. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, February 8, 2011

మనుషులు దూరం అయ్యేకొద్ది మనసులు దగ్గర అవుతాయా..?


ఒకప్పుడు ఇద్దరూ ప్రాణ స్నేహితులు..
కాలం కల్సిరాక విడిపోయారు ..
ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతే ఉండలేరు..
మనసులు కలిసాయి..విడతీయలేనంత బంద ఏర్పడింది..
స్నేహంలో నిజాయితీ అంటే వీరిద్దరా అన్నట్టున్నారు..
ఎప్పుడూ గిల్లికజ్జాలే..రెండురోజు గొడవపడటం మళ్ళీ మాట్లాడుకోవడం..
వాళ్ళ ప్రపంచం వేరు..అదే స్నేహంలో నిజాయితీ అభిమానం ఆప్యాయత..
స్నేహంలో ఇంత కేరింగ్ గా ఉంటారా అనిపించేంతగా..
చెత్తమాటలు చెత్త ఎవారాలు కాదు..స్వచ్చమైన నెయ్యిలాంటి స్నేహం..
భవిష్యత్ ప్రణాలికలు ఫ్రొఫిషినలిజం లో మార్పుల పై మాటల ప్రవాహం..
సమయా భావంలో వాళ్ళిద్దరిని దగ్గర చేసిన SMS లు..
ఓ బందానికి తలొగ్గి అనుకునే దూరం అయ్యారు..అది స్నేహం లోని నిజాయితి..
కాని ఎంత కష్టం ఒకే ప్రాణంగా ఉన్న స్నేహితులు దూరం అవడం..
ఎడబాటులో తడబాలు లేకపోయినా ...అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ గొడపడ్డారు
అవునా అనుకోకండి ఇది నిజం..తడబాటుతో ఎడబాటు నిజమైయింది..
కారనాలు ఎవైనా మనుషులేకాదు మనసులు దూరం అయ్యాయి...
ఇక్కడ ఇద్దరికి ఒకరిమీద ఒకరికి నమ్మకాలు దూరం అయ్యాయి కాలం నిర్నయ మేమో అది..
కాలానికి కళ్ళు కుట్టినట్టుంది అదే వారిని విడదీసింది..కాలాన్ని తిట్టుకుంటూ గడిపెయ్యాలా..?
ఒకరి మీద ఒకరికి ఇప్పటికీ అప్పటి నమ్మకం ప్రేమలు ఉన్నాయో లేవో ఇద్దరూ తెల్సుకోలేని పరిస్థితి..
మనుషులు దూరం అయ్యేకొద్ది మనసులు దగ్గర అవుతాయా..నిజమేనా..
అమె మీద ఇప్పటికి ఎప్పటికి ఒకే ఒపీనియన్ అమె నాకో మంచి ప్రెండ్..
తనకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు..తెల్సుకునే అవకాశమే లేదు..
నిజమైన స్నేహితులు ఎక్కడ ఉన్నా హేపీగా ఉండాలని కోరుకుంటారు..