. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, September 27, 2012

కనికరం లేని నీ రాతి గుండెను కరించలేక

నీకోసం ఈ ఆవేశం.. నీవెక్కడా అంటూమదన పడుతున్న మనస్సు నీవు దూరం అయ్యావన్న ఆందోళన ఎన్నాళ్ళు ..ఇక మనం ఎప్పటికి కలవలేమా ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లిన మనస్సు ప్రియా నాది.. మరువరాని మరపురాని క్షణాలను తలచి తలచి దుఖిస్తూ నిర్జీవమైన దేహంతో అంతులేని అనంతమైన శూన్యంలో రెప్పపాటు దుఖంతో మూలుగుతూ మ్రుక్కుతూ నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ భాధతో వ్యధతో నీకోసం. తిరిగిరాని నా గతన్ని తలచుకొని తలచిన తలపులు దూరంకాగా మరపురాని మదురగానంలో స్వరం తప్పిన గీతంలా విషాద గీతం ఆలపిస్తూ కన్నీల్లలో కాలాన్ని కరిగించుకొంటూ కనికరం లేని నీ రాతి గుండెను కరించలేక కాలి పోతున్న కాష్టంలా ....మిగిలిపోయాను ప్రియా ఇలా ఒక్కసారిగా వెలుగు వెలిగి మిగిలిన బూడిదలాంటీ ప్రస్తుతం

నిన్ను చూశాను చాలా దగ్గరగా చూశాను

నిన్ను చూశాను చాలా దగ్గరగా చూశాను .... అవేకళ్ళలో మెరుపులు ..పెదవిపై చిరునవ్వు....నిన్ను చూడగానా ఒక్కాసారిగా ఉప్పొంగిన ఉద్వేగం.. ఆపుకోలేకపోయాను .. చాలా దగ్గరగా చూసి ఎన్ని రోజులైందొ తెలిది.. మనషులం దూరం అయ్యాం మనసులు కూడా దూరం అయ్యాయి నీకు గుర్తుందా రెందు సంత్స్రరాలక్రితం ఇదే నెలలో మన పరిచయం. ఒకప్పుడు చాలా దగ్గరగా ఒకరికోసం ఒకరం అన్నట్టు ఉన్న మనం.. ఇలా ఎవరికెవరు తెలియనట్టు ఉండటం నాకు చాలా భాదగా ఉంది.. అంతకు మించి ఏం చేయలేం కదా..?...నీ దగ్గరకు వద్దాం అనుకున్నా ...ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలీక తడబడ్డా.. ఎందుకు మళ్ళీ నిన్ను భాదపెట్టాలి.. ఇప్పటికీ నన్ను మర్చిపోయి హేపీ గా ఉన్న నిన్ను .. నీ పెదవిపైనిలచి ఉన్న చిరునవ్వు నేనెందుకు చెరిపేందుకు కారణం అవ్వాలి..జరుగుతున్న ప్రతిఘటన ఎదురు తిరుగుతోంది అందుకే మౌనంగా ఉండాలని నిర్నయం ...ఇష్టం మైన వాల్లని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నీవుమారలేదు అప్పుడు ఎలా ఉన్నావొ ఇప్పుడు అలాగే ఉన్నావు.. ఒకప్పుడు దగ్గరగా భాదలు సంతోషం పంచుకున్న మనం ఇప్పుడెందుకిలా దూరంగా..ఏంటో కదా జీవితం.. ఆలోచిస్తే అంతా గందరగోళంగా ఉంది.. ఆలోచనే మనసులో గుబులు రేపుతుంది... అందరూ అంతే ఉన్నారు .. గజిబిజి గా ఉంది ఎందుకో ఈరోజు నిన్ను దగ్గరగా చూశను అన్న ఆనందమో కనీసం చిన్న పలుకరింపు లేకుండా తిరిగి వచ్చానన్న భాదో తెలీదు.. అర్దం కావడం లేదు

కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి

నీ తో మాట్లాడలనుకునే మాటలని గుండెల్లోనే అదిమిపెడుతుంటే
కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్నే అభిషేకిస్తున్నాయి ఎందుకో నీ కోసం కన్నీరు కార్చినా ఆనందంగానే ఉంది ఎందుకంటే నీ మనసుని తాకలేని నా మాటలు కన్నీరై కన్నుల్లో ఉన్న నీరూపాన్ని తాకుతున్నందుకు నక్షత్రాల మెరుపుని చూసి మురిసి పోయావు కానీ నా మనసే విరబూసిన వెన్నెలైనా నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ అయినా ఇది నీ తప్పు కాదులే నేను నీ మహల్లో కోయిల నే కానీ నీ నిశీధి గుండెను చేరే తీయని గానం చేయలేక పోయానేమో

..నిన్నుచూడాలని మనసు తపిస్తున్నది ప్రియా

నిన్ను మనసు పరితపిస్తున్నచూడాలని ది మనసు పరితపిస్తున్నది నిన్ను చేరాలని ప్రాణం ఆరాటపడుతున్నది నీతో మాట్లాడాలని ప్రాణం కొట్టుకుంటుంది కానీ ఏనాడు నిన్ను చూడనివ్వవు చెమరించిన నా కనులు దరికి చేరినపుడు చేరువలో ఉన్నప్పుడు ఆనంద భాస్ఫాలు దూరమైనపుడు కన్నీటి ధారలు .. అందుకే నీరూపం మనసులో చూసుకుంటా ప్రతిక్షణం మురిపెంగా ...

Wednesday, September 26, 2012

నాకు తోడుగా నువ్వు పంపిన ఈ ఒంటరి తనం అంటే ఎంతో ఇష్టం

నీ బదులు నాకు తోడుగా నువ్వు పంపిన ఈ ఒంటరి తనం అంటే ఎంతో ఇష్టం ఒంటరిగా నీ ఆలోచనల్లో కాలాన్ని గడిపేయటం ఇష్టం ఒంటరిగా నా మాటలకి సమదానంగా నువ్వు నవ్వే నవ్వుని గుర్తు తెచ్చుకోవటం ఇష్టం ఒంటరిగా నా ప్రశ్నలకి దాటవేసే నీ మాటల్ని తల్చుకుని నవ్వుకోవటం ఇష్టం ఒంటరిగా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావా అని నీ రూపాన్ని ఊహించుకోవటం ఇష్టం ఒంటరిగా గుండెలో కత్తిలా గుచ్చుకునే నీ మౌనాన్ని తల్చుకుని బాధ పడటం కూడా ఇష్టమే బరించలేని భాదని మిగిల్చి...మౌనంగా ఎంజాయ్ చేతున్నావు.. నీ స్నేహితులతో నాకు అదీ ఇష్టమే .,... నీవు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నవ్వుతుండాలి ఒంటరిగా నిన్ను తల్చుకుని మూగ గా రోదించటం అంటే కూడా ఎంతో ఎంతో ఇష్టం చెప్పలేనంత ఇష్టం . నేను ఎప్పుడూ భాదపడాలని కోరుకుంటావు కదా. అందుకే నన్ను అవమానించి నన్ను ఓ తప్పుడు మనిషిగా చేసి మౌనంలో ఒదిగిపోయావు ప్రియా.. తప్పంతా నామీద నెట్టివేసి.. నన్నోదోషిని చేశావు నీ స్నేహితుల్లో నేనొక్కడినే దోషిని కదా.నీ వేంచేసినా ఇష్టమే బుజ్జీ

నేను మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకాల..కలల రాత్రిలో విహరిస్తూనే ఉంటా

అవతల గట్టున నువ్వూ.. ఇవతల గట్టున నేనూ.. కన్నెర్ర చేసే కాలం మనిద్దరి మధ్య వారధిగా నిలిచింది ఎన్నేళ్ళుగా నీ కోసం వేచి ఉన్నానో తెలీదు కానీ ..నీతో అనుబంధం కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు బీటలు వారిన హృదయం మీద నెర్రెలిచ్చిన మనసు మీద నీ కళ్ళు ముత్యపు చినుకులై వాలి పోయాయి .. ఇద్దరం గుండె గదిగా మారే క్షణం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపానో తెలీదు ప్రేమంటే లోకానికి అతీతమైనది అది మనుషులకు అందనిది నీ అడుగుల సవ్వడి చేసే చోట నేను మళ్ళీ మళ్ళీ నీ జ్ఞాపకాల కలల రాత్రిలో విహరిస్తూనే ఉంటా బతుకు పయనంలో నువ్వూ నేనూ ..సంచారంలో సమిధలైనా ఇంకా ప్రేమతనపు లోగిళ్ళలో బందీ అయిపోయి వెతుకుతూనే ఉన్నాం ఇప్పడు నేనో సంచారిని నీ కోసం ..నీ సాహచర్యం కోసం నీ చూపుల కామదనం కోసం నీ తలపుల వర్షంలో తడిసి ముద్దై పోవాలని సంచారం చేస్తున్న యోగిని

అమ్మాయి పుస్తకంలో తెల్లని కాగితం వేదన

నేనో తెల్లని కాగితాన్ని అమ్మాయి పుస్తకంలోకి చేరా అదృషం బాగుండి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా నా పై ( నా మనస్సుపై ) ఏం రాస్తుందాని .. అలా అనుకుంటుండగా ఆ రోజు రానే వచ్చింది నా పై( మనస్సుపై) అందమైన తియ్యటి ప్రేమ కవిత రాసింది.. నా మీద రాసిన ఆ కవితను ఎన్నిసార్లు చదువుకొని మురిసిపోయానో నా మురిపం మూన్నాళ్ళ ముచ్చటే అయింది ఎవరికోసమో నామీద చిరాకు పడింది నన్ను తన పుస్తకంలొంచి చించి పక్కనే ఉన్న బురదకాలువలో కాగితపు పడవగా చేసి పడేసింది ఆ అందమైన అమ్మాయి అందమైన అమ్మయిలకు అందమైన మనస్సు ఉండదేమో కదా..? ఏమాత్రం అలోచించకుండా నన్ను నాపైఉన్న అందమైన కవితను బురదో పడేసింది అలా బురద వాసన బరిస్తూ వారం రోజులుగా మగ్గుతూనే ఉన్నా బురదతో తడిచి ఇప్పుడు అందమైన ఆకారాన్ని కొల్ఫోయా కాని ఆ అమ్మాయి రాసిన కవిత చెరపకుండా ఉండేందుకు ట్రైచేస్తూనే ఉన్నా,..అప్పుడే ఓసంఘటన ఎందుకో ఆమ్మాయి నను వెతుక్కుంటూ వచ్చింది అప్పటిలా అందంగా లేననుకుందో బురతో ఉన్న నావల్ల ఉపయోగం లేననుకుందో ఏమో మౌనంగా వెళ్ళీపోయింది.. నేనూ దీనంగా చూస్తున్నా పట్టించుకోకుండా..

Tuesday, September 25, 2012

నన్ను వీడిన స్నేహమా ... నా చిన్నబహుమతి నీకు...?

