. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, September 26, 2012

అమ్మాయి పుస్తకంలో తెల్లని కాగితం వేదన

నేనో తెల్లని కాగితాన్ని అమ్మాయి పుస్తకంలోకి చేరా అదృషం బాగుండి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా నా పై ( నా మనస్సుపై ) ఏం రాస్తుందాని .. అలా అనుకుంటుండగా ఆ రోజు రానే వచ్చింది నా పై( మనస్సుపై) అందమైన తియ్యటి ప్రేమ కవిత రాసింది.. నా మీద రాసిన ఆ కవితను ఎన్నిసార్లు చదువుకొని మురిసిపోయానో నా మురిపం మూన్నాళ్ళ ముచ్చటే అయింది ఎవరికోసమో నామీద చిరాకు పడింది నన్ను తన పుస్తకంలొంచి చించి పక్కనే ఉన్న బురదకాలువలో కాగితపు పడవగా చేసి పడేసింది ఆ అందమైన అమ్మాయి అందమైన అమ్మయిలకు అందమైన మనస్సు ఉండదేమో కదా..? ఏమాత్రం అలోచించకుండా నన్ను నాపైఉన్న అందమైన కవితను బురదో పడేసింది అలా బురద వాసన బరిస్తూ వారం రోజులుగా మగ్గుతూనే ఉన్నా బురదతో తడిచి ఇప్పుడు అందమైన ఆకారాన్ని కొల్ఫోయా కాని ఆ అమ్మాయి రాసిన కవిత చెరపకుండా ఉండేందుకు ట్రైచేస్తూనే ఉన్నా,..అప్పుడే ఓసంఘటన ఎందుకో ఆమ్మాయి నను వెతుక్కుంటూ వచ్చింది అప్పటిలా అందంగా లేననుకుందో బురతో ఉన్న నావల్ల ఉపయోగం లేననుకుందో ఏమో మౌనంగా వెళ్ళీపోయింది.. నేనూ దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా..