Friday, February 4, 2011
ఆడవారికి చీరకట్టు లో ఉన్న అందం దేనిలో ఉండదు
ఆడవారికి చీరకట్టు లో ఉన్న అందం దేనిలో ఉండదు ... అవును ఇది నిజం..ఆ చీరకట్టులో కొందరిని ఎంత సేపుచూసినా అనివి తీరదు..ఆ చీరకట్టు అందం అలాంటిది..అప్పటిదాకా డ్రస్సుల్లో చూసి ఒక్కసారిగా చీరకట్టులో చూస్తే వర్నించడం కష్టం ....ఆ చీరకట్టులో చూస్తూ ఎక్కడ కనురెప్ప కొడితే ఆ అద్బుద ధ్రుస్యిం మిస్సవుతుందేమో అనిపిస్తుంది అదే చీరకట్టులో మహత్తు మరి కొందరు అంటారు వంపుసోంపులను చూపించి చూపించనట్టుండేది చీరకట్టు అని అది నిజంకావచ్చు అయినా చీరకట్టులో కొందరిని చూస్తుంటే దేవతా వస్రాల్లొ బువికి దిగి వచ్చిన దేవతలా అనిపిస్తుంది నా కళ్ళకు అది ఆ చీరకట్టు మహిమ..నాకు నచ్చిన వ్యక్తి ఎప్పుడన్నా చీరలో కనిపిస్తే చాలు నాకు.....నిలవవు అంత అందంగా ఉంటుంది ఆమె కాని ఆ మె ఎప్పుడూ డ్రస్ లలోనే కనిపిస్తుంది చీరలో అందాన్ని మన కవులు చాలా విదాలుగా పొగిడారు.చీరకట్టులో కనిపించీ కనిపీంచని నడుము సోయగాలు...ఎదపొంగుల మలయమారుతం ఇలా పొగుడుకుటూ పోతే ఎన్నీ భావాలు వ్యక్తంచేమొచ్చు మరి అది చీరకట్టు అందం మరి..ఈ సందర్బంగా ఓ సినిమా పాట గుర్తుకువస్తుంది చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య అందమంతా చీరలోనె ఉన్నదిని..చిరునవ్వులు చిందిస్తూ చీరలో అమె నడచుకొంటూ వస్తుంటె మనస్సు గిలిగింతలు పెడతాయి..ఎందుకో అమెకు చీరకట్టులో అంత అందంగా కనిపిస్తుందినాకు...మరి ఈ సందర్బంగా మనం నాగేశ్వరావు పాట చెంగావిరంగుచీర పాట గుర్తుకు తెచ్చుకోవడం కాడు ఆ పాట మీరు చూడండి