..నాలో నేను .. నలిగిన మనస్సు,,,

మనుషులు లంటే భయం.. మనస్సులంటే బయం... దేవుని గుడి సాక్షిగా జరిగిన మోసం.. నమ్మిన మనిషి సాక్షిగా. నా అనుకున్న మనస్సుసాక్షిగా జరిగిన మోసం మనస్సు చంపుకొన్ ఆమనిషి చేసిన ద్రోహం..తన సేఫ్టీకోసం నన్ను దోషిగా నిలబెట్టీన క్షనం..మదిలో పెలిన అగ్నిపర్వతాల సాక్షిగా ,.. నేనోడిన క్షనాలు మరువక ముందే మరో అవమానం..నిలువునా నిలదీనీ అస్సలు నీవెవ్వరు అని ప్రశ్నించిన క్షనం.. నీ వేంటో తెల్సుకో అన్న ఆ క్షనం.. . అస్సను నన్నెందుకు దోషిని చేస్తున్నారు.. నేను ఎవ్వరి వెంట పడలేదు... నామానాన నేనుంటే పలకరించి ..మదిలో బావాలను తట్టిలేపి నేనున్నా అని దైర్యిం చెప్పి.. నువ్వు నేను నుంచి మనం అన్న దీమా ఇచ్చి.. ఆతర్వాత ఎవరికోసమో నన్ను నిలువునా అవమానించారు... ఎవ్వరికి చెప్పుకోని ఏమని చెప్పుకోను అందరూ అంతేనా.. వీళ్ళకు మనసనేదే ఉండదా.. అందుకే నాకు మనుషులంటే భయం.. ఎవరన్నా కొంచే ఆప్యాయంగా పలుకరిస్తే.. నాకు ఎందుకో వింతగా అనిపిస్తుంది ..వాళ్ళూ నటిస్తున్నారేమో అనిపిస్తుంది..నాతొ తప్ప అందరితో అందరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతారు.. చాలా మందిని చూసాను .. వాళ్ళూ ఇంత ఆప్యాయంగా ఎలా మాట్లాడు కుంటారు అని నాకు ఆచ్చర్యిం వేస్తుంది ఒక్కోసారి నామీద నాజు జాలి వేస్తుంది.. నన్ను నమ్మించి మోసం చేసినా వాళ్ళమీదకూడా జాలి వేస్తుంది .... పాపం వాళ్ళ తప్పేముంది.. విధి ఆడిన నాటకంలో వాళ్ళు నన్ను మోసం చేయడానికే పుట్టారు... నన్ను అవమాణించడానికే పుట్టారేమో కదా ..నన్ను ఇంకా అవమానించడానికి ఇంకా ఎందరు ఉన్నారో.. వాళ్ళు అందర్ని మర్యాదగా మంచిగా మాట్లాడుతారు ఒక్క నాతొ తప్ప.. మరి ఒకప్పుడు నామీద చూపించిన ప్రేమ ఆప్యాయత నిజంకాదా ...నిజం అయితే ఇప్పుడు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలిగావో ..అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏంటో... ఏది నిజమో ఏది అబద్దమో తెల్సుకోలేక మదన పడుతున్నా భాద పడుతున్నా అని తెల్సి భాదపెట్టే నా అనుకున్న వాళ్ళని చూసి సంతోషించాలా .. ఇలా నామనస్సుతో ఆడుకున్న వీళ్ళను చూసి జాలి పడాలా అప్పుడు అంత ప్రేమ ఎలా చూపించావు.. ఇప్పుడు అంతలా ద్వేషిస్తున్నావో.. అర్దం కావడంలేదు అర్దం చేసుకునే మనస్సు చచ్చిపోయింది .. నీ హృదయాన్ని పగులగొట్టానా...నిజమే చేసే ఉంటాను ఎందుకంటే నేను అలాంటి వాడినే .నీవు చెప్పావు కాబట్టి నిజమే అయివుంటుంది.. నీవు గెలవాని నేను ఓడాలి అదే నాకిష్టం సో నీవు ఏది చేసినా రైటే బుజ్జీ....బురద పాములంటోన్ని బుజాన వేసుకుంటారా కాలికింద తొక్కి వేస్తాను కదా బుజ్జి జీవు అదే చేసావు నీ తప్పేం లేదు.. నేనేంటొ తెల్సుకో అన్నావు అది తెల్సుకోలేదు.. నా పరిది ని కదా బుజ్జి నీకోసంగతి తెల్సో లేదో .. నేను కూర్చున్న కొమ్మను నేనే నరుక్కుంటున్నా.. నీవు నాగురించి తెల్సుకునే దారులన్ని ఒక్కోటి మూసివేస్తున్నా బుజ్జి... ఎప్పటికి నేనో మనిషిని నీకు పరిచయం అయ్యాఅని నీవు వెతికినా తెల్సుకోలేనంతగా .అయినా నాపిచ్చిగాని బుజ్జి నాగురించి నీవు వెతకడం ఏంటి వింత కాకపోతే అప్పటీ నీవనే అనుకుంటోంది నా మనస్సు నేను భాదపడతాని తెల్సి అవమానం చేసిన నీకు నాతో ఏం పని నేను ఏమైతే నీకేంటి కదా....? నీ స్నేహితులతో నీవు ఎప్పుడూ హేపీగనే ఉంటావు... అలా ఉండాలనే కోరుకుంటాను.. అంత మంది స్నేహితుల్లో నేను గుర్తుంటానా అదీ.. నాలాంటి వాడు కదా ..ఎందుకో మనుషులందరూ ఇంతే అందుకే మనుషులు లేని మరో లోకానికి వెళ్ళాలని మనస్సు తొందరపెడుతోంది.. దేవుడు ఉన్నాడో లేడో ఉంటే కాస్త అ సహాయం అయి చేస్తాడా.. ఏవరైన ఒక మనిషిని తలచుకోగానే మనస్సు ఆనందంతో ఉరకలు వేయాలి ... పాపం నన్ను తలచుకుంటే మీకు చిరాకేస్తుంది కదా బుజ్జి.. నిజమేనా.. అయ్యేఉంటుంది లే లేకపోతే నన్ను ఇంతలా ఎలా అవమానించ గలుగుతారు

Monday, September 24, 2012

నీ జ్ఞాపకాల పువ్వులు కవితల్లా పూస్తూనే ఉంటాయి

రియా నీవు నాకు దూరం అయ్యా అని సంబర పడుతున్నావు నీవు ఎంత దూరం అయినా . ..ఎంత మౌనంగా ఉన్నా
నీజ్ఞాపకాలు కవితల్లా రాసుకొని నిన్ను ప్రతి నిమిషం ప్రతి క్షనం తలచుకొంటూనే ఉంటాను నాలో పెల్లుభికే నీ జ్ఞాపకాలను ఆపగలవా'' నీజ్ఞాపకాల పొదరింట్లో పూచిన కవ ితల పువ్వులు తెంపగలవా ఎన్నీ పువ్వులుతెంపినా.. మన ప్రేమ మొక్కకు నీ జ్ఞాపకాల పువ్వులు కవితల్లా పూస్తూనే ఉంటాయి మనిషనే ఈ చెట్టు బ్రతికి ఉండేదాక ప్రియా .. నీ జ్ఞాపకాల పూవ్వుల కవితలు ఆగాలంటే .. ఈ చిన్ని గుండెలో ప్రానం పోవాల్సిందే ప్రియా

పాత పరిచయం మనసును తట్టిన వేళ...( మండుటెండలో చిరుజల్లులా )

ఎన్నోరోజుల క్రితం పరిచయం ఎందుకో ఈరోజు మాట్లాడాలని పిస్తే... సాదారణంగా మాట్లాడటంలేదు..ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు..ఎందుకో మనస్సు బాలేక ఫోన్ చేసాను 8 నెలల తరువాతా హలో బాగున్నావా అని పలుకరించింది.. నేనే ఫొన్ చేద్దాం అనుకున్న నీవే చేసావంది..ఎందుకు అంటే చూస్తున్నా నీ ఫేస్ బుక్ .. బ్లాగ్ ఏంతి సంగతి అని నిలదీసింది ఎం లేదులే అన్నాను..ఎందుకంటే తనకు చాలా ఇగో ఫీలింగ్.. అప్పుడు కూడా ఎదో విషయం మీద ఇద్దరికి గొడవచ్చింది మాట్లాడుకోవడం లేదు ఎంలేదులే అన్నా చెప్పాలని పించకపోతే వదిలై అంది.. అదికాదు.. నేను తన గురించి చెప్పాలంటే నేను మంచి వాడిని తను నన్ను భాద పెట్టింది అని చెప్పాలి కదా.. తను మంచిది కాబట్టే ఇలా జరిగింది అని చెప్పుకోలెంకదా తన మీద నిందవేసి .. నన్ను నేను మంచివాడిగా చెప్పుకోవడం నాకిష్టంలేదని చెప్పా.. అంతే నీవు మారవా .. నీవేమన్నా పెద్ద అని తిట్టడం మొదలు పెట్టింది...ఎందుకిలా బిహేవ్ చేస్తావు ఎవరికోసమో తప్పులన్నీ నీమీద వేసుకొని పెద్ద గొప్పోడివని ఫీలింగా అంది.. అదేం లేదు ఆ సంగతి వదిలై అంటే.. మరి అలా బ్లాగ్ లో రాయకు నిన్ను ఇబ్బంది పెట్టినావాళ్ళూ చూస్తే వాల్లు నీమీద విజయం సాదించారు అని ఫీల్ అవుతారు అంది...పర్లేదు నాకు అదే కావాలి తనెప్పుడూ గెలవాలి నేనూ ఓడినా .బాబు నీసోది నాకెందుకు గాని అంటూ మామూలుగా మాట్లాడం మొదలు పెట్టింది ఎందుకొ ఎన్నోరోజుల తరువాత తను నాతో మాట్లాడటం చాలా హేపీగా అనిపించింది.. తను స్రైట్ ఫార్వాడ్.. మా ఇద్దరికి అస్సలు పడదు ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉంటాం ఎందుకో ఈసారి అన్నిటిలో నాతో గొడవపడటం మానేసింది ... మళ్ళీ ఎవరు బాబూ నీ కవితల్లో రాణీ చెప్పు అంది ప్లీజ్ ఇప్పుడు చెప్పలేను అంటే అంతే ఆ మేటర్ ఇంక అడగలేదు.. దేవుడు కోందర్ని దూరం చేసి ... దూరం అయిన స్నేహితుల్ని దగ్గర చేయడం .. దేవుడి లీలలు అర్దం కావు.. మరి దూరం అయిన వాళ్ళ జ్ఞాపకాలను కదిలించలేని ఆదేవుడు. ఎందుకు దూరం చేశాడు......ఎంటో కొన్ని అలోచిస్తుంటే. వింతగా అనిపిస్తుంది..

ఎంచేస్తున్నావో అంటూ గుర్తుకు వస్తావు..I am In Love

ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎంచేస్తున్నావో అంటూ గుర్తుకు వస్తావు.. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు.. నీలాగా కనిపిస్తే ఎక్కడున్నావో అని గుర్తుకు వస్తావు. గతంతాలూక గుర్తులతో ఒక్కోసారి మనస్సు దిగులుగా మారుతుంది అలాంటప్పుడు ఎవ్వరు పలుకరించినా మాటలు రావు... ఎమైందని అడీగితే ఏమని చెప్పను. జరుగుతోంది వాస్తవమా...జరిగిపోయింది వాస్తవమా అని అనిపిస్తోంది ఎందుకో ఏది నిజమో ఏది అబద్దమో అర్దంకాని పరిస్థితి... ఎంజరుగుతుందో తెలియట్లా.. ఒక్కసారిగా మారుతున్న పరిస్థితులు ఎందుకిలా జరుగుతుందో తెలియదు.. కారనాలేంటో తెలియక అన్నిటికీ కన్నీళ్ళే సమాదానం చెబుతోంది... నా కన్నీళ్ళ సమాదానం నాకర్దకావడంలేదు..ఆ మూగభాషఏంటో నా కన్నీళ్ళకు నేను సమాదానం చెప్పుకోలేని పరిస్థితి..

నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం

చాలా మంది కన్నీటిని ఇష్టపడరు ఎందుకనో మరి కాని నాకు మాత్రం నా కన్నీరంటే చాల ఇష్టం చాలా చాలా ఇష్టం చెప్పలేనంత ఇష్టం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు పిలవగానే పలుకుతుంది బాధను పంచుకుందాము అన్నప్పుడు పిలవకుండానే వచ్చి నా చెక్కిలిని తడుముతుంది ఒంటరిగా ఉన్నప్పుడు నేను తోడున్నాను అని దోబుచులాడుతుంది గుండె బరువైనప్పుడు మనసుతో ఊసులాడి ఓదార్చుతుంది నా ప్రతి కష్టంలోను నీతోడు నేనున్నాను అంటు గుండెలకు హత్తుకుంటుంది ఎందుకో ఈ మధ్య నా కంటే కూడా కన్నీటి మీద ఇష్టం పెరుగుతుంది

Sunday, September 23, 2012

ఫేస్ బుక్ స్నేహితులకు సలహా ఇవ్వకండి :- నా అనుభవం

ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి... ఎప్పటినుంచో పరిచయం.. ఆ అమ్మాయి ప్రెండ్స్ లిష్టులో .. చందు అని ఒకడు ఆ అమ్మాయి ఏపోష్టు చెసినా ఎప్పుడు పొగుడుతూ ఉండే వాడు.. ..వాడి పద్దతి మీద అనుమానం వచ్చి..ఓ అమ్మాయి ఐడితో వాటీ ప్రెండ్స్ లిష్ట్ లో చేరా.. చిన్నగా చాటింగ్ లో అమ్మాయిలాగా మాటల్లో పెట్టా.. ఆ అమ్మాయి గురించి అడిగా.. అదా లైనేస్తున్నా అని చెప్పాడు.. నా నెంబర్ కు ఫోన్ చెస్తా అమ్మాయి గురించి చెబుతా అన్నాడు .. సరే ఎంచెబుతాడో అని.. నాకు తెల్సిన అమ్మాయితో వాడిచ్చిన నెంబర్ కు ఫోన్ చేశా .. ఆ అమ్మాయికి పాత ఐడిలో అమ్మాయి బాయ్ ప్రెండ్స్ కొట్ట్ట్టు కుంటుంటే ఈ ఐడి క్రియేట్ చేసిందని నాకు చాటింగ్ లో చెప్పీంది అని అమ్మాయి గురించి చండాలంగా దానికి లైనేస్తున్నా అమ్మాయి బాగుటుంది త్వరలో పడేస్తా అని ఎలా బడితే అలా మాట్లాడాడు.. నా కు చాలా ఆచ్చర్యిం వేసింది .. పైకి డీసెంట్ కా తన పోష్టులకు కామెంట్స్ పెట్టి లోపల వీడి ఇలా మనస్సులో పెట్టుకున్నాడని వాడిని ఆమ్మయి ఐడి లోనే తిట్టా ...మరొక పెద్దమనిషికూడా అ అమ్మాయితో డీసెంట్ చాటింగ్ చేస్తునా నేను అమ్మాయి ఐడితో చాట్ చేస్తే ఇష్తం వచ్చి నట్టు మాట్లాడాడు. ..అయ్యే వీళ్ళేంది ఇలా మాట్లాడుతున్నారు .అని చాటింగ్ విచరాలు తెలిపా అంతే .. వాళ్ళేం చెప్పారో తనేం నమ్మిందో తెలీదు.. నేను తన ప్రెండ్స్ లిష్టులో నుంచి డిలీట్ అయ్యా .. వాళ్ళు మాత్రం ఇంకా తన ప్రెంద్స్ లిష్టులో ఉన్నారు.. .సో మంచి చేస్తే ఏమౌతుందో తెల్సిందిగా ప్లీజ్ ...మనవాళ్ళు కదాని మంచి చేయబోతే ... చివరికి నేను ప్రెండ్స్ లిష్టు నుంచి తొలగించ బడ్డా నన్ను తన ప్రెండ్స్ లిష్టునుంచి తొలగించించని కాదు మంచికో రోజులు కాదు.. ఇలాంటి వాళ్ళ్తో జాగ్రత్త అని చెప్పడం కూడా తప్పే,.. సో మీరు ఆ తప్పుచేయకండి..వాడు ఇప్పటికీ డీసెంట్ గా పైకి తన వాల్ మీద కామెంట్స్ పెడుతూనే ఉన్నాడు... ఏదో రోజు నిజం తెల్సుకొని ఆ అమ్మాయి భాదపడే రోజు వస్తుంది .... సొ ప్రెండ్స్ తెలియని వాళ్ళతో జాగ్రత్త పైకి ఓకలా లోపమ మరో ఉద్ధ్యేశ్యిం పెట్టుకొని స్నేహాలు చేస్తున్నారు జాగ్రత్త. Friends Be Care Full ..తెలియని వాళ్ళకు మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి తరువాత ఇబ్బంది పడతారు కొంత మంది ఇలాంటి వాళ్ళకు వేరే పని లేదు... సెల్ఫ్జొన్ లో ఆన్ లైన్ లో ఉండటం పైకి ఒకలా మనసులో మరోలా ఉండి ఎదోరోజు ఇబ్బంది పెడతారు సో తెల్సిన వాళ్ళు కదాని సలహా ఇవ్వబోతే నాకు జరిగిన అవమానం మీకూ జరగొచ్చు జాగ్రత్త ప్రెండ్స్

నీకోసం రాసుకున్న Blog డైరీ పేజీలు చూడు బుజ్జీ

ఎక్కడున్నవ్ బుజ్జీ మనసు తలుపులు తట్టి తలపుల తలుపులు తీయింది ఎక్కడికెళ్ళావు బుజ్జీ మది నాదన్నావు మరువను ఎప్పటికీ అన్నావు మరి నన్ను వీడి ఎక్కడికీ పోయావు బుజ్జీ చీకట్లో ఉన్నది చూసి నామనస్సు చీకటి అనుకున్నావా వెలుతురులో వెన్నేల కురిపించలేననా పైపై మెరుగులు చూస్తున్నావ్ నాలో నిండి ఉన్న ప్రేమను చూడు నీకోసం రాసుకున్న Blog డైరీ పేజీలు చూడు బుజ్జీ ప్రతి అక్షరంలో నీవే పరుగులు తీసే ప్రతి పదంలో నీవే నేను మారలేదు బుజ్జీ నీవెందుకు మారావు "కలల ప్రపంచంలో " పడి మర్ఫిపోయావా బుజ్జీ "వెన్నెల వెలుగులు "నిజమని నన్ను మర్చావా బుజ్జీ బరించలేని భాదను నాకొదిలి ఎల నవ్వుతున్నావు బుజ్జీ నీకు ఏదైనా సాద్యిమే బుజ్జీ నవ్వించగలవు, కవ్వించగలచు,ఏడ్పించనూ గలవు ఇన్నీ చేసి ఏం ఎరుగనట్టూ ఉండగలవు బుజ్జీ కాని నీమీద నమ్మకం వస్తావని నన్నోదారుస్తావని...ఊరడిస్తావని బుజ్జీ ఇది నమ్మకమా గుడ్డి నమ్మకమా నీవే తేల్చాలి

తెలుగమ్మాయి అంతే ఇలా ఉంటుంది

Saturday, September 22, 2012

SMS చేసినప్పుడు Reply లేని నీ నిర్లక్ష్యం ముందు ఓడిపోయాను

phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను ఎలా ఉన్నావు అని SMS చేసినప్పుడు Reply లేని నీ నిర్లక్ష్యం ముందు ఓడిపోయాను నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీ మౌనం ముందు ఓడిపోయాను నిన్ను కలవాలని ఎదురు చూసి..ఓడిపోయాను సమస్యలు చుట్టిముట్టినప్పుడు నా అనుకున్న నీతో పంచుకుందాం అని నీకు Phone చేసినప్పుడు Receive చేసుకోని నీ ముందు నేను ఓడి పోయాను ఇలా నేను ఓడిపోతూనే ఉన్నాను నీదగ్గర... నీవు నన్ను మర్చిపొవచ్చు కాని నేను నిన్ను ఎప్పటికి మర్చిపోను అని నీకు తెల్సు కాని నిన్ను నేను మర్చిపోవాలని నువ్వు చేసిన.. ఆ ప్రయత్నాల ముందు గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే ఎందుకంటే నువ్వు ఎంత శ్రమించినా ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా నువ్వు గెలవలేవు నేను నిన్ను మర్చిపోవాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలవ లేవు నువ్వు నా నుండి నా ఆలోచనల నుండి దూరం కాలేవు కాబట్టి గెలుపు నాదే ఎప్పటికి గెలుపునాదే . . . ఎప్పటికి గెలుపు . .. . చుసావా ప్రతిసారి నిన్ను గెలిపించి .. ఓడిపోయికూడా గెలిచాని ఫీల్ అవుతున్నా ఇక నేను ఎప్పటికీ...నీదే గెలుపు కావాలని నేనో గొప్పపని చేస్తున్నా.. నేను బలిపీఠం ఎక్కుతున్నా...నీ ఆనందం కోసం నేను చని పోతున్నా.. ఈ ఆలోచన వచ్చినప్పటినుంచి ఎందుకో చాలా హేపీగా ఉంది.. నీ గెలుపే శాస్వితం నీ కిష్టమైన వాళ్ళను గెలిపించడానికి నన్ను ఓడించే శ్రమ నీకు తప్పుతుంది..నిజమేకదా ప్రియా ఇది టైప్ చేస్తున్నప్పుడు కన్నీటి చుక్క టక్కున జాలువారింది... నీవు గుర్తుకు వచ్చి..ఏడ్చేందుకు కళ్ళూ ,కన్నీళ్ళూన్నా . జాలి లేని మనుషులు ....నా స్నేహితులు

వీడెప్పుడు బాగు పడాలో ఇలా అయితే..?

ప్రియా పరవశింప జేసే ప్రక్రుతి అందాలు..మనసును పులకింప జేస్తున్నాయి..

ప్రియా పరవశింప జేసే ప్రక్రుతి అందాలు..మనసును పులకింప జేస్తున్నాయి.. చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు, ప్రియా మంచు కురిసిన వేలలో ఆకుల పై వెలసిన స్వచ్చమైన నీటి బొట్టు చినుకు తాకిన బూమిపై మట్టి పంచే పరిమళాలు, పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు, ప్రియా ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు, కోయిల స్వరాల మాధుర్యంతో ప్రక్రుతి పులకిస్తొంది, మది రాసిన కావ్యాలతో విరిశిన చిరునవ్వులు, ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం. పవవళ్ళు తొక్కే జలపాతం ప్రియా నీనవ్వు.. ప్రియా నవ్వీ నవ్వనట్టుండె నీ నవ్వు..విరిశీ విరయని పువ్వేకదా

గుండె పగిలింది.. ప్రపంచం బద్దలైదన్నట్టుగా ఉంది

నీవు నేను నుంచి మనంగా కలిసాము మర్చిపోలేని జ్ఞాపకాలెన్నో పంచుకున్నాము మదిపులకించిన వేల ... ఒకరికి ఒకరం ఏకం అవ్వలని కలలుకన్నాం నీపేరు తల్చుకుంటే నామది జివ్వుమనే ఆనందం నీ SMS వచ్చినా నీ ఫోన్ వచ్చినా ప్రపంచాన్ని జయించానన్న ఆనందం అప్పుడు జీవితం చిన్నదనిపించింది లోకం కొత్తగా ..గమ్మతుగా అగుపించింది నీ పెదవుల మీద మెరిసిన దరహాసం నన్ను వివశుడిని చేసింది కలకాలం ఇలాగే ఉంటుందని అనుకునే లోపే మన మధ్యన ఎడతెగని ఎడబాటు.. నన్ను దూరం చేశావు.. ఎవరికోసం మనసు కష్టపెట్టావు అర్దం చేసుకునే లోపు.. నీవు నా పరుదుల గురించి చెప్పావు.. నీవేంటి నాతో స్నేహం ఏంటీ. ప్రేమ ఏంటి అని వెటకారంగా మనస్సు భాదపడేల SMS పంపావు గుండె పగిలింది.. ప్రపంచం బద్దలైదన్నట్టుగా ఉంది నీవు కాదేమో ఆ sms పంపింది అని కోటి సార్లు చూసుకున్నా నా ఫొన్ ఆత్రంగా తడుముకున్నా నా పిచ్చిగాని ఒక్కసారి నిజం అబద్దంగా మారదుకదా.. మనస్సగా బ్లాంక్ గా మారింది..చీకట్లు కమ్ముకున్నాయి నా మీద కూడా పూలు చల్లుతున్నారు నేను శవ పేటిక మీద ఉన్నా... నీ ఇంటిమీదగా నా శవపేటిక పోతుంటే నీవు ఎవరితొనో హేపీగా ఫొన్లో మాట్లాదుతున్నావు.. నేను ఏమయ్యాని తెల్సుకోలేనంతగా.. అవును కదా ఇదేనా స్నేహం అంటే ప్రేమ అంటే.. అందరూ ఒకే లా బిహేవ్ చేస్తారు నీవు ప్రత్యెకం అనుకున్న కాని అందరిలాగే నీవు

