీళ్ళకు మనసనేదే ఉండదా.. అందుకే నాకు మనుషులంటే భయం.. ఎవరన్నా కొంచే ఆప్యాయంగా పలుకరిస్తే.. నాకు ఎందుకో వింతగా అనిపిస్తుంది ..వాళ్ళూ నటిస్తున్నారేమో అనిపిస్తుంది..నాతొ తప్ప అందరితో అందరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు.. చాలా మందిని చూసాను .. వాళ్ళూ ఇంత ఆప్యాయంగా ఎలా మాట్లాడు కుంటారు అని నాకు ఆచ్చర్యిం వేస్తుంది ఒక్కోసారి నామీద నాజు జాలి వేస్తుంది.. నన్ను నమ్మించి మోసం చేసినా వాళ్ళమీదకూడా జాలి వేస్తుంది .... పాపం వాళ్ళ తప్పేముంది.. విధి ఆడిన నాటకంలో వాళ్ళు నన్ను మోసం చేయడానికే పుట్టారు... నన్ను అవమాణించడానికే పుట్టారేమో కదా ..నన్ను ఇంకా అవమానించడానికి ఇంకా ఎందరు ఉన్నారో.. వాళ్ళు అందర్ని మర్యాదగా మంచిగా మాట్లాడుతారు ఒక్క నాతొ తప్ప.. మరి ఒకప్పుడు నామీద చూపించిన ప్రేమ ఆప్యాయత నిజంకాదా ...నిజం అయితే ఇప్పుడు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలిగావో ..అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏంటో... ఏది నిజమో ఏది అబద్దమో తెల్సుకోలేక మదన పడుతున్నా భాద పడుతున్నా అని తెల్సి భాదపెట్టే నా అనుకున్న వాళ్ళని చూసి సంతోషించాలా .. ఇలా నామనస్సుతో ఆడుకున్న వీళ్ళను చూసి జాలి పడాలా అప్పుడు అంత ప్రేమ ఎలా చూపించావు.. ఇప్పుడు అంతలా ద్వేషిస్తున్నావో.. అర్దం కావడంలేదు అర్దం చేసుకునే మనస్సు చచ్చిపోయింది .. నీ హృదయాన్ని పగులగొట్టానా...నిజమే చేసే ఉంటాను ఎందుకంటే నేను అలాంటి వాడినే .నీవు చెప్పావు కాబట్టి నిజమే అయివుంటుంది.. నీవు గెలవాని నేను ఓడాలి అదే నాకిష్టం సో నీవు ఏది చేసినా రైటే బుజ్జీ....బురద పాములంటోన్ని బుజాన వేసుకుంటారా కాలికింద తొక్కి వేస్తాను కదా బుజ్జి జీవు అదే చేసావు నీ తప్పేం లేదు.. నేనేంటొ తెల్సుకో అన్నావు అది తెల్సుకోలేదు.. నా పరిది ని కదా బుజ్జి నీకోసంగతి తెల్సో లేదో .. నేను కూర్చున్న కొమ్మను నేనే నరుక్కుంటున్నా.. నీవు నాగురించి తెల్సుకునే దారులన్ని ఒక్కోటి మూసివేస్తున్నా బుజ్జి... ఎప్పటికి నేనో మనిషిని నీకు పరిచయం అయ్యాఅని నీవు వెతికినా తెల్సుకోలేనంతగా .అయినా నాపిచ్చిగాని బుజ్జి నాగురించి నీవు వెతకడం ఏంటి వింత కాకపోతే అప్పటీ నీవనే అనుకుంటోంది నా మనస్సు నేను భాదపడతాని తెల్సి అవమానం చేసిన నీకు నాతో ఏం పని నేను ఏమైతే నీకేంటి కదా....? నీ స్నేహితులతో నీవు ఎప్పుడూ హేపీగనే ఉంటావు... అలా ఉండాలనే కోరుకుంటాను.. అంత మంది స్నేహితుల్లో నేను గుర్తుంటానా అదీ.. నాలాంటి వాడు కదా ..ఎందుకో మనుషులందరూ ఇంతే అందుకే మనుషులు లేని మరో లోకానికి వెళ్ళాలని మనస్సు తొందరపెడుతోంది.. దేవుడు ఉన్నాడో లేడో ఉంటే కాస్త అ సహాయం అయి చేస్తాడా.. ఏవరైన ఒక మనిషిని తలచుకోగానే మనస్సు ఆనందంతో ఉరకలు వేయాలి ... పాపం నన్ను తలచుకుంటే మీకు చిరాకేస్తుంది కదా బుజ్జి.. నిజమేనా.. అయ్యేఉంటుంది లే లేకపోతే నన్ను ఇంతలా ఎలా అవమానించ గలుగుతారు