. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 9, 2012

ప్రియా ఇక కొద్ది క్షనాలే నా ఊపిరి ఈ ప్రపంచంలో


ప్రియా ఎక్కడో నీవు ఒంటరిగా నేను
నీగురించే ఆలోచన
మదిలో భావల దొంతరలో దూరా
అప్పుడు నీ పలరింపుల
ప్రియా జ్ఞాపకాలను తట్టి లేపా
ఆ ప్రేమపిలుపులు
ప్రియా కన్నీటి తెరలను కదిపాయి
మనసులో నీవెచ్చటి జ్ఞాపకాళ్ళా
కన్నీటికి కట్టలు తెంచాయి
ప్రియా మనసులో అలజడి రేపాయి
ఎందుకో పైన గద్దలు తిరుగుతున్నాయి
ప్రియా నాకేదో జరుగబోతోందని హెచ్చరికల
అప్పుడే ఆలోచించా నీకోసం
ప్రియా ఎటూ చావబొతున్నా
దేవుడీని ప్రార్దిస్తున్నా
నా ఆయుష్సు నీకివ్వమని
చిరుజల్లు మోదలైంది..
అయినా గుండెనిందా వేడి ఆవిర్లు వస్తున్నాయి
ప్రియా వర్షం పెద్దది అయింది
గాలీ దూమరం మొదలైంది
అప్పుడే ఉరుములు మొదలైయ్యాయి
పెద్ద శబ్దంతో ఉరుములు
ప్రియా ఇక కొద్ది క్షనాలే నా ఊపిరి ఈ ప్రపంచంలో
ఆ క్షనాల్లో కూడా నేను బ్రతకాలని కోరలా
ప్రియా నీవు సంతోషంగా ఉండాలనే కోరా దేవున్ని
ఆయన ఒప్పుకున్నాడు
నా ఆయుష్సుమొతం నీకిచ్చి
నన్ను తన ఒడీలో చేర్చుకునేందుకు
ఎక్కడ దేవుడు తన డెషిషన్ మార్చుకుంటాడేమో అని
ప్రియా గట్టిగా ఊపిరిపీల్చి ఒదిలా
నీ అందమైన నవ్వుగుర్తుకు తెచ్చుకున్నా
ఒక్కసారిగా నా మీడ పిడుగుపడింది
ప్రియా ఆయువుతీరింది
నా మిగిలిన ఆయుష్సు మొత్తం నీకొచ్చింది
తృప్తిగా..ఆనందంగా శరీరాన్ని ఒదలి
నా ప్రేమకు గుర్తుగా
నా ఆయుష్సు నీకిచ్చా
నాకీ జన్మకు ఈ కోరిక చాలు
నవ్వుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ప్రియా