సహజీవనం.. ఇప్పుడు యూత్ పెళ్ళి మీద విరక్తో... కొత్త జీవితం పైన ఆశక్తోతెలీదు.. ఇద్దరు కల్సి ఎలాంటి పెళ్ళి చేసుకోకపోయినా కల్సి జీవిద్దాం అనుకునే వారు పెరిగారు "సహజీవనం".. " పెద్దలు కుదిర్చిన పెల్లి " ..రెండిటిలో ఏదిగొప్ప అని చెప్పే ప్రయత్నమే ఈ షార్ట్ ఫిల్మ్సహజీవనంలో భార్యి బర్తల మద్యి గొడవలు అయితే ఇరువైపులా పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు మరి .. సహజీవనంలో ఇద్దరి మధి గొడవ జరిగితే..ఏవరు చెప్పాలి ఎవరు చెబితే వింటారు మనిషికి మనిషికి మద్యి ఎందుకు గ్యాప్ వస్తుంది..మనుష్యులుగా మనం మనసుకు నచ్చింది చేస్తున్నం అనుకుంటాంకాని జరుగుతున్న దానికి భాద్యులుగా మనం ఏంచ్ చేస్తున్నామో ఎంకోల్పోతున్నామో అర్దం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా లేమా అని ఒక్కసారి ఆత్మ పరిసీలన చేసుకోవాలి మనిషిగా మనం చేస్తున్న దానిలి ఎదుటి వారి మనస్సు భాద పెడుతున్నామా లేదా అని ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి.. మనమనసులు ఎవరైనా భాదపెడితే ఎంత భాదపడతామో ఎదుటివారు మనవల్ల అలా భాద పడకూడదనుకున్న నాడు ఆపార్దాలు దరిచేరవు ఈనిజంలో జీవిస్తే అంతా సుఖంగానే ఉంటుంది అర్దికంగా ఇద్దరూ సమానంగా ఉన్నమనే ఆలోచిస్తున్నారే కాని .. ఇద్దరు మనుష్యులుగా మనసులు కలవలేకపోతున్నామనే సత్యాన్ని మర్చి పోతున్నారు ..