. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, February 10, 2011

చేసిన బాసలు ఎలా మరిచావు ప్రియా..


చేసిన బాసలు ఎలా మరిచావు ప్రియా..
ప్రేమ అన్నావు..నన్ను నమ్ము అన్నావు
ఎప్పుడూ తప్పు చేయవు అది నామీద నాకున్న నమ్మకం అన్నావు..
అప్పుడు అంతలా నమ్మిన నీవు ఇప్పుడెందుకిలా చేస్తున్నావు..
....నమ్మకం నట్టేట్లో మునిగి పోయిందా..
వేకువ జామున నీ..మెల్కొపు కోసం ఇప్పుడూ కూడా తడుముకుంటూనే ఉన్నా..
ఆ SMS రాదు అని తెల్సినా ఎక్కడొ చిన్ని ఆశ ఇంకా మిగిలిఉంది....
అప్పుడో మాట అంటావు ఎందుకు చైల్డిష్ గా ఆలోచిస్తావు అని ఇప్పుడు చేస్తుంది అదే నేమో కదా..?
ఎన్నిసార్లు తడిమి చూసినా కానరాని నీకాల్..రాదని ఖచ్చితంగా తెల్స్..
నాలాంటి ప్రెండ్స్ నీకెందరో కదా...అస్సలు నీఫోన్ బుక్ లో నాపేరు డిలీట్ చేశావుకదా..
ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చన్న నీవు ఇప్పుడు ఫోన్ చేస్తే బాగోదన్న వార్నింగ్ గుడ్ డెవలప్ మెంట్ కదా..?
ఇలా అని ఊహించను కూడా లేదు కాని ఇవన్నీ వాస్తవాలు.... నమ్మ లేని నిజాలు...