. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, February 5, 2011

స్నేహితులు ఓకరికి ఒకరు ప్రాణంగా ఎలాఉంటారు ప్రియా...


ఈమద్య నాకెందుకో ప్రతిక్షనం గుర్తుకు వస్తున్నావు..
ఎందుకు గుర్తుకువస్తున్నావు...వద్దు అన్నావు మరి ఇదేంటి ప్రియా..
మన మద్యి దూరం పెరిగింది ఎందుకో..కారణం తెలీదు..
కాలం మాత్రం తోందరగా కరిపోతుంది..కారణం చెప్పవా..
మనస్సును అడుగు నేనెలాంటి వాడినో..ఆ మనస్సే చెబుతుంది నీకు నిజం
నీదగ్గర ఉన్నవాళ్ళకు నీమనస్సుతో పని లేదు..ఈ విషయం నీకు చెప్పే అర్హతనాకు లేదు..
నాకనిపిస్తుంది కాలం కారనంలేకుండా కసితీర్చుకుటుంది..నిజమేకదా
మరచిపోయే స్నేహాలు ఎలాచేస్తారు..అలాంటివారికి నిజంగా మనస్సు ఊంటుందా..
అప్పడి గుర్తులు ఏవీ నీకు గుర్తుకు రావా..జ్ఞాపకాల దొతరలో అస్సలు కదలికలే లేవా..
అంత ఈజీగా మనస్సులోని జ్ఞాపకాలను ఎలా మర్చిపోతారు ప్రియా
కాని ఒకప్పటి నా ప్రాణ స్నేహంకాదు నీది.. ఎందుకొచ్చింది అంత మార్పు..
మనుషులు ఇలా ఎందుకు మారతారు ప్రియా..
నీ ఎడబాటు నాగుండేల్లొ మంటలు రేపుతాయని తెల్సి ఎలా చేస్తున్నావు..
నేను భాదపడతాను అని తెల్సి..వద్దులే..?
స్నేహితులు ఓకరికి ఒకరు ప్రాణంగా ఎలాఉంటారు ప్రియా...
వాళ్ళు మనలాగే మద్యిలో విడిపోతారా..అంత నమ్మకంగా స్నేహంగా ఎలా ఉంటారు..
ఒకరికొకరు ప్రాణంగా ఎలా ఉంటారు అవన్నీ నిజాలేనా..అందరూ పైకి నటిస్తున్నారా..?
నా గుండెళ్ళోఅగ్నిగోళాలు మండుతున్నాయని తెల్సి ..కూల్ గా నీవు హేపీగా వద్దులే ..?
ఏంటొ పిచ్చి పిచ్చి ఆలోచనలు..నిదుర పట్టని క్షనాలు ..అయినా అన్ని విషయాలు చెప్పుకునేందుకు నీవు లేవుగా

వీడేం మనిషిరా బాబు ఇలా చేస్తున్నాడు
స్త్రీని ప్రేమిస్తే ఆమె తన దగ్గిరే వుండాలని తను ఆమె స్వంతమనీ.
ఆమె కూడా తనకు స్వంతంకావాలని కోరుకుంటూ ఆమె చుట్టూ బంధనాలు కల్గిస్తున్నాడు
అది ప్రేమ ఎలా అవుతుంది.ఒక మనిషిని శృంఖ లలాతో బందించి బానిసగా చేసుకొని
తన అభిరుచుల కనుగుణంగా నడవమని శాసిస్తున్నాడు ..ఉన్న స్వేచ్చతో ఆటలాడుతున్నాడు
పాత స్నేహాలు పై అనుమానంతో అవతలి వారి జీవితాల తో ఆడుకోటున్నాడు..
అయినా అంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నావు ..వాడు మరొకరి జీవితంతో వాడు ఆడుకొంటున్నాడు
నీ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని నన్ను నా లైఫ్ తో ప్రతిక్షనం ఆటలాడుకుంటున్నాడు..
అన్నీ నీకు తెల్సు అయినా వాడికి నీవు ఎలా సపోర్టు చేస్తున్నవనేది నాకు ఇప్పటికి అంతుపట్టని విషయం..
నీకది ఇష్టం అయితే ఎన్ని భాదలు బరించడానికైనా నేను సిద్దం..నీవు సంతోషంగా ఉండటానికి నేను దేనికైనా సిద్దమే..
ఆ విషయం నీకు తెల్సు..నా కంట కన్నీరు కూడా ఇంకిపోయింది..అంత భాద నాకు వదలి పెట్టి నీవు హేపీగా ఉన్నావు..
మళ్ళీ అనిపిస్తుంది ఇవన్నీ చెప్పి నిన్ను భాద పెడుతున్నానేమో అని..వద్దు నీవు భాద పడకూడదు ..నవ్వుతూనే ఉండాలి
నాలాంటి పిచ్చివాళ్ళు జీవితంలో అలా తారస పడుతుంటారు..కదా..? వద్దు నాలాంటి వారిగురించి అస్సలు ఆలోచించకు
నీ విలువైన సమయాన్ని వేష్టు చేసుకోవద్దులే..BE HAPPY ...ALWAYES BE HAPPY DEAR