. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, September 15, 2012

నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ..


నా ప్రేమకు రెక్కలొచ్చాయి
ఏగిరిపొయింది దూరంగా
నా పిలుపు వినిపించనంత గా,
నా చేతిలొ తన చేతిని విదిలించుకుని,
నా ప్రేమను కాదని,
కొత్త రెక్కల మొజులొ ....
నన్ను మరిచిపొయి ..
కలిసి కన్న కలలు అన్ని కలలు గా మిగిల్చి,
కొత్తస్నేహాన్ని వెతుక్కుంటూ వెళ్ళీపోయింది
దయ అనేది లేకుండా..మనస్సు లేని మనిషి
ఒంటరి గా నడక సాగించమని ఒంటర్ని చెసి,
ప్రేమ లేదని బంధం తెంచుకొని ,
ప్రేమించానా అని వెటకారంచేస్తూ
నాకు తొడుగ నా కన్నిరుని నాకు పరిచయం చేసి,
జ్ఞాపకాల మూటను ఒడిలొ విడిచి ,
జ్ఞాపకాల జాబిల్లి ఎగిరిపోయింది నన్నొదిలి
జ్ఞాపకాల నే ఉపిరి గా మలిచి భ్రతకమని ...
నా గుండె కు ఏడబాటు చూపుతూ..
నా మనసుకు గాయం చేస్తూ...
గడిచిన కాలం మరువమని,
నేవెవరంటూ ప్రశ్నిస్తూ వెల్లిపోయింది
తన రెక్కలతొ విసిరికొడుతూ ..
నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ...
నా హ్రుదయం పడ్డ గాయాన్ని కూడ లెక్క చేయక ...
తన స్వార్ధని వెతుక్కుంటూ ...
కొత్త రెక్కల మొజులొ .......
ఏగిరిపొయింది నా ప్రేమ.....నన్నొదిలి దూరంగా ..
చావుకి దగ్గర చేసి ..చచ్చిపో అంటూ
మరణ శయ్యపై నన్నొంటరిగా వదలి జాబిళ్ళీ వెళ్ళి పోయింది
ఆ జాబిల్లి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలటూ లోకాన్ని వీడుతున్నా