Monday, February 7, 2011
నీవు సమాదానం చెప్పేస్థితిలో లేవు...ఎందుకంటే....?
నిజంగా మీరు స్నేహితులైతే..మీది నిజమైన స్నేహం అయితే..
అసలు స్నేహంలో నమ్మకాలను విలువ లేదా..
ఇష్టపడటం మర్చిపోవడం అంత ఈజీనా..
మర్చిపోయే స్నేహాలు ఎందుకు చేస్తారు...
నీవంటే ప్రాణం అన్న నోటినుంచే అన్ని మాటలా..?
భాద పడతాడు అని తెల్సికూడా అన్నావంటే నిజంగానీవు గ్రేట్
స్నేహానికి నీవిచ్చే విలువ ఇదేనా.మర్చిపోయే స్నేహం ఎందుకు చేయాలి..?
అస్సలు ఏమీ జరగనట్టు ఎలా ఉండ గలుగుతున్నావు అది నీకు మాత్రమే సాద్యమా..?
నమ్మిన వాల్లకుదూరంగా ఎలాఉంటారు...గతం లో అస్సలు జ్ఞాపకాలే లేనట్టుగా..
స్నేహం చేసేప్పుడు అన్నమాటలు నీకు ఒక్కసారైనా గుర్తుకు వస్తాయా..?
నా స్నేహంలో నీతి...నిజాయితీ నీకు కనిపించలేదా..?
నా ప్రశ్నలకు సమాదానం చెప్పలేవు ...?
మర్చిపోయి భాద పెట్టే స్నేహాలు ఎందుకు చేస్తారు..?
నీవు సమాదానం చెప్పేస్థితిలో లేవు...ఎందుకంటే....?
మనసుల్ని ..మనుష్యుల్ని నమ్మాలి..కొన్ని ఘటనలు ఎంనమ్మాలో అర్దం కావడంలేదు
Labels:
కవితలు