. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 15, 2012

నువ్వు సమాదానం దొరకని ప్రశ్నవు మనసా..?


నువ్వు నాకు ప్రశ్నవు మనసా
నువ్వు సమాదానం దొరకని ప్రశ్నవు మనసా
నా అడుగులతో నిన్ను కలుపుకొవాలని
నిరంతరమూ నా గుండే తపిస్తూవుంటుంది,
దానికెన్నిసార్లు చెప్పినా...
నిన్ను నమ్మమంటూనే వుంటుంది,
నా గుండెలపై నువ్వు సేద తీరాలని...
నా ఆశలను నువ్వే నింపుతూ ఉండాలని...
నా గతాన్ని ఙ్ఞాపకాలుగా నువ్వే నిలచి ఉండాలని...
నన్ను నీలా ఇప్పుడు మార్చినప్పుడూ...
నాకొసమే నువ్వు రేపు మిగులుతానన్నప్పుడూ...
అనంతాన్నీ ప్రశ్నించినా సమాధానం నువ్వే వచ్చినప్పుడూ...
పిచ్చిగా నీగురించి ఆలోచిస్తూ..ఆవేశపడిపోతుంటాను మనసా

ఈ ప్రపంచంలో నువ్వెక్కడా? అని ప్రశ్నించే
నా మనస్సుకు సమాదానం చెప్పుకోలేక
జరుగుతున్న వాస్తవాన్ని తట్టుకోలేక
గతి తప్పి మతిచెడి బ్రతుకుతున్నా ఇలా