. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 4, 2011

ఆ కన్నీళ్లలొ నీ రూపం కరిగిపొతుందని భయంతో


నీవు నన్ను వదిలి వెళ్ళావనే బాద లేదు, ఎందుకంటె.ఎందుకంటే భాదపడి ఉపయోగం లేదని తేలింది
నిన్ను విడచి నేను వేసే ప్రతి అడుగు ఎన్నొ ఆనందపు అనుభుతులు నా మనసును తడుముతున్నాయి,
నిన్ను విడచిన ప్రతి క్షణం నీ ఆలొచనలు నా గుండెల్లొ గుబులు రేపుతున్నాయి,
నీవు లేని ఈ సమయం నీ అందమైన రూపం నా కన్నుల్లొ, నీ ధ్యాస మనసులొ నిండి ఉన్న గాని ,
నీవు నా చెంత లేవనే చేదు నిజం నా కళ్లల్లొ కన్నీరై నిలిచింది
కాని ఆ కన్నీళ్లలొ నీ రూపం కరిగిపొతుందని భయంతో,
కన్నిటిని తరిమాను,ఏడబాటును దూరం అవుతున్నాను,
ఇవన్నీ కన్నీటి చేదు వాస్తవాలు..కళ్ళలైన నిజాలు,
వద్దు వద్దు అనుకుంటున్నా వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు..
నిజాలు నిర్దయలేనివి ..వాస్తవాలు వద్దనుకున్నా వెంటాడుతున్నాయి..
చెప్పుకునేందుకు ఏమున్నాయి ప్రియతమా చేదు జ్ఞాపకాలు తప్ప...
ఎందుకో ఈమద్యి నీకళ్ళే గుర్తుకు వస్తున్నాయి..
నా కిష్టమైన ఆ కళ్ళలో ఏన్నో భావాలు వెతుక్కునే వాడిని..
నీకు తెల్సో లేదో నీవు నా ఎదురుగా ఉన్నప్పుడు..
నీతో మాట్లాడటం కంటే నీ కళ్ళతో మాట్లాడేవాడిని మౌనంగా..
నీ కళ్ళు నాకు చేజారిన ఓ అంద మైన స్వప్నం..
నిజం కాకూడదనుకున్నా ఇదే నిజం ..
అంత అందమైన నీకళ్ళు నేను చూడలేను..నా మౌన భాష నీకళ్ళను తెలుపలేను..
నీకళ్ళోకి చూస్తున్నప్పుడు అలాగే నన్ను దహించి వేసుంటే ఎంత బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది..