. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, February 6, 2011

IP అడ్రస్ ని బట్టి కంప్యూటర్ ఎక్కడిది అన్నది తెలుసుకోవడం

ఇంటర్నెట్ లో ఎక్కడ ఏమి చేసినా మనల్ని ఎవరూ పట్టుకోలేరులే అనే థీమాతో కొందరు ఉంటారు. మనం మెయిల్స్ లో, ఆర్కుట్, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, బ్లాగుల్లో, వర్చ్యువల్ గా ఏ ప్లాట్ ఫామ్ పై ఎలాంటి పనిచేసినా దాని ఆనవాళ్లు ఎన్నో చోట్ల భద్రపరచబడి ఉంటుంటాయి. అలాగే కొందరు అనానిమస్ ప్రాక్జీల మాటున దాక్కోవచ్చనుకుంటారు. అనానిమస్ ప్రాక్జీలను మాటున ఉన్న రియల్ అడ్రస్ లనూ మన సైబర్ క్రైమ్ పోలీసులు సమర్థవంతంగా చేధిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక సగటు పిసి యూజర్ తన దృష్టికి వచ్చిన IP అడ్రస్ ఎక్కడిది అన్నది తెలుసుకోవడం ఎలాగో ఓ వెబ్ సైట్ ద్వారా ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. ఇలాంటి IP Lookup టూల్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. అలాగే proxyల మాటున దాగుండే అసలు వ్యక్తులను పట్టుకోవడం ఎలాగన్నది కూడా మరోమారు శ్రీధర్ గారు యూట్యూబ్ లోవివరంగా చూపిస్తారు.మీరు చూడండి