. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, February 8, 2011

ఒకరితో ప్రేమ..మరొకరితో ఎంజాయి..ఇదే ఇప్పటి కొత్త ప్రేమ


ఇవేం స్నేహాలు రా బాబు...ఒకరు లైఫ్ కు మరొకరు టైంపాస్ కు...మనకల్చర్ ఫాష్టుగా మారుతుంది...ఈమద్యి జరుగుతున్న విషయాలను దగ్గనుంచి చూస్తుంతే మతిపొతుంది..నిజం ...కొన్ని విషయ సేకరనలో భాగంగా కోందరిని నేవెవరో తెల్సే అవకాశం లేకుండా కలవాల్సి వచ్చింది...అక్కడ స్నేహానికి ప్రేమకు వెరైటి అర్దం తెల్సుకోని మతి పొయింది ....వాళ్ళు పెద్దవాళ్ళు కాదు జెష్టు ఇంజినీరించేస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు....ఈ మద్యికొందరు ఉద్యోగాలు చేసేవారుకుడా ఇలానే చేస్తున్నారుకాని వాళ్ళ విషయం తెలిదు ఇప్పుడున్న ఫాష్టు కల్చర్ మీద కాస్తా దగ్గరగా తెల్సుకునే ప్రయత్నం చేస్తున్నా...అప్పుడు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు...ఇద్దరూ ఈ స్నేహానికి ప్రేమకు కొత్త అర్దం చెప్పారు... ఆదీ ఎంటొ తేల్సా....ఒకరిని నమంకంగా ప్రేమిస్తారంట మరొకల్లు టైంపాస్ మొదటివాడు మనసుకు నచ్చినవాడు తన భావాలకు తగిన వాడంట ఇంకొకడు..బాగా డబ్బున్న వాడు..ఫాష్టు కల్చర్ ఉన్నవాడు...జేష్టు ఎంజాయి చేయటానికి ఈ రెండో రిలేషన్ అంట అవునా అంటున్నారా నిజమండీ బాబు..హైదరాబాద్ లో ఒంటరి గా ఉండే అమ్మాయిలు అబ్బాయిలు కొత్త ఆలోచనలు ఇవి ఇక్కడ ఏంచేసినా అడిగే వాళ్ళు ఉండరు తల్లిదండ్రులు దగ్గర ఉండరు ...పక్కవారి ప్రభావం చుట్టు పక్కల పరిస్థితుల ప్రభావం..తో ఇలా చేస్తే తప్పేంటి అని అంటున్నారు....అంతేకదా వారిని మనం తప్పొప్పులు చెప్పేష్టేజ్ లో లేంకదా..ఇది నిజం ఇప్పుడు అందరికి ఒక్క సెల్ఫొన్ కామన్ కాని ఇప్పుడు అమ్మాయిల దగ్గర రెండు సెల్ఫొన్లు అవసరమా..ఎలా మెంటైన్ చేస్తున్నారు అంటే ఉన్నాడుగా ఎంజాయ్ చేసేందుకు బాయిప్రెండ్ అంటున్నారు మరి మన యువతఅన్ని కర్చులు వాడే భరిస్తాడట..ఒక ఫోన్ తల్లిదండ్రు లు కొనిచ్చేది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఫో చేస్తే ఎంగేజ్ రాకుండా ..ఫొన్ బిల్లులో కాల్ రిజిష్ర్టీలో కొత్తనెంబర్లు వీరు బాయ్ ప్రెండ్సుతో ఎంతసెపు మాట్లాడింది తెలిసిపోతుందని రెండో ఫోన్ వాడుతున్నారు అమ్మాయిలు ఒక కేసులో ఒ అమ్మాయి కి సంబందిచి పొలీసులు కాల్స్ లిష్టు చూస్తే గంటలు గంటలు మాట్లాడినట్టు ఉండటం చూసి పోలీసులే ఆచ్చర్యపోయారు ఒక్కోసారి 4 గంటలు 7 గంటలు కూడా మాట్లడీనట్టు ఉంది ఒకే అమ్మాయికి నలుగురు అబ్బాయిల నెంబర్లు పోలీసులు వారిని విచారిస్తే జెష్ట్ ప్రెండ్స్ అన్నారట ఆ అబ్బాయిలు ...


ఇదే కాదండోయి మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టు ఆ రెండో బాయ్ ప్రెండ్ ఎవరో తెలుసా...లవర్ అని చెప్పుకునే వాడి స్నేహితున్నే సెలెక్టు చేసుకుంటున్నారట మొదటి బాయ్ ప్రెండ్ గురించి తెల్సు ఇబ్బంది ఉండదత చుశారా అమ్మాయిలు ఎంత ముదిరి పోయారో మరి తమ పిల్లలు చేసే ఘన కార్యాలు తల్లిదండ్రులకు తెలియాల్సిఉందికదా త్వరలో ఈ భాగోతాన్ని బుల్లితెలకు ఎక్కించి కాస్తా జాగ్తత్త పడమని తల్లి దండ్రులను హెచ్చరిద్దామనుకుంటున్నా . అసలు ఏంజరుగుతంతోని ఓ లేడీస్ హాష్టల్ వద్ద కాపు కాశాం ఓ అమ్మా ఒకతనితో ఐస్ క్రీంపార్లర్ కు పోయింది..ఇద్దరూ చాలా సేపు పార్కులో బష్టాపులో కూర్చొని మాట్లాడుకున్నారు అలా నాలుగు గంటలు బైక్ పై తిరిగిన తరువాత అమ్మాయిని సదరు బొయి ప్రెండ్ మళ్ళీ హాష్టల్ వద్ద వదిలి పెట్టాడు..వాళ్ళీద్దరిని చూస్తే సిన్సియర్ లవర్స్రు అనుకుంటారు ఎందుకో మేము అదే హాష్టల్ వద్ద ఉండగానే మరగంటకు మరోకడు కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకపోయాడు మెము ఎక్కడికి వెలుతున్నారాని చూస్తె ఓ పార్కులో చెప్పలేని బంగిమల్లో ఓ పొదలో కార్లో వచ్చిన అబ్బాయితో శృంగార బంగిమల్లో ఆ అబ్బాయొ ఒళ్ళో పడుకొని ఆదే అమ్మాయి కనిపించింది ఒకరోజు అనుకోకుండా అదేహాష్టల్ వైపు వెలుతుండగా అదే ఇద్దరు అబ్బాయిలతో నవ్వుతూ ఆఅమ్మాయి కనిపించింది ఆ అబ్బాయిలిద్దరూ స్నేహితులు గా అనిపించింది అక్కడి వాతావరనాన్ని చూస్తే .ఈ వారంలో బుల్లితెరలో ఆ వాస్తవాలు చూడొచ్చు మరి..ఇదండీ ఇప్పటి స్నేహాలు తల్లిదండ్రులు కాస్త జాగ్ర పడాలి లేకపోతే నష్టిం జరిగాక అనుకుంటే ఏమిరాదు మరి..