. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 7, 2013

ఏమని చెప్పను ప్రియా నన్ను ప్రతిక్షనం వేటాడుతోందిది నీ జ్ఞాపకం...

నువ్వు వస్తావని చెప్పావు... చూసాను
కాని ఆకాశాన రాలేదు జాబిలి...
నిదురపోనీలేదు నాకనురెప్పలు మూయనీయక
ఎదురుచూపుల్లో నిరాసే ఎదురైంది ప్రియా
అయినా అశతీరక అలానే 
చూస్తూ ఉండిపోయా ఆకాశం వైపు
చూస్తూ ఉండిపోయాను మౌనంగా...
చలనం లేని శూన్యంగా...
నన్ను శిలగా చేసింది నీ జ్ఞాపకం...
నీవులేని జతలో... జ్ఞాపకాల నదిలో..
ఒంటరిగా ఉండిపోయా ఏం చేయలేక

ప్రతిరోజు నీ ఊహలతో కలలను కంటుంటే...
ప్రతిక్షణం నీ తలపులే కలవరపెడుతుంటే...
నేననే మాటనే నీవు మర్చిపోయినా
నీవనే ధ్యాసలో గడుపుతున్నానని...
నాకు గుర్తుచేసింది నీ జ్ఞాపకం...
ఎదురు చూపులో ఏమరపాటుగా గడుపుతున్నా
 
నీవొస్తావని నా జీవితాన్ని ఫనంగా పెట్టి ఎదురు చూస్తున్న
క్షనాన తట్టుకోలేని నిజాన్ని గుండెల్లో గుచ్చావు
రెక్క తొడిగిన ఊహలలో రెప్పచాటు చేరావు...
చిట్టచివరి నిమిషంలో చిక్కుముడిని వేసావు...
మనసూరుకోదే ... మరుపైన రాదే...
నా నీడ నీదే... నిను వీడిపోదే...
ఎలా చెప్పను ఏమని చెప్పను ప్రియా
నన్ను ప్రతిక్షనం వేటాడుతోందిది నీ జ్ఞాపకం...