. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 12, 2011

మనం ఓడి తనను గెలిపించడ మే స్నేహం అంటే


అందరూ స్నేహాలు చేస్తారు..
కాని నిజమైన స్నేహితులు కొందరే..
వాళ్ళని గ్సుర్తించని వాళ్ళు నిజంగా దురద్రుష్టవంతులు..
స్నేహుతుని భాదను తన భాదగా...
స్నేహితుని కష్టం తనకష్టంగా ..
ఫీల్ అయిన వాడే నిజమైన స్సేహితుడు...
స్నేహంలో నీవు ఎప్పుడు కారనాలు వెతుకకు..
నిజంగా నీ స్నేహితున్ని అనుమానించావో నీలో నిజాయితి లేనట్టే..
ఒక వేల స్నేహితుని గురించి ఎవరన్నా చెబితే నమ్మావో
నీకన్నా వేష్టుగాడు ఉండడు...అలాంటి బ్రతుకు బ్రతికి వేష్టు చచ్చిపో
నిజంగా స్నేహితురాలు హేపీగా ఉండాలంటే తను ఎపుడూ గెలవాలి..
ఒక్కోసమయాల్లో మనం ఓడిపోవాల్సి వస్తుంది ..
అందుకే తను గెలవడం కోసం మనం ఓడి తనను గెలిపించాలి..
ఈ గెలుగు ఓటముల్లో తనను గెలిపించే క్రంమంలో ఇద్దరూ విడిపోవాల్సి వచ్చినా..
తన స్నేహం గెలుపే ముఖ్యింకాబట్టి...కొన్ని తప్పవు...అని నేననుకుంటాను..