Saturday, February 12, 2011
ఓ జ్ఞాపకం మనసుని చింద్రం చేస్తుంది....
ఓ జ్ఞాపకం మనసుని చింద్రం చేస్తుంది..
అదే జ్ఞాపకం ఒకప్పుడు ఆనందంలో ముంచెత్తింది..
మరి అదే ఇద్దరం మనుష్యులం..మార్పులేదు..
మనుషుల మద్యి పెరిగిన దూరం కారణం..
ఈ పాత జ్ఞాపకాల దోంతరను కదిలిస్తే..
గడచిన క్షనాలన్నీ..ప్రస్తుతం భాదిస్తున్నాయి..
ఏదో చేయాలని ఉంది...చేసే దైర్యిం మాత్రం లేదు..
మనుషుల మద్యి దూరం పెరికి అర్హలు కోల్పోయాం..
గుండెల్లో గుర్తులు... కళ్ళలో కన్నీళ్ళే సజీవ సాక్ష్యాలు
ఎందరు ఉన్నా ఒంటరి తనం ఎందుకు వేదిస్తుంది..
....అది నీకు తెల్సు నాకు తెల్సు..
....ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు...
విడిపోయిన మన్సుల రోజొకటి ఉంటే బాగుంటుది కదా..?
నీకు ప్రేలికుల రోజు అవసరమే నాకు కాదులే ప్రియా..?
Labels:
కవితలు