. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, May 6, 2013

మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు

అప్పుడప్పుడు ఎలావున్నావంటూ
ఒక్కపలకరింపు చాలు
నేను గుర్తొచ్చినప్పుడల్లా
నీ పెదాలపై నవ్వులు పూస్తే చాలు
సంతోషమైనా,బాధయినా
నేనుంటే బాగుండుననిపిస్తే చాలు
మన మధ్యనున్న వేల జ్ఞాపకాలు
కొన్నయినా మధురం గా అనిపిస్తే చాలు
చాలు…. నా స్నేహానికిది చాలు

కాని జరిగింది జరుగుతోంది
అన్నీ ఏంటో విరుద్దంగా 

వింతగా జరుగుతున్నాయి
ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో
అర్దం కావడం లేదు.. 

మనుష్యులందరు ఇంతే
మంచి మాట , మంచి తనం , 

మానవత్వం, అంటూ ఏంమీలేవు
స్వార్దం లేని స్వచ్చమైన స్నేహం 

లేదా   ఈ నేరప్రపంచంలో
నమ్మకద్రోహం లేకుండా
జీవించినంతకాలం స్వచ్చమైన స్నేహం లేదా

విలువలను వలువల్లా తీసివేస్తున్న
సమాజంలో ని మనుషులను చూస్తుంటే
ఎందుకిలా చేస్తున్నారో అర్దం కావడంలేదు

మళ్ళీ వీళ్ళే పైకి నీతి నిజాయి ఉన్నవాళ్లలా
మానవత్వం ఉన్నవాళ్ళలా నటిస్తున్నారు
నటనలేని స్వచ్చమైన స్నేహంకావాలి కాస్త చెప్పరూ
ఎవరలా ఉన్నారో ప్లీజ్ వున్నారా అలా ఎవరైనా