. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 8, 2012

పరుగెత్తుతున్నా.. ఎక్కడికోతెలీదు..ఓనిజం తెల్సిన క్షణాన తట్టుకోలేక పరుగెత్తుతున్నా


పరుగెత్తుతున్నా.. ఎక్కడికోతెలీదు
గమ్యింకూడా తెలీకుండా పరిగెత్తుతున్నా
ఓడిపోయా అని తెల్సి పరిగెత్తుతున్నా
ఓనిజం తెల్సిన క్షణాన తట్టుకోలేక పరుగెత్తుతున్నా ..
నా చూట్టూ చేరి వేదిస్తున్న జ్ఞాపకాలకు దూరంగా వెల్లాలని.
నేను చేస్తున్న విఫల ప్రయత్
నం అని తెల్సీ పరుగెత్తుతున్నా
గుండెళ్ళో నీవుండి జ్ఞాపకాలను ఎలా దూరం చేసుకుంటా చెప్పు
అయినా గండేళ్ళో భాద నన్నలా చేయిస్తుంది..
కొండలు గుట్టలు..రాళ్ళూ రప్పలు, ముళ్ళు ఎన్ని ఉన్నా
లెక్క చేయకుండా పరిగెత్తుతూనే ఉన్నా ..ప్రియా
కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తున్నా లెక్కచేయడం లేదు
గుండేల్ళో నీవు పెట్టిన భాదకంటే ఇవేం లెక్కనాకు ..
ఎందుకో ఒక్కసారి నా శరీరం.. బరువుకోల్ఫోయింది
చుట్టూ చీకటీ..గాలిలో తేలీపోతున్నా..
క్రిందకు చూస్తే నాశరిరం లోయలో పడీ ముక్కలైంది నా మనస్సులాగా..
వెంటనే ఆత్రంగా నా శరీరం దగ్గరకు పొయా
అప్పటికే .. నా శరీరాన్ని ముక్కలుగా చేసి నక్కలు తింటున్నాయి
ఆత్రంగా నా హృదయాన్ని వెంటనే లాక్కొని తెరచి చూశా..
నీవు చనిపోయినా నా గుండేళ్ళో హాయిగా నిద్రపోతున్నావు
నీవు ఎక్కడ నిద్రలేస్తావో అని బద్రంగా . నాహృదయాన్ని ఓ చోటకు తోసుకెళ్ళా..
నిన్ను ఎవ్వరూ నిద్ర డిష్ట్ర్రబ్ చేయకూడదని.. జాగ్రత్తగా కాపలా కాస్తున్నా..
అప్పటికీ నాచుట్టూ చేరిన ఆత్మలు నన్ను గేలీ చేస్తున్నాయి..
పిచ్చోడా.. నీమనస్సులో ప్రియా ఉంది..
మరి ప్రియ మనస్సు చూడు అన్నాయి..అప్పటిదాకా తెలీల అసలు నిజం
చూద్దాంకదాని బయం భయంగా నీ హృదయాన్ని తెరచి చూశా చీకటిగా ఉంది..
భయం వేసింది.. నేనుకాకుండా ఎవరైనా ఉంటే తట్టుకోలేనుకదా అందుకే\
ఆ ప్రయత్నం విరమించి.. నీకూ ఏమీకాకుడా కాపాలా కాస్తున్నా
నాకు ఈ జన్మకు నీప్రేమను పొందలేక పోయినా
ఆత్మగా నీకేం కాకుండా చూసుకుంటూన్నాగా..