ప్రేమా మమ్మల్ని ఎందుకు విడదీశావు

ప్రేమా మమ్మల్ని ఎందుకు విడదీశావు తనేం తప్పు చేసింది ....నేనేం తప్పు చేశాను ఇద్దర్నీ కారణాలంటూ విడతీసి ఏంసాదిస్తావు తనకొసం నేను కట్టుకున్న ఊహల కట్టడాలను కూల్చావు నాకోసం తను నమ్మిన ఊహల పల్లకీనీ కూల్చావు ఎన్నో మనసుల్ని కలిపిన ప్రేమా మామీద ఎంద ుకు పగ తీర్చుకుంటున్నావు.. తనకోసం కన్న కలల అలలకు వల వేయించి కడలి అలలకు నన్ను బలి అయ్యేలా ఎందుకు చేశావు ప్రేమా ఆ జాబిలమ్మ అమాయకురాలు. . అందర్నీ నమ్ముతుంది.. నిజమేదో అబ్ద్దద్దం ఏదో తెలీద్... తనను నాకు దూరం చేయకు ప్లీజ్ ..తొలివలపుల తలపులతో అడుగులేసున్న నన్ను తనతో దూషించేలా చేశావ్ ఎందుకలా ప్రేమా తన జ్ఞాపకాలు తలచుకొంటూ ఇలా వంటరిగా ఎన్నాళ్ళు ఉండాలి .తన చిరునవ్వుల సవ్వడిలో నన్ను ఊరడించేరోజొస్తుందా జ్ఞాపకాల మూటలు కట్టుకొని ఎదురు చూస్తున్నా ఎప్పటికైనా రాకపోతుందా అని

.నా కన్నీళ్ళలో తన జ్ఞాపకాలు పెట్టుకొని మనస్సు తడుముకుంటూనే ఉంది

నీ జ్ఞాపకాలతో కళ్ళు వర్షిస్తున్నాయి గుండెళ్ళో ఉండి ప్రతిక్షనం గుచ్చుతూనే ఉన్నావు ఒక మనిషి మరో మనిషిని ఇంతలా ఎందుకు భాద పెడుతుందో ఒక్కోసారి అనిపిస్తుంది మరపనేది ఎంత అదృష్టమో కదా..? నీవు నన్ను మర్చిపోయావు కదా.. కాని నావల్ల కాదు ఏంటీ పిచ్చినమ స్సుకుఎంత చెప్పినా అర్దంకాదు నీకోసం ఇంకా వెతుకుతూనే ఉంది.. ఎక్కడున్నావని చెప్పని ఏమని చెప్పను నన్ను ఏమార్చి..నీ సంతోషం చూసుకొని వెళ్ళావని చెప్పనా ఎన్ని చెప్పినా పిచ్చి మనస్సు... నా వైపు జాలిగా చూస్తుంది కాని నీకోసం తడుముకుంటూనే ఉంది.. నా కన్నీళ్ళను చూసి నీవు లేదన్నావు మరి ఆ .కన్నీళ్ళేంటి అని ప్రశ్నిస్తుంది ఆ కన్నీళ్ళలో తన జ్ఞాపకాలు పెట్టుకొని ఎందుకు తనను ఆడీ పోసుకుంటావని తిడుతోంది జ్ఞాపకాలు తట్టినప్పుడల్లా ..గుండె వేగంపెరిగి పోతోంది ఎక్కడ గుండె ఆగిపోతోంద అన్నంతగా.. ఆగిపోయినా బాగుండి ఈ వేదన బరించలేకున్నా మనసా.. నీవిలా జ్ఞాపకాలని నిర్దయగా వదలి. ఎలా వెల్లావు కన్నీటి సంద్రంలో నన్నొదిలి ఎలా వెళ్ళావు ప్రియా మనగతం కలగా మార్చి నిన్ని మర్చిపోవాల అది సాద్యిమేనా కన్నీటీ సంద్రంలో నీకోసం ఎందాక ఈదని చెప్పు మనసా యదలోతుల్లో తుఫాను అలజడులు చుట్టూ గాడాంధకారం అలముకొన్ని చీకట్లు. అంతరంగాల్లో నీజ్ఞాపకాల విస్పోటనాలు చావో బ్రతుకో తెలీక.. నీ జ్ఞాపకాల తోటలో ఒంటరిగా నేను

Friday, September 21, 2012

నీవు పంపిన SMS లు చూసి గుండె పగిలింది ..

ఏమని బదులివ్వను ప్రియతమా....... ?? సముద్ర తీరాన న ఒంటరి పయనం అసలు నీవు నా జీవితంలో ఎందుకు ప్రవేశించావు రావడం నీ ఇష్టమే పోవడం నీ ఇష్టమే.. ఎందుకు నాజీవితం నుంచి అకారనంగా వెళ్ళిపోయావు.. అందుకే తాకే ప్రతి అల నీజ్ఞాపకం నా కాలను తడిమి నిన్ను గుర్తుచేస్తూ ఉంటే నా ఒంటరి తనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఏమని బదులివ్వను ప్రియతమ........ ?? వీచే చిరుగాలి న మేను ని తడుముతూ ఉంటే .ప్రతిక్షనం నిన్నే గుర్తుకుతెస్తుంటే.. ఏమని చెప్పుకోను ని తోడు ఏది అని ప్రస్నిస్తుంటే ఏమని బదులివ్వను ప్రియతమ...... ?? నాకు ద్రోహం చేసి మనసును భాదపెట్టి అనరాని మాటలు అని .. దూరం అయిందని ఎలా చెప్పను నీవు అలా అనవు కాని అన్నావు ఎవరో నీమనస్సులో చేరారు అందుకే నేను చేదయ్యాను నన్నో తప్పుడుమనిషిగా చేసి .అలా ఎలా అనగలిగావు ప్రియతమా నా పరిది దాటానా.. నిన్ను భాదపెట్టానా నీ చుట్టూ ఉంది వెదవలు .. అది తెల్సి కంగారు పడ్డా నిజం ఇప్పుడు తెలీదు.. తెల్సినప్పుడు నీకు కనిపించను ఎక్కడ వెతికినా .. అప్పుడు తెలుస్తుంది నా విలువ ఎంత తప్పు చేశానా అని..ఆరోజు తొందర్లోనే ఉందిలే నన్ను బాగా అర్దం చేసుకొని నేనేంటో తెల్సిన నీవే ఇలా ఎలా చేయగాలిగావు... నీవు చాలా మారిపోయావు ప్రియతమా నీవిలా అంటావని ,..ఇలా మారిపోతావని కలలోకూడా ఊహించలేదు అంత ఇష్టం నీవంటే .. అంత నమ్మకం నీవంటే... నీవు పంపిన SMS లు చూసి గుండె పగిలింది .. మాట మొద్దుబారిపోయింది.. ఈ SMS చూడటానికా నేనుబ్రతికుంది అని భాదవేసింది.. జరిగినదంతా అబద్దం అయితే బాగుండు అని ఇంకా నా మనస్సు నన్ను మబ్యి పెడుతుంది అంటే నామనస్సు ఇంకా జరిగింది ఓ కలే అని నమ్ముతోంది పిచ్చిది నేను వేసే ప్రతి అడ్గు తన తోడును వెతుకుతూ ఉంటే నా తోడు ఏది అని ప్రస్నిస్తుంటే ఏమని బదులివ్వను ప్రియతమ....... ?? మౌనంగా తల వొంచాను వాటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇక ఎప్పటికీ చెప్పలేనేమో అలలా వచ్చావు కలగా మిగిలి కన్నీరు నాకిచ్చి నీదారి చూసుకున్నావా.. ప్రియతమా నీవు హేపీగా ఉంటే నాకదే చాలు ప్రియతమా

స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్

స్నేహం అంటే ఓ విడదీయని బందం స్నేహం అంటే మనసులో గాయానికి మందు స్నేహం అంటే ఆవేదనలో ఓదార్పు స్నేహం అంటే ఆశలో శ్వాస స్నేహం అంటే నిట్టూర్పులో ఓర్పు స్నేహం అంటే మనస్సులో తియ్యటి అనుబూతి స్నేహం అంటే భాదలో వచ్చే కన్నీటికి ఓదార్పు,. స్నేహం అంటే వసంతంలో చిరుజల్లు స్నేహం అంటే మదిలో రేగే భావాలకు ఓ రాగం స్నేహం అంటే మనస్సుకు ఉల్లాసం స్నేహం అంటే నీకేంజరిగినా నేనున్నా అంటు ఓదైర్యిం స్నేహం అంటే ఓ దీమా..కదా ఈ స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే ఇలాంటి స్వచ్చమైన స్నహం ఉందా.. స్నేహం అంటారు.. ఎవరి కోసమో ఆస్నేహాన్ని భాదపెడటారు అప్పటిదాకా గుర్తుకు రాని తప్పులు ఎంచుతారు పరిదులు అంటూ మాట్లాడుతారు. పరిచయం అయినప్పుడు లేనిపరిదులు ఇప్పుడెలా వాస్తాయి ప్రేమకు స్నేహాని కి కూడా వయస్సు ఉంటుందా.. ఇష్టం లేదని చెవ్పకుండా చెప్పుకునే కారనాలు ..? నాలుకకే నరం లేదనుకుంటాం.. కోందరి మనస్సులకు నరముండదు వాళ్ళుఎలాగైనా మాట్లాడుతారు ఇష్టం ఉన్నప్పూ ఒకలా ఇష్టం లేనప్పుడు ఒకలా తన కిష్టమైన స్నేహితుడు భాదపడినా వాళ్ళకు చీమకుట్టినట్టు ఉండదు ఇంత అద్బుతమైన స్వచ్చమైన స్నేహం ఎక్కడ దొరుకుతుందొ కాస్త చెప్పారా ప్లీజ్

Thursday, September 20, 2012

వర్షంపడి వన సుందరిలా తడిచిన బట్టలతోనా కోసం ఎదురు చూపులు ( పెద్దవాళ్ళకు మాత్రమే )

ఊరిగట్టు చెరువు దగ్గరకు రమ్మన్నావు వస్తాను అని చెప్పి కాస్త లేట్ గా వెల్లా అంతే అక్కడ దృస్యాన్ని చూసి మనసు అల్లాడింది .వచ్చేలోపు స్నానం చేసి ఎదురు చూస్తున్నావొ కావాలని తడిఆరని బట్టలతో ఎదురు చూసున్నావో తెలీయట్లా .వర్షంపడి వన సుందరిలా తడిచిన బట్టలతో అసలు వంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అన్నట్టున్నాయి తడి ఆరలేదా నేనొస్తాని అన్ని తడుపుకొని ఎదురుచూస్తున్నావా ఎమైందో ఏంజరుగుతుందో తెలీదు .. ప్రపంచం ఆక్షనం ఆగిపోతే బాగుండు అనిపిచింది.. వంట్లో రక్తం సల సలా కాగుతున్న నూనెలా మారింది జివ్వుమంటున్న నరాలు.. ఎక్కడ తెగిపోతాయో అన్నట్టుంది ఎదపొంగులు .ఏమరపాటుగా ఉన్నాయేమో నన్నెందుకు చూడవని నగ్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి అప్పటికే ఎరుపెక్కిన పెదాలు రెడ్ సిగ్నల్ ఇచ్చి రేయేనా అని పిలుస్తున్నట్టుంది నన్నేం చేయలేవా ఎదవలా అలా దూరంగా చూస్తూ ఉన్నావని రెచ్చగొడుతున్నాయి.. నీటిలో ఉన్న కలువపూవును కదిలిస్తున్నావో కడలిలొ నన్ను కలిపేందుకు సిద్దం అవుతున్నావో అర్దం అవడం లేదు మనసా మతిపోగొడుతున్న తడి ఆరని నీ పరువాలు.. పలుకలేని ఎన్నో భావాలు పలుకరిస్తున్నాయి.. .అప్పటికే చిరుచీకట్లు కమ్ముకొంటున్న వేళ.. వెన్నెల వెలుగులు నాకోసమే డీం .లైటులా అంతటా పర్చుకొంటున్నాయి ..జానిల్లి మనిద్దర్ని చూసి సిగ్గుల మొగ్గై దగ్గరకు వద్దామా వద్దా. , మరికాసేపట్లో జరిగే .. ప్రణయ యుద్దాన్ని తిలికిద్దామనే ఆత్రం ఆ జాబిల్లిది ఆ వెన్నెల వాకిట్లో ఏకమవ్వటానికి .....వేడి నిట్టూర్పుల మద్యి జరిగే యుద్దానికి మన్మదుడు రెడీ అయ్యాడు నీలా నిన్ను చూస్తూ వాడే అల్లాడి పోతున్నాడు.. నాకంటే ముందు నీదగ్గ్గరకు చేరేలా ఉన్నాడు నీలో వేడికి ఆ తడి ఆరకుండా .. ఎలా ఉన్నావో లేక నెనొచ్చేజాముకోసం జలకాలాడుతూ ఆ అందాలను ఎప్పటికప్పుడు తడుపుకుంటున్నావొ తెలీదు మనసా వచ్చేసా .. దగ్గరకు వస్తున్నా.. ఏంటి . చూసీ కూడా అలా నింపాదిగా ఉన్నావు వలచి వచ్చిన వాడిని .. తరలి ఎల వెలతాననే ధీమానా..? మనసులో ప్రేమ రాపిడా... ఆ ప్రేమ రాపిడిలో రాత్రి మొత్తం ఒక్క నిమిషంలో కరిగిపోతుందేమో మనిద్దరి మద్యి ఉన్న ఆప్రేమ రాపిడే ఈ రోజు రాత్రి జరుగబోయే యుద్దానికి వీలునామా

గుండె పచ్చి పుండుగా మారినప్పుడు

"ఒంటరితనం కమ్ముకున్నప్పుడు గుండె పచ్చి పుండుగా మారినప్పుడు వేదన నిశీదిని ఆక్రమించినప్పుడు హృదయాన్ని నువ్వు తీరని గాయం చేసి వెళ్ళిపోయినప్పుడు ... నేను కోలుకోలేక పోయా ... ఇది నన్ను మరింత భాదపడేలా చేసింది అప్పుడు నన్ను ఓదార్చే వారు కరువయ్యారు .. కన్నీళ్ళే నాకు స్వాంతన కలిగించేలా చేశాయి ఎవరైనా..ఎప్పుడైనా సంతోషాన్ని భరిస్తారు ...కానీ .. దుఖాన్ని భారించాలంటే మాత్రం వెనుకంజ వేస్తారు బంధాలు..అనుభందాలు అన్నీ మాయమై.. మనీ రూపంలో లెక్కలు వేసుకుంటున్న తరుణంలో కాసింత ప్రేమ కోసం..చల్లని ఒడిలో సేద దీరే సదవకాశం కోసం ఎదురు చూడటం ..ప్రతి రోజూ అలవాటుగా మారిపోయింది .. ఇప్పుడు నిర్మలమైన ప్రేమ దొరకాలంటే మరిన్ని జన్మల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది బహుశా.. నవ్వులు కరువైన చోట ..నెలవులు లేని చోట ... అనుభవం వెతుక్కోవటం అంటే .. గాలిలో దీపాన్ని వెలిగించటమే .. రెండే రెండు గుండెల మధ్య చెలరేగిన భావాల దొంతరలు ఇప్పుడు మళ్ళీ మొలకెత్తుతున్నాయి .. ఇది తప్పో ...మరి ఒప్పో తెలియదు కానీ .. నువ్వు కరునించక పోయినా ..నువ్వు చీత్కారించినా నిన్నే కోరుకుంటోంది నా మనస్సు.. ఇది నా తప్పు ఎలా అవుతుంది చెప్పు ."

..నన్ను నీవర్దం చేసుకుంది ఇంతేనా..?

ఎవరు నీవు ఎవరు నేను మనం ఎందుకు పరిచయం అయ్యాం పరిచయం అయితే ..అన్నీ చెప్పుకోవాలా నా మనసేంటో తెల్సుకున్నావు.. నేనేటో తెల్సుకున్నావు నిద్రల్లొ కూడా నిజంలా మారావు ప్రతిక్షనం నాజ్ఞాపకాల్లో చేరి గడిబిడి చేశావు ఎవరికోసమో నన్ను దోషిని చేశావు నేనేంటో తెల్సి ఎవరికోసమో నన్ను .. నిద్రలేని కన్నీటి రాత్రులను పరిచయం చేశావు.. నాలుకకే నరం ఉండదంటారు.. నీ మనస్సుకు కూడా నరంలేదు.. నీకూ ఏది నిజం అంటే అదే . ఒకప్పుడు కాని తప్పులు .. ఇప్పుడు తప్పులౌతున్నాయి ఒకప్పుడు లేని పరుదులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి.. మనసులో మనిషి దూరం అయితే అన్నీ తప్పులే నేను మారలేదు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉన్నా మారను నేనింతే నా మనసింతే సమయాన్ని బట్టి .. కాలాన్ని బట్టి నేను మారను నాలో ప్రేమ మారదు.. చచ్చేదాకా నేనింతే.. అందరిలా నేను ఆలోచించను .. నా ప్రపంచంవేరు. ఏవ్వర్ని రానీయను ఒక్కసారి నా ప్రపంచం లోకి వస్తే జీవితాంతం మనసులోనే ఉంటారు.. అది నా నైజం .. .అందరిలా మాట మార్చను నేనూ మరీ అంత సంస్కారం లేని మనిషిని కాదు నేనేంటో నాకు తెల్సు .. నా పరుదులు తెల్సు నీకేమైపోతోందో అన్న కంగారులో బంగపడ్డా చివరికి నేనే దోషిగా నిలబడ్డా.. .నేనూ ఎవ్వరికి హాని చెయ్యను అవసరం అయితే నేను నాశనం అవుతాగాని నాకు ఇష్టం అయిన వాళ్ళూ నవ్వుతూ వుండాలి నేనూ ఏడుస్తూ అయినా అదే కోరుకుంటా నీవు నను కాదన్నా. నా మనస్సులో ఎప్పుడూ ఉంటావు నివిలా ఇన్ని మాటలు అంటావని ఊహించలా కాని అందర్నిలా ఆలోచించావు అది నీతప్పుకాదు నాకు నీ పరిచయం మొదలు నీవలా ఆలోచించవని ఓ నమ్మకం అది గుడ్డి దీపంలా మారించి .. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నీవు ఎప్పుడు సంతోషంతా ఉండాలని కోరుకునే వాడిలో నేను మొదటివాడిని అని గుర్తు పెట్టుకో కాలం కొన్నినిజాలని తెలిపిన నాడు ఆరోజు తెలుస్తుంది .నేనేంటో ప్రపంచంలో మనుషులేంటో పైకి ఒకలా .. మనస్సులో మరోలా పెట్టుకొని బిహేవ్ చేస్తున్న వారితో జాగ్రత్త ఇంతకు మించి ఏంచెప్పలేని ఎందుకంటే .. నాపరిది అదేకదా .. నా పరిది ఏంటో చెప్పాక ఇంక ఎప్పుడు ఆపరిధి దాటను జీవితంలో తట్ట్టుకోలేని దెబ్బతిన్నప్పుడు ఈ మిత్రుడున్నాడని గుర్తు పెట్టుకొ నీవు ఎప్పుడు పిచలచినా పలికేందుకు నేనుసిద్దం ఎందుకంటే నీవంటే నాకు అంత ఇష్టం.. ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో తెలీదు.. ఆల్ రెడీ నాకో పరిదిని ఏర్పాటు చేశావు ఆ పరిది దాటను ఎప్పుడు... మిత్రమా ఇంతకు మించి నేనేం చెప్పలేని నీవు గుర్తొచ్చినప్పుడు నీజ్ఞాపకాలతో భాదపడటం తప్పించి ఏంచేయలేని నేనిదీ అని చెప్పుకోలేని నేను....?

Wednesday, September 19, 2012

సాగరానికి కౌగిలివ్వని జీవనది లాగా ఇంకా ఇంకానా


ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
ఆశలు పెట్టి మెల్లగా మరిచిపోవటం
మార్చలేనుగా నేనిక మరల ఆ గతం
ఏడు రంగులు వెలిసిన నీ వాన వెళ్ళున
తీపి నింగిపై విడిచిన తేనె జల్లున
సాగరానికి కౌగిలివ్వని జీవనది లాగా ఇంకా ఇంకానా
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో
వీడుకోలునే అందుకో మూగ సైగ తో
ఒక్క రాతిరే మనకిల మిగిలి ఉన్నదీ
తెల్లవారితే చీకటి వెలుగు చేరాడు
చిన్ననతికి నిన్న మొన్నకి
తేడాలు తెల్సుకోలేనట్టి గతం
ఇంతకాలం కోరుకున్న దారిదేనా
ఆసలన్ని తీరుతున్న తీరిదేనా
మోసం చేసి మాయచేసి నీదారు చూసుకొని
నన్నొంటరి చేసి ఏంసాదించావూ
నా మనస్సులో తీర్చలేని భాదను మిగిల్సి
మరపు రాని జ్ఞాపకాలతొటలో
ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తున్నా
ఎప్పటికైనా వస్తావనే ఆశతో

ప్రియా"..ఏమైందో ఏమో


ప్రియా"..ఏమైందో ఏమో
ఉన్నట్టుండి ఆ చెమ్మగిల్లిన కళ్ళు
అగుపించటం లేదు
ప్రేమ నిండిన ఆ అందమైన కళ్ళు
లోగిల్లై ..వాకిల్లుగా మారి పోయిన చోట
దేని కోసమో వెదుకుతున్నట్టు
ప్రియా ఎవరి కోసమో నిరీక్షిస్తున్నట్టు
అలుపు సొలుపు లేకుండా
వెంబడించినట్టు అనిపించింది
అయినా మనకు తెలియకుండా
మనల్ని మరొకరు చూడటం ఎంత బావుంటుందో
ప్రియా అదో స్మరనీయమైన సన్నివేశం
అదో మోహావేశపు ఆలింగనం
మనం అనుకుంటాము కానీ
కొన్ని వేల కళ్ళు
ప్రియా మనల్ని నిశితంగా గమనిస్తుంటాయి
గుండెలను గుచ్చుకునేలా చేస్తూనే ఉంటాయి
నడిచినా ..సంచారం చేసినా
ప్రియా లోకాన్ని స్పృశించినా
నిదురలోకి జారుకున్నా
ఆ కళ్ళు మాత్రం కలలో కూడా
కమ్మని కబుర్లు చెబుతాయి
హృదయపు సముద్రం మీద
ప్రియా అలల సంతాలు చేస్తాయి
గోదావరిగా మారిన
గుండెల మీద వాలిపోతాయి
మరిచిపోని సంతకాలు చేస్తాయి ప్రియా

Tuesday, September 18, 2012

మీకు మీ కుటుంబానికి వినాయక చవితి సుభాకాంక్షలు.

