గుర్తుకురాని..గుండెచప్పుడుగానే మిలిపోనా..
కాలం ముందుకు దూచుకెలుతోంది..
గతం పాత దైపోతోంది..
జ్ఞాపకం..నిరాశగాచుస్తోంది
చాలా తెలివిగా మాట్లాడాము అనుకుంటున్నారు
నిన్న వాస్తవం రేపు కలగా మిగిలి పోవాల్సిందేనా..
జరుతున్నవి ఒక్కసారి మనస్సుతో ఆలోచించు..
పాత జ్ఞాపకాలు పరుగులు పెడుతున్నాయి..
నేను అక్కడే వున్నా నీవు లేని ఓటరివాడిగా..
గతం జ్ఞాపకం భాద పెడుతూ..వాస్తం ఇబ్బంది పెడుతోంది
నిజం నీకు తెల్సి ఎందుకంత నింపాదిగా ఉన్నావు..
స్వార్దం లేని మనస్సుతో ఒంటరిగా ఆలోచించు..
నీవేంటో నాకు నేనేంటో నీకు తెల్సు..