. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 11, 2012

ఎందరో కలిసారు, కొందరే మనసుకి హత్తుకున్నారు..


ప్రియా ఎవరు మీరు ?,ఎందుకు కలిసారు ?
ఎందుకు మన మధ్య ఈ మమకారం......?
ఎప్పటి వరకి అభిమానం?
ప్రియా ఎందరో కలిసారు, కొందరే మనసుకి హత్తుకున్నారు......
కారణం చెప్పగలరా....?
ప్రియా పూర్వ జన్మ సంబంధమా.......!
ఈ జన్మ గూర్చి తెలుసుకోవడానికే ఈ జన్మ సరిపోదే..........
పూర్వ జన్మ సంబంధమని ఎలా అనుకోను...........
రక్త సంభంధమ....!
అలా అనుకుందమంటే ఆనవాలు లేవే,
అమ్మ-నాన్నలు వేరు, ఆరాధ్య దైవాలు వేరు ,
వ్యాపార సంభంధమ....!
మనం చేసేది వస్తు మార్పిడి కాదే....
ప్రియా కష్టాలను ఇష్టాలను ఆనందాలను, ఆప్యాయతలను పంచుకుంటున్నాం.......
శ్రుష్టి లోని అన్ని సంభందాలను, దృష్టి లో వుంచుకొని అనుకుంటున్నా .............
ప్రియా మనది పవిత్ర మైన స్నేహ భంధమని
ఇదియే సమాజం మనకి ఇచ్చిన్న గొప్ప వరమని......
తుంటరి పనులు, కొంటె మాటలు,
చిలిపి చేష్టలు, చిన్ని గొడవలు..........
ఇవియే మన జీవితం లోని మధుర ఘట్టాలు
శ్వాసను విడిచిన మరువలేను మీతో గడిపిన ఈ విలివైన క్షణాలు
అప్పుడప్పుడు అనిపిస్తూ వుంటుంది.............
అందరిలో స్వార్ధ పరుడని నేనని ...........
అందరు నా స్నేహితులే కావాలనుకోవటం స్వార్ధమే కదా..........
ఇది నా హృదయం నా స్నేహితులందరికీ అంకితం...