బ్లాగ్ ను రెగ్యులర్ గా చదువుతున్న .. అందరికి .. పేరు పేరునా మీకు మీ కుటుంబానికి వినాయక చవితి సుభాకాంక్షలు...మీకు ఎప్పుడూ ఎలాంటి విఘ్నాలు జరుగకుండా ఆ విఘ్నేస్వరుడు మిమ్మల్ని కాపాడుతూ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను


నేను ప్రేమిస్తూనే ఉంటాను..నిన్ని ప్రేమించమని నేను చెప్పలేదే.?



విడిపోయెందుకే కలిశామా మనం
కనురెప్పలుగా మిగిలాం ఎందుకో
కనురెప్పల్లా అలా కల్సి ఇలా విడిపోతాం ఎందుకో
కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిచి ఉంచితే కనుమరుగౌతుందేమో అని భయం
లిప్త పాటులో మరణం...ఎన్నాళ్లీదూరం
మదిలో మెదిలే భావాలకు రూపాన్నిద్దామనే ప్రయత్నం
అవమానించావు నన్ను..ఆ అదికారం నీకే ఉందిలే
నేను ప్రేమిస్తూనే ఉంటాను..నిన్ను ప్రేమించమని నేను చెప్పలేదే.?
ప్రేమించాను అన్న నీవే ...ప్రేమను అపహాస్యిం చేస్తున్నాను అన్నావు
మనసు విరిగింది అన్నావు.. నామనస్సు ఏమైందో అడిగావా మనసా..
అప్పుడు నీవు అన్న మాటలు అన్నీ అబద్దాలేని పెట్టిన ముద్దులు బ్రమలేనా మనసా
నా ప్రేమలో అర్దం మారిందా .. నీ మనసులో నాస్థానం చలించిందా మనసా
మనసులో మరొకరు చేరినా..మదిలో నిలచిన జ్ఞాపకాలు చేదుగా మారతాయా
అంతకుముందున్న వాళ్ళు ఏదన్న తప్పుగానే అనిపిస్తుందేమో...?
నన్ను అవమానించడం అలవాటు చేసుకున్నావు
భాదపడటం నేను అలవాటు చేసుకుంటున్నాను
అశాశ్వతమైన ఈ జీవితం
అందులో ప్రేమ పరిమితం
నీ స్నేహం మధురం
ఈ దూరం గాయం
నువ్వే నా ప్రాణం

Monday, September 17, 2012

నీకు అస్సలు నాజ్ఞాపకాలు గుర్తేలేవుకదా...?



నువ్వు నవ్వితే నాకు ఆనందం
కానీ ఆ నవ్వు వేరొకరి సమక్షంలో ఐతే,
నేను బాధ పడతాను.
ఆ నవ్వుని నేను కోల్పోయానే అని,

నువ్వు నడుస్తుంటే చూస్తూనే ఉంటాను.
కానీ, తర్వాత ఏడుస్తాను
ఆ నడక నీ నుండి నన్ను దూరం చేసిందని.

నువ్వు నా తో మాట్లాడుతుంటే
నాకు ఏమీ అర్ధం కాదు. ఎందుకంటే,
నీ తీయ్యని స్వరం వింటూ లోకాన్ని మైమరచిపోతాను
నా చెవులు వినటం మానేస్తాయి. .

నువ్వు గమనించావో లేదో ,
కవులందరూ ప్రకృతిలోని అందాన్ని వర్ణిస్తారు.
కానీ నేను నీలోనే ప్రకృతిని చూస్తాను.
ప్రకృతిలో జరిగే అలజడిని నాలో చూస్తాను.

నువ్వు కలల్లో కనపడితే నా కళ్ళు వర్షిస్తాయి
కనపడకపోతే మళ్ళీ వర్షిస్తాయి
ఒకసారి ఆనందంతో అయితే,
మరోసారి దుఃఖంతో..............

నీకు అస్సలు నాజ్ఞాపకాలు గుర్తేలేవుకదా...?
అందుకే అలా ధీమాగా హేపీగా ఉన్నావు
నా లాంటి ప్రెండ్స్ నీకు ఎందరో
కాని నాకు మాత్రం నీవు ఒక్కదానివే ..


Sunday, September 16, 2012

నీ అక్షరాలు SMS లు నామీద పగపట్టాయి ప్రియా



నీవూ దూరం అయిన క్షనాన
నీ మాటలు నన్ను భాదించాయి
ఆ దూరం పెరిగి..నీమనసు గింది అన్నప్పుడు
నన్ను నీ ఫోన్ లో అక్షరాలు సైతం
నన్ను వేదించి నిద్రలేకుండా చేస్తున్నాయి
నీ పేరు పేరు నా నోట పలకొద్దన్న
ఆ మెస్సేజ్ అనుభాంబు కంటే విస్పోటనం అయి
ప్రతి క్షనం గుండెళ్ళో పేలుతూనే ఉంది మనసా..
ఇప్పుడు అక్షరాలు కూడా
అనుభాంబు లౌతున్నాయంటే ఇదేనేమో..
నీజ్ఞాపకాలు కత్తుల్లా గుండెళ్ళో గుచ్చుకుంటే
ఇప్పుడు అక్షరాల విస్పోటనాలు ..
నా శరీరాన్ని ముక్కలు చేశాయి..
నీ మనసు ముక్కలైంది అన్నవు
ఆ ముక్కలైన మనస్సులో నేనున్నానా
ఊన్నానేమో అని నాడౌట్
ప్లీజ్ ఆముక్కలు ఎక్కడ ఉన్నాయో చెప్పవా
నీ మనసు పగిలిన అన్ని ముక్కల్లో
నేనున్నానేమో వెతుక్కుంతా మనసా
చిన్న ముక్కలో నేనున్నానా మనసా..
అక్షరాలను చుస్తే భయం పుడుతోంది
నీ సుతిమెత్తని వేళ్ళతో ,.. అంత ఖటినంగా ఎలా
అక్షరాలు పేర్చగలిగావు ప్రియా..
అందుకే అక్షరాలు కూడా నామీద పగపటాయేమో
నీతప్పేం లేదు .. అక్షరాలే నామీద పగపట్టాయి ప్రియా..
అందుకే నీఫోన్ నుంచి ఎలాంటిSMS రావడంలేదు.
నీఫోన్ కూడా నా నెంబర్ చూస్తే చిరకు పడుతోంది కదా
ఎందుకో అన్నీ ఇలా నామీద పగపట్టాయి
నేనేం తప్పుచేశానో క్షమించలేనంతగా
చూసావా ఏం చెబుతున్నానో
ఏం చెబుతున్నా అర్ధంకావడం లేదు..
నీవు దూరం అవడంతో నా మతి చెడిందేమో ప్రియా

మన మద్యి .. మౌనమనే మైనపు గోడలు కట్టావు .


మనసు మలయ మారుతమై నీకోసం ఎదురు చూస్తున్నప్పుడు
నన్ను నేను మర్చిపోయి నీకోసం ఎదురు చూస్తుంటే..
మనస్సును కాదని..ఏమార్చి నన్ను మర్చి వెళ్ళిపోయావా ప్రియా
వలపుల వసంతాలు పూయించాల్సిన నీవే .
నన్ను కాదన వదలి వెళ్ళావు.. బాగున్నావా ప్రియా..
నా ప్రేమకోస
ం ఎదురు చూస్తావని తెల్సు..,
కాని మన మద్యి ..
మౌనమనే మైనపు గోడలు కట్టావు ..
అవి ఎప్పుడు కరగాలి
మనం ఎప్పుడు కరగాలి ప్రియా..
నాలాగే నీవు ఎదురు చూస్తున్నా వని తెల్సు
నీవేంటో నీ మనసేంటో తెల్సిన నేను..
నీవు పూయించే వలపుల వసంతంకోసం వేయిజన్మలైనా ఎదురు చూస్తాను
నీమీద నాప్రేమ మీద నమ్మకం ఇప్పుడు కాకపోతే మరోజన్మకైన చేచి చూస్తూనే ఉంటా...నా ప్రేమను కదాన్నావు. నాలో ఉన్న ప్రేమను కదిలించలేవు
నీ పై ఉన్న ఇష్టాన్ని చెరపలేవు అది నీవల్ల కాదు
నీగుండేళ్ళో కూడా నేనే ఉన్నాకదా...ఉన్నా అని చెప్పవూ
చెప్పేందుకు నీకు మనస్సు రావడం లేదుకదా..
ప్రియా నీ మనస్సాక్షిని చంపుకొని ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావో
నన్ను ఇలా ఎన్ని రోజులు మౌనంతో ఏడీపిస్తావో నేనూ చూస్తా మౌనంగా
నీ తీయని పిలుపుకోసం చకోర పక్షిలా.. కనురెప్పవేయకుండా ప్రియా..

Saturday, September 15, 2012

మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది..


ఈ మందు ఎవడు కనిపెట్టాడోగాని ....?
మనస్సు భాదగా ఉన్నప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది..
గుండేళ్ళో మంటలు ఆర్పలేదుకాని...
ఆ మంటల్ సెగలు పైకి అనిపించకుండా చేస్తుంది..
తాగేప్పుడు చేదుగా ..
గొంతులోకి వేళ్ళేప్పుడు మంటగా..
గుండేల్లోకి చేరగానే హాయిగా అనిపిస్తుంది..
ఆ మందు గుండెల్లోకి చేరగానే పనిచేయటం ప్రారంబిస్తుంది..
గుండేల్లో వేదన భాదని తన మత్తులో హాయిగా జోగేలా చేస్తుంది..
అప్పుడూ నీజ్ఞాపకాలు మొద్దుబారతాయి...తెలీని మత్తు ఆవరిస్తుంది..
అయినా అప్పుడప్పుడూ ఆ మత్తులో కూడా నీజ్ఞాపకాలు వెంతాడుతూనే ఉంటాయి..
అప్పుడు పెగ్గుల కౌంటర్ పెంచితే..గాని ఊరటరాదు..
అన్నిటికి ఇంగ్లీషు మందులు కనిపెట్టారు..?
మనసులో భాదకు ఎవ్వరూ మందు కనిపెట్టలేదని..దీనిని కనిపెట్టారంట ...
నీజ్ఞాపకాలు వేదిస్తున్నప్పుడు నాకిప్పుడు ఇదే నేస్తం..
నేస్తం నీవు నాకు దూరం అయ్యావని
ఈ నేస్తాన్ని (మందు) ప్రతిరోజు సాయంత్ర కలుస్తున్నాను ..
నీ గుర్తులు,జ్ఞాపకాలు అన్నీ మర్చిపొవాలంటే ఇంతకు మించిన స్నేహితుడు లేడు మరి నాకు అయ్యో నా కొత్త స్నేహితున్ని కలవాలి ( మందు) బై రేపు కలుస్తా బ్రతికుంటే....నాతో రోజూ సాయంత్రం మాట్లాడేనీవు నాతో మాట్లాడటం లేదు..
అయినా నాపిచ్చిగాని నాలాంటి వేష్టుగాళ్ళతో నీకేంటిలే కదా..?

