. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 20, 2012

..నన్ను నీవర్దం చేసుకుంది ఇంతేనా..?

ఎవరు నీవు ఎవరు నేను మనం ఎందుకు పరిచయం అయ్యాం పరిచయం అయితే ..అన్నీ చెప్పుకోవాలా నా మనసేంటో తెల్సుకున్నావు.. నేనేటో తెల్సుకున్నావు నిద్రల్లొ కూడా నిజంలా మారావు ప్రతిక్షనం నాజ్ఞాపకాల్లో చేరి గడిబిడి చేశావు ఎవరికోసమో నన్ను దోషిని చేశావు నేనేంటో తెల్సి ఎవరికోసమో నన్ను .. నిద్రలేని కన్నీటి రాత్రులను పరిచయం చేశావు.. నాలుకకే నరం ఉండదంటారు.. నీ మనస్సుకు కూడా నరంలేదు.. నీకూ ఏది నిజం అంటే అదే . ఒకప్పుడు కాని తప్పులు .. ఇప్పుడు తప్పులౌతున్నాయి ఒకప్పుడు లేని పరుదులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి.. మనసులో మనిషి దూరం అయితే అన్నీ తప్పులే నేను మారలేదు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉన్నా మారను నేనింతే నా మనసింతే సమయాన్ని బట్టి .. కాలాన్ని బట్టి నేను మారను నాలో ప్రేమ మారదు.. చచ్చేదాకా నేనింతే.. అందరిలా నేను ఆలోచించను .. నా ప్రపంచంవేరు. ఏవ్వర్ని రానీయను ఒక్కసారి నా ప్రపంచం లోకి వస్తే జీవితాంతం మనసులోనే ఉంటారు.. అది నా నైజం .. .అందరిలా మాట మార్చను నేనూ మరీ అంత సంస్కారం లేని మనిషిని కాదు నేనేంటో నాకు తెల్సు .. నా పరుదులు తెల్సు నీకేమైపోతోందో అన్న కంగారులో బంగపడ్డా చివరికి నేనే దోషిగా నిలబడ్డా.. .నేనూ ఎవ్వరికి హాని చెయ్యను అవసరం అయితే నేను నాశనం అవుతాగాని నాకు ఇష్టం అయిన వాళ్ళూ నవ్వుతూ వుండాలి నేనూ ఏడుస్తూ అయినా అదే కోరుకుంటా నీవు నను కాదన్నా. నా మనస్సులో ఎప్పుడూ ఉంటావు నివిలా ఇన్ని మాటలు అంటావని ఊహించలా కాని అందర్నిలా ఆలోచించావు అది నీతప్పుకాదు నాకు నీ పరిచయం మొదలు నీవలా ఆలోచించవని ఓ నమ్మకం అది గుడ్డి దీపంలా మారించి .. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నీవు ఎప్పుడు సంతోషంతా ఉండాలని కోరుకునే వాడిలో నేను మొదటివాడిని అని గుర్తు పెట్టుకో కాలం కొన్నినిజాలని తెలిపిన నాడు ఆరోజు తెలుస్తుంది .నేనేంటో ప్రపంచంలో మనుషులేంటో పైకి ఒకలా .. మనస్సులో మరోలా పెట్టుకొని బిహేవ్ చేస్తున్న వారితో జాగ్రత్త ఇంతకు మించి ఏంచెప్పలేని ఎందుకంటే .. నాపరిది అదేకదా .. నా పరిది ఏంటో చెప్పాక ఇంక ఎప్పుడు ఆపరిధి దాటను జీవితంలో తట్ట్టుకోలేని దెబ్బతిన్నప్పుడు ఈ మిత్రుడున్నాడని గుర్తు పెట్టుకొ నీవు ఎప్పుడు పిచలచినా పలికేందుకు నేనుసిద్దం ఎందుకంటే నీవంటే నాకు అంత ఇష్టం.. ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలీదు.. ఆల్ రెడీ నాకో పరిదిని ఏర్పాటు చేశావు ఆ పరిది దాటను ఎప్పుడు... మిత్రమా ఇంతకు మించి నేనేం చెప్పలేని నీవు గుర్తొచ్చినప్పుడు నీజ్ఞాపకాలతో భాదపడటం తప్పించి ఏంచేయలేని నేనిదీ అని చెప్పుకోలేని నేను....?