. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, September 2, 2012

వర్షపు చినుకులు నాకన్నీటిని తన గుండేళ్ళో దాచుకున్నాయి


ప్రియా వర్షం బోరున కురుస్తోంది..మనసు మూగగా రోదిస్తుంది
ఎందుకో ఈరోజు జ్ఞాపకాలు అలాగే మనసును ముసురుగా పట్టుకున్నాయి
ప్రియా ఒక్కసారిగా తన జ్ఞాపకాల జల్లును మూకుమ్మడిగా మనసు పైదాడి
మనసు నన్నడుగుతుంది ప్రియ ఎక్కడ అని
ప్రియా ఎక్కడుందని చెప్పను ఏమని చెప్పను నన్నొదిలి వెళ్ళీందని ఎలా చెప్పను ..?
ఇప్పటిదాకా దాచిన ఆనిజాన్ని చెబితే
మనసు నామాట వినదేమో అన్న భయం..
వర్షంలో కమ్ముకున్న మబ్బుల్లా.
మనసునిండా చీకట్ల తెరలు కమ్ముకున్నాయి
ప్రియ జ్ఞాపకాలు తో కన్నీరు కట్టలు తెంచుకుంది
ఎక్కడ నేనేడుస్తుంటే అందరు చూస్తారని
ఒక్కసారిగా వర్షంలో తడచుకొంటు వెలుతున్నా
నేనేంట ఏడ్చినా ఎవ్వరూ గుర్తు పట్టలేరుకాదా..
జోరుగా కురుస్తున్న వర్షపు చినుకులు నాకన్నీటిని తన గుండేళ్ళో దాచుకున్నాయి ..?
ప్రియ జ్ఞాపకాల్లొ తడుస్తూ .. ఏడుస్తూ నానడకా వర్షంలో సాగిస్తూనే ఉన్నా
ప్రియ తోడులేని ఈ ప్రయానం ఎందాకో ఎప్పటిదాకో తెలీదు
అలా దారితెలియని బాటసారిలా తడుస్తూ ఒంటరిగా నడుస్తూ వెలుతూనే ఉన్నా ప్రియా