. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 1, 2012

నా ఊసులన్నీ మూటగట్టి పెట్టా.. మరి తను..?


ఏం చేయాలి కాలమా....??
ఆ ముగ్దమనోహర రూపం గుర్తుకొస్తోంది
కాలం కరుణిస్తానంటే నాదో కోరిక...
నేను తన సమక్షంలో ఉన్న సమయంలో కాస్త నెమ్మదిగా కదలమని
లేదా... అక్కడే ఆగిపోమ్మని.
ఎంత దగ్గరైన...
ఇంకా చేరలేని దురమేదో... ఉంది.
చెప్పే ఊసులన్ని గాలిలో కలిసిపోతాయి
చెప్పలేని ఊసులన్ని గుండెలో గూడు కట్టుకుంటాయి...
ప్రేమో తెలియదు
మోహమో తెలియదు
కానీ, తను ఎంత అవసరమో మాత్రం తెలుసు !
నా..ఆరాధనను
కళ్ళతో కాక మాటలతో చెప్పాలని
ప్రతి రోజు అనుకుంటాను...
తన ఎదపై వాలిపోవాలని ,
తన పెదవులను తడపలనే మోహంలో పడి
మౌనమై పోతాను...
24 గంటలూ... నా ఆలోచనలలో మెదిలే తనని
కనీసం... 4 గంటలైన... నా ముందు నిలుపుకోవాలంటే...
ఏం చేయాలి..... కాలమా....?!
కాని రోజు రోజుకు దూరం అవున్న మేమెలా కల్సేది కాలమా
మమ్మల్ని ఏదో కారనంతో దూరం చేసి వైరం పెంచుతున్నావు
నేనూ తనివితీరా తనను చూసూ మాట్లాడే రోజు వస్తుందా.?
నా ఊసులన్నీ మూటగట్టి పెట్టా.. మరి తను
నాతో ఏకాంతంగా కల్సి మనసు విప్పి మాట్లాడేదెప్పుడో..?