Saturday, August 4, 2012
ప్రియా నా ఊహలను బందించగలను కాని నీకై పరితపించే నా గుండె లయను ఆపలేను.
ప్రియా నిన్ను విడిచి దూరంగా వెళ్ళే దైర్యం నాకు లేదు..
నీవు లేని నేను లేనని నీకు తెల్సు..అయినా మనమద్యి ఎందుకీ దూరం
ప్రియా ఎందుకో ప్రతి క్షనం ..
ప్రతినిమిషం నాకు పరీక్షలు పెడుతూనే ఉంటావు ప్రియా
ప్రియా నిన్ను ప్రతిక్షనం తలచుకుంటూనే ఉంటా..
ప్రతినిమిషం గుర్తొస్తూనే ఉంటావు
ప్రియా నీ ఊహలను వీడలేను.
ప్రియా నీకోసం కన్నులు చెమర్చేను కాని కన్నీరుగా అయిన నిన్ను జారనివ్వలెను.
ప్రియా నీకై అలుపెరుగక నిరిక్షించగలను కాని నీ నిర్ణయాన్ని కాదనలేను.
ప్రియా నా ఊహలను బందించగలను కాని నీకై పరితపించే నా గుండె లయను ఆపలేను.
ప్రియా ప్రపంచాన్ని తృణప్రాయంగా వదులుకోగాలను కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను
Labels:
కవితలు