. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 11, 2012

నేనెక్కడ వున్నాను..ప్రపంచం అనే సమాదిపైనా


నేనెక్కడ వున్నాను..ప్రపంచం అనే సమాదిపైనా
ఇక్కడ మనుష్యులకు ప్రేమ విలువ తెలీదు..మనిషివిలువ తెలీదు
అన్నీ తెలుసు అనే బ్రమలో బ్రతుకుతున్నారు..కాని ఏంతెలీదు
మరొ మనస్సు భాదపెడుతున్నాం అని తెల్సీ
మౌనంతో చంపేస్తారు..గాయం చేశాని తెల్సి .గారాబా పడరు
ఒక మనిషిని మనిషిగా ప్రేమించి.. మళ్ళీ ఎందుకు పారిపోవడం
నీ మీద నీకు నమ్మకం లేదా..మనసులు గాయం చేయడం నీ హాబీనా
ఓ మనసును గాయం చేయడం అంటే మనిషిని చంపినట్టే
అయితే ఏంటీ నాయిష్టం అంటావు..నిజమే నీవు ఏదన్నా కరెక్టే
ఎందుకంటే నీవంటే నాకిష్టం ..నీమాటలు అన్నా నాకిష్టం..
ప్రేమ అని చెప్పి..ప్రేమను అపహాస్యిం చేస్తున్నావని నన్ను నిలదీసిన క్షనాన..
గుండెగోతుకలో ఊపిరి ఆగిపోయినంత పని అయింది తెల్సా
ఎందుతెల్సుకోవాలికదా నిజమే నీవేదన్న అదే కరెక్టు అలా కాదన్నాను అనుకో
నా మనసు నాకెదురు తిరిగుతుంది దానికి నీవంటే ప్రాంణం పిచ్చి ప్రేమ దానికి
నా మనస్సుకు పిచ్చిగా ప్రేమించడమే తెల్సు.. ఇష్టపడటమే తెల్సునీవెక్కడ భాదపడతావో అని చిన్న మాట మనసులోకి చేరినా నా మనస్సు నన్నే చంపేస్తాని బెదిరించింది.. అదిరిస్తుంది..
నేను నా మనస్సుకు సమాదానం చెప్పుకోలేని వింత పరిస్తితుల్లోఉన్నా..నేనూ ప్రాణం ఉన్న శిల్పాన్ని
అలాచేసింది నీవు.. నీ మాటలు .. అప్పటి నీప్రేమ ఇలా చెబితే నీకి
నాకేంతెల్సు అంటావు..నిజమే నీకేం తెలిదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు..