నిన్ను మనసు పరితపిస్తున్నచూడాలని ది
మనసు పరితపిస్తున్నది
నిన్ను చేరాలని
ప్రాణం ఆరాటపడుతున్నది
నీతో మాట్లాడాలని
ప్రాణం కొట్టుకుంటుంది
కానీ ఏనాడు
నిన్ను చూడనివ్వవు
చెమరించిన నా కనులు
దరికి చేరినపుడు
చేరువలో ఉన్నప్పుడు
ఆనంద భాస్ఫాలు
దూరమైనపుడు
కన్నీటి ధారలు ..
అందుకే నీరూపం
మనసులో చూసుకుంటా
ప్రతిక్షణం మురిపెంగా ...