నువ్వు సమాదానం దొరకని ప్రశ్నవు మనసా..?


నువ్వు నాకు ప్రశ్నవు మనసా
నువ్వు సమాదానం దొరకని ప్రశ్నవు మనసా
నా అడుగులతో నిన్ను కలుపుకొవాలని
నిరంతరమూ నా గుండే తపిస్తూవుంటుంది,
దానికెన్నిసార్లు చెప్పినా...
నిన్ను నమ్మమంటూనే వుంటుంది,
నా గుండెలపై నువ్వు సేద తీరాలని...
నా ఆశలను నువ్వే నింపుతూ ఉండాలని...
నా గతాన్ని ఙ్ఞాపకాలుగా నువ్వే నిలచి ఉండాలని...
నన్ను నీలా ఇప్పుడు మార్చినప్పుడూ...
నాకొసమే నువ్వు రేపు మిగులుతానన్నప్పుడూ...
అనంతాన్నీ ప్రశ్నించినా సమాధానం నువ్వే వచ్చినప్పుడూ...
పిచ్చిగా నీగురించి ఆలోచిస్తూ..ఆవేశపడిపోతుంటాను మనసా

ఈ ప్రపంచంలో నువ్వెక్కడా? అని ప్రశ్నించే
నా మనస్సుకు సమాదానం చెప్పుకోలేక
జరుగుతున్న వాస్తవాన్ని తట్టుకోలేక
గతి తప్పి మతిచెడి బ్రతుకుతున్నా ఇలా

నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ..


నా ప్రేమకు రెక్కలొచ్చాయి
ఏగిరిపొయింది దూరంగా
నా పిలుపు వినిపించనంత గా,
నా చేతిలొ తన చేతిని విదిలించుకుని,
నా ప్రేమను కాదని,
కొత్త రెక్కల మొజులొ ....
నన్ను మరిచిపొయి ..
కలిసి కన్న కలలు అన్ని కలలు గా మిగిల్చి,
కొత్తస్నేహాన్ని వెతుక్కుంటూ వెళ్ళీపోయింది
దయ అనేది లేకుండా..మనస్సు లేని మనిషి
ఒంటరి గా నడక సాగించమని ఒంటర్ని చెసి,
ప్రేమ లేదని బంధం తెంచుకొని ,
ప్రేమించానా అని వెటకారంచేస్తూ
నాకు తొడుగ నా కన్నిరుని నాకు పరిచయం చేసి,
జ్ఞాపకాల మూటను ఒడిలొ విడిచి ,
జ్ఞాపకాల జాబిల్లి ఎగిరిపోయింది నన్నొదిలి
జ్ఞాపకాల నే ఉపిరి గా మలిచి భ్రతకమని ...
నా గుండె కు ఏడబాటు చూపుతూ..
నా మనసుకు గాయం చేస్తూ...
గడిచిన కాలం మరువమని,
నేవెవరంటూ ప్రశ్నిస్తూ వెల్లిపోయింది
తన రెక్కలతొ విసిరికొడుతూ ..
నా హ్రుదయం గదిలొంచి రక్తం చిమ్ముతూ...
నా హ్రుదయం పడ్డ గాయాన్ని కూడ లెక్క చేయక ...
తన స్వార్ధని వెతుక్కుంటూ ...
కొత్త రెక్కల మొజులొ .......
ఏగిరిపొయింది నా ప్రేమ.....నన్నొదిలి దూరంగా ..
చావుకి దగ్గర చేసి ..చచ్చిపో అంటూ
మరణ శయ్యపై నన్నొంటరిగా వదలి జాబిళ్ళీ వెళ్ళి పోయింది
ఆ జాబిల్లి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలటూ లోకాన్ని వీడుతున్నా

Friday, September 14, 2012

నీవు నాపేరు తలస్తుంటే నీపై " నా మనస్సు విరిగింది అంది "


ఓ నలిగిన జ్ఞాపకం
ఓ నలిగిన కాగితం
అప్రయత్నంగా జారి పడింది....
వీలైనంత చదును చేసి చదువుదామంటే
కన్నీళ్ళ కొలనులైన కళ్ళు
మసగబారిపోయాయి.....
ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ
మరో చేతి చూపుడు వేలుతో
అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
చెమ్మగిల్లిన కాగితం
మరి కాస్త చిరిగి
మనసుని చిత్తడి చేసింది...
మనసును మాయసేసింది ..
ప్రేమిస్తున్నా అని చెప్పి..నేమాట అన్నాన్నా అంది
స్నేహం పేరుతో ప్రేమను అపహాస్యిం చేస్తున్నా అంది
నా పేరు పదే పదే తలవద్దని వార్నిగ్ ఇచ్చింది
నా పేరు తలస్తుంటే నీపై " నా మనస్సు విరిగింది అంది "
ఒకప్పుడు మనుషులు ఆంటే భయం..
ఆమె ఇచ్చిన వార్నింతో మనసులు అన్నా భయమేస్తుంది
ఒకప్పుడు మనిషిలా బ్రతికా ఇప్పుడు జీవచ్చవంలా జీవిస్తున్నా
అందుకేనేమో ఒక్కోసారి ,...నా దగ్గర చచ్చిన శవం వాసన వేస్తుంది
అంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను బ్రతికున్న శవాన్ని నేను మనసా

కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా ఎప్పుడో


ప్రియా తడి ఆరని ముంగురుల జల జలా జారు
నీటి బిందువులు ముత్యాల వలె
మోముపై మురిపెముగా చేరి
నెమ్మదిగా జారి మయమవ్వగా ,
ప్రియా కాటుక కన్నుల వాలు చూపుల్లో చిక్కుకున్నా ఎప్పుడో
సోయగాల దాటిని బిందువులు కొన్ని ,
మెరిసే నుదుటన వడివడిగా
ప్రియా ఆధారాల జాలువారే బిందువులు కొన్ని,
నును బుగ్గల సిగ్గులు తాకి మురిసి
ఆవిరి అవ్వాలనుకునే బిందువులు కొన్ని ,
ఆధారాల వోమ్పులలో ఆగి అవిరవ్వాలని
ప్రియా ఆశపడే పడే బిందువులు కొన్ని ,
అన్నీ కలసి నిన్ను ప్రేమగా తాకుతుంటే ,
అర విరిసిన కన్నులతో నా ముందర నిలిచి
విరిసీ విరియని చిరునవ్వులు విసిరితే
ప్రియా నిన్ను తాకి ధన్యమైన బిందువులను చూసి
నా మనసు రగిలిపోతున్నది ప్రియతమా !!
అలక తీర్చు భారము మాత్రము నీదే ప్రియా!!

Thursday, September 13, 2012

మరణమా ఒక్కసారి నన్ను కబలించు ఎందుకు బయపడుతున్నావు


మృత్యువా ఎక్కడున్నావు....?
అడుగడుగునా మోసం..అడుగడుగునా ద్రోహం..?
నిజాయితీ లేని మనుషులు ..
వాళ్ళ స్వార్దం నన్ను దోషిని చేస్తే..?
ఒకటా రెండా ప్రతిచోట ప్రతి విషయంలో
నాకే ఎందుకిలా జరుగుతుందో
మరణమా ఒక్కసారి నన్ను కబలించు ఎందుకు బయపడుతున్నావు
మరణమా అందరూ నాతో నా జీవితంతో గేం ఆడి నట్టే నీవు నటిస్తున్నావా..?
మృత్యువా నీకూ నేనంటే చిన్నచూపా ..ఎందుకని..?
మనిషి ఒక్కసారే ఓడి పోతాడు కాని నాలా ప్రతిక్షనం ఓడిపోడు..
నేను నమ్మిన మనుషులే నన్ను దగ్గరుండీ ఓడించి నవ్వుకుంటున్నారు..
ఎవ్వరికైనా గుండెకు గాయం ఒక్కసారే జరుగుతుంది
మరి నాకేంటీ ప్రతిదీ గాయం అవుతోంది
ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు చేయని తప్పులకు బలి అవుతున్నా
ఇలా ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒక్కసారిగా..?
అందుకే మృత్యువా ఎక్కడ
నీవు కూడా నాదగ్గరికి రావడానికి బయపడుతున్నావా
నీవు ఎందుకు బయపడుతున్నావు నాకు ..నీవుకూడా నాతో నాటకాలాడుతున్నావా
మృత్యువా నాదగ్గరకు రావడాని ఎందుకు బయపడుతున్నావు..?
ప్రతిక్షనం చస్తూ బ్రతికే కంటే ఒకేసారి .
Plezeee మరి మృత్యువా వచ్చి నన్ను కబలించు

.ప్లీజ్ చిరునవ్వుతో చంపేయి మనసా....?


Wednesday, September 12, 2012

ఆ విషయం తెల్సిన క్షనాన ఒక్క కన్నీటి బొట్టు రాలుస్తావా మనసా


మనసా. నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రయత్నంలో
ఓడిపొయిన ప్రతిసారి నా మనస్సు ఒకటే అంటుంది..!

ఇంకొ ప్రయత్నంలో నేను కచ్చితంగా గేలుస్తానని...!

మనసా ఎంటో పిచ్చి మనసు ఓడిపొతనని
తేలిసి కూడా ఎందుకో ఈ ప్రయత్నం ....?

మనసు నా మాట వింటుందని ఓదార్చను
కాని అది కొరే ఓదార్పు నేను కానప్పుడు ఎంతకి చేప్పగలను

మనసా. నేనే కాదు నువ్వు కాక ఇంకెవ్వరు చేప్పిన అది వినగలదా ...?
నిన్ను కలవాలని అలుపెరగని పరుగుతిసా
నేనే ఓడిపోయనో లేక నువ్వే ఓడించావో తెలియదు
కానీ నువ్వు నాకు అందలేదు మనసా.... !
ఎం చెయ్యలేక నాతో ఉన్న
నా నీడనే నువ్వేననుకుంటూ
నేను తీసుకున్న నిర్నమే కరెక్ట్ అని తేలింది..
ఆ విషయం తెల్సిన క్షనాన ఒక్క కన్నీటి బొట్టు రాలుస్తావా మనసా

నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు


నమ్మిన ప్రేమ నాకు మిగిల్చిన చేదుజ్ఞాపకాలు
ప్రతి క్షణం గుర్తుకోస్తూ..
అనుక్షణం నా ప్రాణాలని నిలువునా చిల్చేస్తూంటే
చితిమంటల జాడని అన్వేషిస్తు..
జీవితాన్ని ద్వేషించుకుంటూ..వెలుతున్న క్షనాన
నమ్మిమోసపోయిన మనసును అసహ్యించుకుంటు
మరణం వైపు మౌనంగా నే అడుగులేస్తుంటే

అనుకోకుండా అప్యాయంగా పట్టపగలు
మిట్ట మద్యాన్నం ఓ తీయని స్వరం
ఒక మనసు నన్ను పలకరించింది..
తన చిలక పలుకులతో మనస్సు పులకరించింది
తన జ్ఞాపకాల తోటల్లో విహరించేలా చేసింది
తన మాటలతో చినుకల్లే నా మదిని తాకి
ఆవిరైపోతున్న నా ఆశలకి ఊపిరోసింది
మరణమే శరణ్యమనుకొంటు,
రాయిలా మారినా నా మనసుకి
కల్మషం ఎరుగని ఆ పరిచయం
ప్రాణంపోసి మరుజన్మనిచ్చింది
మనిషిగా మళ్లీ నన్ను నిలబెట్టింది


కన్నీటీలో కరిగిపోతున్న నా ఆశయాలని
గతి తప్పిన నా గమ్యాన్ని
అనుక్షణం నాకు గుర్తుచేసి
ఊరించి ఉడికించి మాయచేసి మాయం అయింది
తనూ అందరిలాగా గుండెకు గాయం చేసింది
వంటరిని చేసి మౌనంగా వెల్లిపోయింది జాబిల్లి
కొండంత ధైర్యం ఇస్తూ అండగా ఉండి
నన్ను ముందుకు నడిపిన నిన్నూ,నీ స్నేహాన్ని
మరువలేను మిత్రమా....
నే మరణించేదాకా....

