Thursday, September 20, 2012
వర్షంపడి వన సుందరిలా తడిచిన బట్టలతోనా కోసం ఎదురు చూపులు ( పెద్దవాళ్ళకు మాత్రమే )
ఊరిగట్టు చెరువు దగ్గరకు రమ్మన్నావు
వస్తాను అని చెప్పి కాస్త లేట్ గా వెల్లా
అంతే అక్కడ దృస్యాన్ని చూసి మనసు అల్లాడింది
.వచ్చేలోపు స్నానం చేసి ఎదురు చూస్తున్నావొ
కావాలని తడిఆరని బట్టలతో ఎదురు చూసున్నావో తెలీయట్లా
.వర్షంపడి వన సుందరిలా తడిచిన బట్టలతో
అసలు వంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అన్నట్టున్నాయి
తడి ఆరలేదా నేనొస్తాని అన్ని తడుపుకొని ఎదురుచూస్తున్నావా
ఎమైందో ఏంజరుగుతుందో తెలీదు ..
ప్రపంచం ఆక్షనం ఆగిపోతే బాగుండు అనిపిచింది..
వంట్లో రక్తం సల సలా కాగుతున్న నూనెలా మారింది
జివ్వుమంటున్న నరాలు.. ఎక్కడ తెగిపోతాయో అన్నట్టుంది
ఎదపొంగులు .ఏమరపాటుగా ఉన్నాయేమో
నన్నెందుకు చూడవని నగ్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి
అప్పటికే ఎరుపెక్కిన పెదాలు రెడ్ సిగ్నల్ ఇచ్చి రేయేనా అని పిలుస్తున్నట్టుంది
నన్నేం చేయలేవా ఎదవలా అలా దూరంగా చూస్తూ ఉన్నావని రెచ్చగొడుతున్నాయి..
నీటిలో ఉన్న కలువపూవును కదిలిస్తున్నావో
కడలిలొ నన్ను కలిపేందుకు సిద్దం అవుతున్నావో అర్దం అవడం లేదు మనసా
మతిపోగొడుతున్న తడి ఆరని నీ పరువాలు..
పలుకలేని ఎన్నో భావాలు పలుకరిస్తున్నాయి..
.అప్పటికే చిరుచీకట్లు కమ్ముకొంటున్న వేళ..
వెన్నెల వెలుగులు నాకోసమే డీం .లైటులా అంతటా పర్చుకొంటున్నాయి
..జానిల్లి మనిద్దర్ని చూసి సిగ్గుల మొగ్గై దగ్గరకు వద్దామా వద్దా. ,
మరికాసేపట్లో జరిగే .. ప్రణయ యుద్దాన్ని తిలికిద్దామనే ఆత్రం ఆ జాబిల్లిది
ఆ వెన్నెల వాకిట్లో ఏకమవ్వటానికి .....వేడి నిట్టూర్పుల మద్యి
జరిగే యుద్దానికి మన్మదుడు రెడీ అయ్యాడు నీలా
నిన్ను చూస్తూ వాడే అల్లాడి పోతున్నాడు.. నాకంటే ముందు నీదగ్గ్గరకు చేరేలా ఉన్నాడు
నీలో వేడికి ఆ తడి ఆరకుండా .. ఎలా ఉన్నావో
లేక నెనొచ్చేజాముకోసం జలకాలాడుతూ
ఆ అందాలను ఎప్పటికప్పుడు తడుపుకుంటున్నావొ తెలీదు మనసా
వచ్చేసా .. దగ్గరకు వస్తున్నా.. ఏంటి . చూసీ కూడా అలా నింపాదిగా ఉన్నావు
వలచి వచ్చిన వాడిని .. తరలి ఎల వెలతాననే ధీమానా..?
మనసులో ప్రేమ రాపిడా...
ఆ ప్రేమ రాపిడిలో రాత్రి మొత్తం ఒక్క నిమిషంలో కరిగిపోతుందేమో
మనిద్దరి మద్యి ఉన్న ఆప్రేమ రాపిడే ఈ రోజు రాత్రి జరుగబోయే యుద్దానికి వీలునామా