నీవు దూరమైన గడియలు నాకు
క్షనమెక యుగంలా గడుస్తున్నాయి
కనీసం అప్పుడప్పుడూ మాట్లాడుతూ అయినా
ఆ కాస్త పలకరింపుకే పులకించిపోయేవాడిని..
నిర్దయగా అదీ లేకుండా చేశావు ఎమిసాదించావు...
నీవు నాతో లేవన్న వాస్తవాన్ని జీర్నించుకోలేకపోతున్నాను
ఏం జరగనట్టు ఎంత హాయిగా లైఫ్ లీడ్ చేసున్నావు..
కొత్త పరిచయాలు..కొత్త ఆలోచనల తో నీవు ఎప్పుడు బిజికదా..
ఎందుకో ఒక్కీసారి మనసు మారాంచేస్తుంది..
ఎందుకంటే ఆమనిషి ఇంకా మనసులోనె ఉందికదా..
ఒక్కోసారి నిదుర పట్టనీయదు...కారణం ..?
కనుల ముందు కదిలాడే పాత జ్ఞాపకాలు..
కంట కన్నీరు వరదలా పారేట్టు చేసి..
జ్ఞాపకం మనసు మీద కసి తీర్చుకుంటోంది..