. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, February 9, 2011

ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

ప్రేమలో పడ్డవారికి లోకం అంతా వింతగా ఉంటుంది...అన్నంతినబుద్ది కాదు ఆకలి అసలేకాదు..ఎప్పుడు చెలియ తలపులే గుర్తులు వచ్చి మదిని మదనం చేస్తూ ఉంటాయి...అలా కొత్తగా ప్రేమలో పడ్డ వారు పాడుకునే అద్బుత మైన పాట ఇది.."నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా...ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ...వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..అంటూ పులకిస్తూ పాడుకునా పాట నిజంగా ఆ ద్చుతాన్ని అనుభవించిన వారికే తెలుస్తోంది...నిజంగా ఇదే నా ప్రేమంటే ఏంటో ఎన్నో వింతలు చూస్తున్నా అనే పల్లవి అద్బుతం కదా..?నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనస్సులో వసంత మే అంటూ పాడే ఈ పాట చాలా బాగుంటుంది..మనిషికి మనసు వుంటే కదా ఇలాంటి పాటలు పాడుకునేది...అప్పు ప్రేమని పించింది ఇప్పుడు అనిపించడం లేదని వింత మనుషులు కూదా వున్నారంటే నమ్ముతారా.క్షనానికి ఘడియకు ఒపీనియన్ లు మారే వాళ్ళను ఇష్ట పడటం అంటే .. అ భాద చెప్పేదికాదు అనుభవిస్తే కాని తెలియదు ఆ భాద.....ఎంతో హుషారుగా ఉనదే లోలోన..
ఏమ్మ ...నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..అనే పదాల కలయిక ఎంత బాగున్నాయోకదా... కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె....పెదవకి చెంప తగిలిన ..పరవశమేదోతోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..నిజంగా ఫీల్ ఉన్నవారు మనస్సు ఉన్నవారు మాత్రమే పాడుకోవాల్సిన పాట మనస్సులేని హ్రుదయం బడరాయిగా ఉన్న వాళ్ళు ఇలాంటి పాటలు అస్సలు పాడుకునే అర్హత వాళ్లకు లేదు..

ఆ పాట పాడుకోవలనుకున్నారా అయితే చదవండి

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం..
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులోన అడుగులు వేస్తూ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా..
అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మరు గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..
ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె..
పెదవకి చెంప తగిలిన చోట..
పరవశమేదో తోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..
ఏమ్మ ...నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం..
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులోన అడుగులు వేస్తూ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా..
అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మరు గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..
ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె..
పెదవకి చెంప తగిలిన చోట..
పరవశమేదో తోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం..
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులోన అడుగులు వేస్తూ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా..
అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మరు గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..
ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె..
పెదవకి చెంప తగిలిన చోట..
పరవశమేదో తోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..

నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..

హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...

ఆ పాట తాలుక వీడియో చూడండి



ఈ పాటను ఓ అమ్మాయి పాడి యూట్యూబ్ లో పెట్టింది చూడండి