నీవెచ్చని బిలి కౌగిలిలో బందించి నన్ను చంపేయి మనసా


రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని కలువని వేళలలో
తపన రేపిన తడి పెదాల సాక్షిగా


తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
నా తనువు మనస్సు నీదని చెబుతున్నా మనసా.
నీ వెచ్చని కౌగిలిలో తనువంతా పులకించేలా చేయి

మదిలో రేగే అలజడులకు సమాదానం చెప్పు
మనిషిగా నా మనస్సులో రాజుకున అగ్నిని చల్లార్చు
కాలిపోతున్న మనస్సుకు వెచ్చని కౌగిలితో సమాదానం చెప్పు

నీవెచ్చని బిలి కౌగిలిలో బందించి నన్ను చంపేయి మనసా
చావుకు సిద్దం అయిన నా చిచరికోరిక ఇదే..
తప్పైతే మన్నించు కాని తప్పించుకు పోవద్దు
కాలంలో ..నన్ను కలిపేయి..కాంక్షలో నన్ను బూడిదచేయి మనసా

నీ పేరు పలకొద్దు అన్నా దొంగచాటుగా పేరు మార్చి ఇలా..?


నా ప్రతి పలుకులో నీ పేరే
తలచుకున్నామనసా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు మనసా
నీ పేరు పలకొద్దు అన్నా దొంగచాటుగా ఇలా
తప్పైతే క్షమించు మనసా
నీవు ఈజీ గా మర్చిపోగలవు నేను కాదు మనసా

మనసా తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
కొత్త స్నేహితులతో బిజీగా ఉన్నావా
నన్ను మర్చిపోయావా మనసా


మనసా విన్నా వేవేల వీణల విషాద సంకీర్తనలు
నా గుండెల్లోవిషాద గీతాలు ఇప్పుడే వింటున్నా..
తొలిసారి నీ మాటల్లోకరకుదనం..
నేనైమైనా పట్టిచుకోనంత ద్వేషం ఎందుకు మనసా..
ఇప్పుడు నేను నీ ఆలోచనలతో కాలిపోతున్న గుండెను
అన్నీ నీకు తెల్సు ప్రియా మౌనంతో నాకు శిక్షవేశావు అనుభవిస్తున్నా

Tuesday, September 11, 2012

మనసా నీవు నాతో లేవన్న వాస్తవాన్ని జీర్నించుకోలేకపోతున్నాను


మనసా నీవు దూరమైన గడియలు నాకు
క్షనమెక యుగంలా గడుస్తున్నాయి
కనీసం అప్పుడప్పుడూ మాట్లాడుతూ అయినా
ఆ కాస్త పలకరింపుకే పులకించిపోయేవాడిని..
నిర్దయగా అదీ లేకుండా చేశావు ఎమిసాదించావు...

మనసా నీవు నాతో లేవన్న వాస్తవాన్ని జీర్నించుకోలేకపోతున్నాను
ఏం జరగనట్టు ఎంత హాయిగా లైఫ్ లీడ్ చేసున్నావు..
కొత్త పరిచయాలు..కొత్త ఆలోచనల తో నీవు ఎప్పుడు బిజికదా..

మనసా ఎందుకో ఒక్కీసారి మనసు మారాంచేస్తుంది..
ఎందుకంటే ఆమనిషి ఇంకా మనసులోనె ఉందికదా..
ఒక్కోసారి నిదుర పట్టనీయదు...కారణం ..?
మనసా కనుల ముందు కదిలాడే పాత జ్ఞాపకాలు..
కంట కన్నీరు వరదలా పారేట్టు చేసి..
జ్ఞాపకం మనసు మీద కసి తీర్చుకుంటోంది మనసా..
నలిగిపోయిన నామనసుతో నీకేం పనిలే..
నీ జ్ఞాపకాలు .తలచుకొంటూ ..
నీవు ఎక్కడ వున్నా హేపీగా వుండాలని కోరుకుంటా మనసా

మనసా గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు


నా గుండె గదిలో ఏ మూలో
ప్రతిక్షనం తచ్చాడుతూనే ఉంటావు
మనసా వెలుగులు నింపుతూనే వుంటావు
నీ ఆలోచనలు నన్ను గిలిగింతలు పెడుతూనే ఉంటాయి
నీ వాలు చూపుల్లో చిక్కుక పోయిన నేను
నన్ను నీకు బందీగా మార్చాను ఏమారి పోయాను
మనసు తలుపులు తెరిచి నిన్ను
పంపించలేను..మది అంధకారం చేసుకోలేను
ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నీవు నా ఎదురుగా లేకపోయినా
నీవు పిచ్చి అనుకున్నా ఎవరు ఏమనుకున్నా
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు
మది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో నా ఆత్మీయ నేస్తమా…..
నిన్ను గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో నీ ఇష్టం మనసా
waiting For You..My Dear......?

మనసా ఈ క్షణం ఇలా ఆగి పోనీ


మనసా ఈ క్షణం ఇలా ఆగి పోనీ
రేగిన గాయాన్ని మాపే కాలం తో జతకట్టలేను
నన్ను తనలో పొదుగుకున్న రాత్రి కరిగిపొతున్న భయం
నీడ చూడాల్సిన వెలుగుజాడ లో నే కరగలేను

ఈ క్షణం ఇలా ఆగి పోనీ..నన్ను నాలొ చూసుకునే అద్దం లాంటి రాత్రి
చీకటీ వాకిట్లోని మసక వెలుతురే నీకై తపించిన
నా నన్నును నాకు దూరం చేస్తుందన్న దిగులుఎన్నాళ్ళో ఎన్నేళ్ళో తెలీదు మనసా

గతం లోతుల్లో నేను నా లానే ఉండిఉంటా
క్షనం క్షనం నేను కాలిపోతున్నా నీ ఆలోచనలతో
నన్నే నేను పోగొట్టుకున్నా మనసా.
సాయంత్రాలు నీజ్ఞాపకాలను మనస్సులో వెతుక్కుంటున్నా మనసా

నన్నే నేను ఏమార్చనీ మనసా
నేనంటూ మిగిలుండాలన్న నీ జ్ఞాపకాల నీడల్లో
అనుక్షణం నీకై పరితపిస్తున్నాను మనసా
ఎందుకింత కాంక్ష ..ఎన్ని సార్లు మానసునడిగినా సమాదానం లేదు
మనసా జన్మ జన్మల బంధమా నువ్వే గెలవాలి
కానీ ఈ తిమిర సమరం లో ఈ ఒక్క క్షణం ఇలా ఆగి పోనీ
నన్ను నాలో నిలిచి పోనీ మనసా,
నా చివరికోరిక నీవే ఎప్పుడూ గెలవాని నేనోడినా పర్లేదు
నీగెలుపు నాకు ముక్ష్యిం నేనైమైనా పర్లేదు మనసా

Tuesday, September 4, 2012

నీ పేరును పలుకడానికి అర్హుడిని కానా...?



మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు
వేదాలు నాకు అర్ధం కావు.......
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నీ పేరును పలుకడానికి అర్హుడిని కానా ..
పలుకొద్దని అంత ఖటినంగా ఎలా చెప్పగలిగావు
అవుని నీకు ఏదైనా సాద్యిమే కదా..?

దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...
నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
కళ్ళలో కాదు నా హ్రుదయంలో చోటిచ్చాను.....
సరిపోలేదని మౌనంగా కన్నీరై పోతున్నావు......

నవ్వుతో మనసులోని భావాల్ని నొక్కివేయకు నేస్తమా
దాన్ని అర్ధం చేసుకునే భాష నాకు రాదు......
మౌనంలో అర్ధాలు వెతకమనకు నేస్తమా
వేదాలు నాకు అర్ధం కావు.......
భావుకతతో వర్నించలేను...నాకు తెల్సింది నాకు నచ్చింది రాస్తున్నాఇలా..
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా
నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా....
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా..?
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

నేను నీలో వున్నాను అని చెబుతుంది నా మనసు.....
అయితే ఏంటంటా అని అంటావు నీవు ....నాకు తెలుసు....
మౌనం అనే ముగులో నీవెదుకున్నావో తెలియక...పిచ్చెక్కుతోందినాకు.
ఈ మౌనం ముసుగులో ఉంది నేను మాత్రమేకాదు నీవుకూడా...
ఇద్దరి మద్యి మౌనం నరకం అని తెల్సి ఎందుకిలా ఎన్నాళ్ళిలా...?
నా నరనరాన జీర్నించుకుపోయిన నీమీద ఇష్టాన్ని చెబుతున్నా ఇలా..

కొత్తరకం క్రైం ష్టోరీ...?.."అమ్మాయిలు చేస్తున్న హత్యలు"


మనుషులు హత్యిలు చేస్తున్నారు
నవ్వుతూనే చంపేస్తున్నారు
వీరు చేస్తున్న ఈ హత్యలకు రక్తం పారదు
కాని గుండెళ్ళో గురిచూసి గుచ్చుతారు..
స్నేహం, ప్రేమ తో దగ్గరౌతారు
ప్రేమగా మాట్లాడుతారు..
మనం బిజీలో మర్చిపోయిన
వాళ్ళే ఫోన్ చేసి తీయ్యగా పలుకరిస్తారు
అంతే అంత అందంగా పలుకరిస్తుంటే
పులకరించి పోయి ప్రేమలో పడతాం
భరించలేనంత ప్రేమ గా మాట్లాడుతారు..
ఆ ప్రేమలో పడి ..గుండెల్లొ గూడు కట్టుకున్న ఆమె రూపంతో
ప్రపంచంలో నా అంత అదృష్ట వంతుడు లేడని ఫీల్ అవుతాం

గంటలు నిమిషాల్లా కరిగిపోతున్న
అర్దంకానంతగా వాళ్ళతో కబుర్లు
క్షనం తీరికదొరికినా వాళ్ళ ఆలోచనలే
వాళ్ళు అంతే గుర్తొస్తున్నావు అంటారు
ప్రతినిమిషం అంటారు...
మన మనసులో మాట చెప్పినట్టు
ప్రపంచంలో ఆనందాన్ని గుండెల నిండా నింపుకొని
ఆనందిస్తాం... తనే లోకంగా బ్రతుకుతాం
అంత నిజం అనేలా చేస్తారు
కారనం చెప్పరు.మౌనం వహిస్తారు..
మౌనం అనే పదునైన కత్తిని
గుండెళ్ళో గురి చూసు గుచ్చుతారు
అంత ఇష్టం అన్న మనిషి ఇలా చేస్తుందేమిటాని
మొదట అర్దంకాదు..గుండెల్లో కత్తి దిగిన భాద తెలీదు
తనతో మాటలు లేక.. అర్దంకాక విలవిల్లాడతాం..
ఇలా మన మనస్సును హత్యి చేసి
తాను మాత్రం చాలా హేపీగా
తన స్నేహితులతో నవ్వుతూ ఉంటుంది
తను హేపీగా ఉన్నందుకు సంతోషించాలా
మనల్ని మోసం చేసినందుకు .. ఏడ్వాలో తెలీక
మనిషిగా చచ్చిపోతాం ..?
ఇలాంటి హత్యిలు రోజుకి ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నాయో
అందమైన అమ్మాయిలు నవ్వుతూ చేస్తున్న
ఈ హత్యలకు కత్తులు అవసరం లేదు.kadA..?
రక్తం పారదు..కాని మనస్సు చచ్చిపోతుంది కదా..?