రియా నీవు నాకు దూరం అయ్యా అని సంబర పడుతున్నావు
నీవు ఎంత దూరం అయినా . ..ఎంత మౌనంగా ఉన్నా
నీజ్ఞాపకాలు కవితల్లా రాసుకొని నిన్ను
ప్రతి నిమిషం ప్రతి క్షనం తలచుకొంటూనే ఉంటాను
నాలో పెల్లుభికే నీ జ్ఞాపకాలను ఆపగలవా''
నీజ్ఞాపకాల పొదరింట్లో పూచిన కవ
ితల పువ్వులు తెంపగలవా
ఎన్నీ పువ్వులుతెంపినా.. మన ప్రేమ మొక్కకు
నీ జ్ఞాపకాల పువ్వులు కవితల్లా పూస్తూనే ఉంటాయి
మనిషనే ఈ చెట్టు బ్రతికి ఉండేదాక ప్రియా ..
నీ జ్ఞాపకాల పూవ్వుల కవితలు ఆగాలంటే ..
ఈ చిన్ని గుండెలో ప్రానం పోవాల్సిందే ప్రియా