. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, September 24, 2012

నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం

చాలా మంది కన్నీటిని ఇష్టపడరు ఎందుకనో మరి కాని నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పిలవగానే పలుకుతుంది బాధను పంచుకుందాము అన్నప్పుడు పిలవకుండానే వచ్చి నా చెక్కిలిని తడుముతుంది ఒంటరిగా ఉన్నప్పుడు నేను తోడున్నాను అని దోబుచులాడుతుంది గుండె బరువైనప్పుడు మనసుతో ఊసులాడి ఓదార్చుతుంది నా ప్రతి కష్టంలోను నీతోడు నేనున్నాను అంటు గుండెలకు హత్తుకుంటుంది ఎందుకో ఈ మధ్య నా కంటే కూడా కన్నీటి మీద ఇష్టం పెరుగుతుంది