Wednesday, February 9, 2011
నాకెందుకో నీవు నటిస్తున్నావనిపిస్తుంది..
నాకెందుకో నీవు నటిస్తున్నావనిపిస్తుంది..
నీవేంటో తెల్సు..నీమనస్సేంటో తెల్సు
అందుకే నీవు కావాలనే నాతో ఇలా నటిస్తున్నావేమొ అనిపిస్తుంది..
ఇష్టాన్ని మనసులో పెట్టుకొని ఎందుకలా నటిస్తున్నావు..
నాకు తెల్సి నీకు నటించడం చేతకాదు.......
నీ కళ్ళే నాకు అన్ని సమాదానం చెబుతున్నాయి
నీకు తెల్సోలేదు ప్రతిరోజు నిన్ను చాలా దగ్గరనుంచు చూస్తున్నా..
నీవు గమనించకుండా..నీకు తెలుసా
ప్లీజ్ నీకు నటించడం చేతకాదు..అని నాకుతెల్సు..
నీగురించి తెల్సిన వాడిగా నీకు మోసం చేయడంరాదు అలా చేసినట్టు నటించకు..
కాలం చెప్పినట్టు నడచుకుందాం అన్ని ప్రశ్న్లకు అదే సమాదానం..
కోచెం నీచుట్టూ ఉన్నవాళ్ళతొ జాగ్రత్త
అందర్ని నమ్మకు నమ్మకు ..నమ్మినట్టు నటించు ఇక్కడ మాత్రమే Be Care Full My Dear Friend