Monday, February 7, 2011
మనిషిలోని మనసుకు విలువలేదీరోజుల్లో....?
మనిషిలోని మనసుకు విలువలేదీరోజుల్లో...అంతా స్వార్దం..
మనిషిలోని నిజాయితీకి..నిస్వార్దానికి చోటులేదు..
మానవత్వపు విలువలకు చోటులేదు..
నాతో స్నేహంచేసిన వాళ్ళకు నేనేంటో తెల్సిసికూడా..
నాగురించి ఏంతెలియట్టు ఉండటం నాకు చాలా ఆచ్చర్యింవేస్తుంది
అందరూ నటిస్తున్నారు..అదే జీవితం అనుకుంతున్నారు
అందరూ చాలా తెలిగా మాట్లాడాము అనుకుంటున్నారు..
నిజాయితీ మాటాలు స్వార్దంతో మాట్లాడే మాటలు వెంటనే గుర్తుపట్టవచ్చు
ఎందుకో అందరు నటిస్తున్నారు...నిజాయితిలేదు ఎవ్వరికి..
మనస్సులో ఒకటి పెట్టుకొని బైటికి ఒకటి మాట్లాడేవారిని ఈజీగా గుర్తు పట్టొచ్చు..
నేను ఎప్పుడూ నేను నేను లాగే ఉండటం నాకిష్టం.
నాలో నిజాయితీ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టంది పెడుటూనే ఉంది..
మనిషిగా నాలో ని విలువలు ఎప్పటికీ పోగొట్టుకోను..
క్షనికంగా దొరికే ఆనందాల కోసం వెంపర్లాడను అది నాకిస్టం ఉండదు..
మసస్పూర్తిగా చేయాలి ఏ స్నేహాన్ని అయినా..నటిస్తూ కాదు
అందరూ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్దం కావడంలేదు ..
నేను నేను ఓ నిర్నయం తీసుకుంటే దానిలో మార్పు ఉండదు..
నా అనుకున్న వాళ్ళకు నావిలువ ఇప్పుడు తెలీదు నేను ....తెలుస్తుంది..నేనేంటో